MoviesAnilkumareditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-vakeel-saab-movie-first-day-collections-8bb54627-3f01-4909-a002-e146827a748d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pawan-kalyan-vakeel-saab-movie-first-day-collections-8bb54627-3f01-4909-a002-e146827a748d-415x250-IndiaHerald.jpgకేవలం ప్రేక్షకులలే కాదు టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెరపై చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్న 'వకీల్ సాబ్ ' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉదయం 3 గంటల నుంచి వకీల్ సాబ్ రివ్యూలు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ టికెట్స్ కోసం అభిమానులు నిన్న ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేశారు అంటే నమ్మండి. ఎన్నో ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానులంతా తెగ రచ్చ చేస్తున్నారు. Vakeel Saab;pawan;review;kalyan;pawan kalyan;andhra pradesh;tollywood;cinema;cinema theater;twitter;producer;wife;producer1;cinema tickets;dil;raccha'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??'వకీల్ సాబ్' ఫస్ట్ డే కలెక్షన్స్ అంచనా ఎన్ని కోట్లో తెలిస్తే ఆశ్చర్య పోతారు..??Vakeel Saab;pawan;review;kalyan;pawan kalyan;andhra pradesh;tollywood;cinema;cinema theater;twitter;producer;wife;producer1;cinema tickets;dil;racchaFri, 09 Apr 2021 16:00:00 GMTకేవలం ప్రేక్షకులలే కాదు టాలీవుడ్ సెలెబ్రిటీలు సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని తెరపై చూడటానికి ఎంతగానో ఎదురుచూస్తున్న 'వకీల్ సాబ్ ' సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఉదయం 3 గంటల నుంచి వకీల్ సాబ్ రివ్యూలు ఇచ్చుకుంటూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తున్నారు. బెనిఫిట్ షోస్ టికెట్స్ కోసం అభిమానులు నిన్న ట్విట్టర్ లో రచ్చ రచ్చ చేశారు అంటే నమ్మండి. ఎన్నో ఏళ్ళ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అవ్వడంతో అభిమానులంతా తెగ రచ్చ చేస్తున్నారు.

ఇక ఈ నేపథ్యంలోనే వకీల్ సాబ్ నిర్మాత దిల్ రాజు సైతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు పూర్తిగా అభిమానిగా మారిపోయాడు. వకీల్ సాబ్ బెనిఫిట్ షోకు భార్యతో హాజరైన దిల్ రాజు థియేటర్ లో రచ్చ రచ్చ చేశాడు. భార్య పక్కన ఉండగానే టీనేజ్ కుర్రాడిలా మారిపోయ్ సిన్ సిన్ కు పేపర్లను విసురుతూ పూర్తిగా పవన్ కళ్యాణ్ అభిమానిగా మారిపోయాడు..ఇక ఇదిలా ఉంటే  విడదలైన మొదటి ఆటతోనే పాజిటివ్ టాక్ తో సంచలనం సృష్టిస్తోంది వకీల్ సాబ్...ఇక తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో మాత్రమే సుమారు 1200 ప్లస్ స్క్రీన్‌లను విడుదల చేసారు.

వరల్డ్ వైడ్ గా 1700 పైకి స్క్రీన్స్ లో విడుదల చేశారు.వకీల్ సాబ్ తొలి రోజు రూ.28 నుంచి 32 కోట్లు షేర్ వస్తుందని అంచనా వేస్తున్నారు. గ్రాస్ విషయానికి వస్తే రూ .41 నుంచి 45 కోట్లు ఉండే అవకాశం ఉంది. ఈ చిత్రానికి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో 100 శాతం ఆక్యుపెన్సీ అనుమతించడంతో ఈ రేంజ్ వసూళ్లు రావచ్చు అంటున్నారు పలువురు విశ్లేషకులు..ఇక విదేశాల్లో కూడా ఈ సినిమాకి మంచి టాకే వచ్చింది.. అక్కడ కూడా ఈ సినిమా రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టే అవకాశాలు ఉన్నాయని సినీ వర్గాలు అంటున్నాయి..చూడాలి మరి పవర్ స్టార్ మ్యానియా ముందు ముందు ఏ రేంజ్ లో ఉండబోతోందనేది..!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కళ్యాణ్ ని టైమ్ చూసి దెబ్బ కొట్టిన జగన్..??

"వకీల్ సాబ్ " సినిమా పై అనిల్ రావిపూడి కామెంట్స్..!!

వ‌కీల్‌సాబ్ అంటే జ‌గ‌న్ భ‌య‌ప‌డుతున్నారు!

వకీల్ సాబ్ పై వైసీపీ సోషల్ మీడియా ఇంచార్జ్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

వకీల్ సాబ్ : బాలీవుడ్ సినిమాల రికార్డులు బద్దలే ?

పుష్ప సినిమా బడ్జెట్, పారితోషకాలు తెలిస్తే షాకవ్వాల్సిందే..!!

ధనుష్ క్రేజ్ మాములుగా లేదుగా... ఏకంగా సముద్రంలోనే బ్యానర్....




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>