MoviesDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anjali-nivedha-thamash-ananya-6995a905-ca31-49cb-aaee-9ad4259b3944-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anjali-nivedha-thamash-ananya-6995a905-ca31-49cb-aaee-9ad4259b3944-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా , ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ సినిమా ఈరోజు ఉదయం నాలుగు గంటలకు, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి పాత్ర అద్భుతంగా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందో, అంతే స్థాయిలో నివేదా థామస్ పాత్ర కూడా ఉంది.. ఇక ఫీమేల్ వెర్షన్ లో మగువా మగువా పాటలో అయితే నివేదా నANJALI NIVEDHA THAMASH ANANYA;pawan;ananya pandey;ananya;anjali;kalyan;cinema;nivetha thomas;ananya nagallaవకీల్ సాబ్ : నివేద, అంజలి, అనన్యలలో ఆమె పాత్ర ప్రాణం పోసింది..!వకీల్ సాబ్ : నివేద, అంజలి, అనన్యలలో ఆమె పాత్ర ప్రాణం పోసింది..!ANJALI NIVEDHA THAMASH ANANYA;pawan;ananya pandey;ananya;anjali;kalyan;cinema;nivetha thomas;ananya nagallaFri, 09 Apr 2021 15:00:00 GMT
ప్రపంచవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా , ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వకీల్ సాబ్ సినిమా ఈరోజు ఉదయం నాలుగు గంటలకు, రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా విడుదలైన మొదటి షో తోనే బ్లాక్ బాస్టర్ హిట్ ను అందుకుంది. ఇక ఈ సినిమాలో నటించిన ప్రతి పాత్ర అద్భుతంగా ఈ సినిమాకు హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్ర ఎంత అద్భుతంగా ఉందో, అంతే స్థాయిలో నివేదా థామస్ పాత్ర కూడా ఉంది.. ఇక ఫీమేల్ వెర్షన్ లో మగువా మగువా పాటలో అయితే నివేదా నటించిన పాత్రకు ప్రేక్షకులు సైతం కన్నీరు పెట్టుకున్నారు.  అంతలా అద్భుతంగా ఆ పాత్రకు న్యాయం చేసింది నివేదా థామస్..

ఇక మిగతా వారి విషయానికి వస్తే అంజలి, అనన్య  లు కూడా వారి వారి పాత్రలకు ప్రాణం పోసి, పూర్తి న్యాయం చేశారు. ఈ సినిమాకు కీలకమైన ఎమోషనల్ సీన్ కి నివేదా థామస్, అంజలి అలాగే అనన్యలు ప్రాణం పోశారు అని చెప్పవచ్చు. ఇక అంజలి కి బలమైన కోర్టు సీన్ ఒకటే అయినప్పటికీ  ఆమె చాలా బాగా చేసింది. అంజలి ఇంత బాగా నటించగలదా అని చూసిన వారందరూ ఆశ్చర్యపోయేలా, ఆమె ఆ పాత్రలో లీనమైపోయి నటించింది. అనన్య విషయానికొస్తే, కొంచెం స్కోప్ తక్కువగా ఉన్నప్పటికీ ఈమె కూడా బాగానే నటించింది..

ఇక పూర్తి సినిమాకు నివేదాథామస్ నటనే హైలెట్ గా నిలిచి ఆ పాత్రలకు పూర్తి న్యాయం చేసింది. ఇక ఒక రకంగా చెప్పాలంటే ఈ సినిమాకు మంచి సపోర్ట్ ఇచ్చింది ఈ ముగ్గురు హీరోయిన్లు అని చెప్పవచ్చు. ఈ సినిమాలో వీరు ముగ్గురు వారి వారి పాత్రలలో ఒక్కొక్కరు ఒక్కో పాత్రలో అదరగొట్టేశారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఏది ఏమైనా సినిమాకు పవన్ కళ్యాణ్ ఎంత స్కోప్ ఇచ్చాడో, ఇక నివేదాథామస్, అంజలి, అనన్య లు కూడా అంతే అద్భుతంగా నటించి, ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు..





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'వకీల్ సాబ్' ను ఆపితే ఆగుతాడా ?

వ‌కీల్‌సాబ్‌: పింక్‌కు చేటు చేయ‌ని వ‌కీల్‌సాబ్ ?

ఫస్ట్ టైం తెగ తికమకలో పడ్డ తారక్, త్రివిక్రమ్... ఎందుకో?

వ‌కీల్‌సాబ్‌: ఫ‌స్ట్ డే టార్గెట్ ఎన్ని కోట్లంటే...!

వ‌కీల్‌సాబ్‌: సినిమాకు ఆ క్యారెక్ట‌ర్ బిగ్ మైన‌స్‌

వకీల్ సాబ్ తో ఆ ముగ్గురికి బ్రేక్ వచ్చినట్లే .... ??

వకీల్ సాబ్ : పవన్ వన్ మ్యాన్ షో..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>