PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuc4e01692-558f-4745-8738-07260c02f2d1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababuc4e01692-558f-4745-8738-07260c02f2d1-415x250-IndiaHerald.jpgఅభిప్రాయం వ్యక్తం అవుతున్నది. వృధా ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవటం లేదు అనే భావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇలాగే వృధా ఖర్చు చేసింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇబ్బందిపడిన పరిస్థితి ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా వచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే చంద్రబాబు నాయుడు అనవసర ఖర్చులు విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేసారు. రాజకీయంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కూడా అప్పట్లో ఆర్థిక వ్యవస్థను ఇబ్బందిపెట్టాయి అనే చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి జcbn,jagan,tdp,ycp,ap;cbn;bhavana;jagan;andhra pradesh;chief minister;central governmentచంద్రబాబుని బాగా ఫాలో అవుతున్న జగన్...?చంద్రబాబుని బాగా ఫాలో అవుతున్న జగన్...?cbn,jagan,tdp,ycp,ap;cbn;bhavana;jagan;andhra pradesh;chief minister;central governmentFri, 09 Apr 2021 12:02:21 GMTఆంధ్రప్రదేశ్ కి ఇప్పుడు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. వృధా ఖర్చు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని అంశాలు పరిగణలోకి తీసుకోవటం లేదు అనే భావన ఉంది. రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఇలాగే వృధా ఖర్చు చేసింది. చంద్రబాబు నాయుడు హయాంలో ఇబ్బందిపడిన పరిస్థితి ఉంది. గతంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం భారీగా వచ్చిన సంగతి తెలిసిందే. అయినా సరే చంద్రబాబు నాయుడు అనవసర ఖర్చులు విషయంలో ప్రాధాన్యత ఇవ్వడం వంటివి చేసారు.

రాజకీయంగా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయాలు కూడా అప్పట్లో ఆర్థిక వ్యవస్థను ఇబ్బందిపెట్టాయి అనే చెప్పాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కూడా దాదాపుగా చంద్రబాబు నాయుడు చేసిన పనులు చేస్తున్నారని అభిప్రాయం ఉంది. అనవసరంగా ఖర్చు పెడుతున్నారని. దీనివలన ప్రభుత్వం మీద భారం పడుతుందని కొన్ని సంక్షేమ కార్యక్రమాలు అవసరం లేకపోయినా సరే ప్రజల్లో తన పేరు నిలిచిపోవాలని ముఖ్యమంత్రి జగన్ పట్టుదల గా వ్యవహరిస్తు సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశ పెడుతున్నారని దీని వలన ఆర్థిక వ్యవస్థ ఇబ్బంది పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదేవిధంగా భవిష్యత్తులో కూడా కొనసాగితే మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా మారే అవకాశాలు ఉంటాయి. ఇప్పటికే చాలా వరకు రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నది. గత ఏడాది కాలంగా కొన్ని రాష్ట్రాలలో ఆర్ధిక సంక్షోభం కూడా ఏర్పడిన సరే రాష్ట్రాలు బయటకు చెప్పుకోలేక ఇబ్బంది పడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పెద్దల సహకారం తీసుకుని జగన్ కొన్ని కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేయలేకపోతే మాత్రం సమస్యల తీవ్రత పెరిగే అవకాశాలు ఉండవచ్చన్న అంచనా కూడా వేస్తున్నారు. రాజకీయంగా ఇప్పటివరకు ఉన్న పరిస్థితి వేరు ఇప్పటి నుంచి ఉండే పరిస్థితులు వేరు అని కొంతమంది హెచ్చరిస్తున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వ‌కీల్‌ సాబ్‌: మాసు విజిల్స్‌... క్లాస్ క్లాప్స్‌... ఒరిజిన‌ల్ కంటే సూప‌ర్‌

ఈ వకీల్ సాబ్ సీఎం సాబ్ అవడం ఖాయం...?

వకీల్ సాబ్ గోల, పాపం ఇరుక్కుపోయిన కలెక్టర్

వకీల్ సాబ్ : ఫ్లాష్ బ్యాక్ సీన్స్ సినిమాకు మైనస్సేనా..?

వ‌కీల్‌సాబ్‌: ఈ వీర‌తాగుబోతు లాయ‌ర్ ఎలా హిట్ కొట్టాడంటే..

వామ్మో వకీల్ సాబ్ ధియేటర్ల కౌంట్ ఎంతో తెలుసా..!!

వ‌కీల్‌సాబ్‌: ప‌వ‌న్ జ‌న‌సేన డైలాగులు పేలాయ్‌....!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>