Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/politics_latestnews/dhoni-steals-the-show-in-csk-intra-squad-matchc0c803ef-e00d-4fc3-b0e5-e3d5bc70f2e3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/politics_latestnews/dhoni-steals-the-show-in-csk-intra-squad-matchc0c803ef-e00d-4fc3-b0e5-e3d5bc70f2e3-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. గతేడాది దారుణ ప్రదర్శనతో కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోయిన స్టార్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఎలాగైనా అదిరిపోయే ప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా విపరీతంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆటగాళ్లంతా మైదానంలో చెమటోడుస్తున్నారు. బుధవారం కూడా చెన్నై శిబిరంలో..chennai super kings;ms dhoni;suresh;ranina;yajamanya;mumbai;delhi;suresh raina;ravindra jadeja;twitter;chennai;april;indian;adimulapu sureshఅదరగొట్టిన ధోనీ, రైనా.. వీడియో వైరల్అదరగొట్టిన ధోనీ, రైనా.. వీడియో వైరల్chennai super kings;ms dhoni;suresh;ranina;yajamanya;mumbai;delhi;suresh raina;ravindra jadeja;twitter;chennai;april;indian;adimulapu sureshThu, 08 Apr 2021 19:01:07 GMTఇంటర్నెట్ డెస్క్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 14వ సీజన్ రేపటి(శుక్రవారం) నుంచి ప్రారంభం కానుంది. గతేడాది దారుణ ప్రదర్శనతో కనీసం గ్రూప్ దశ కూడా దాటలేకపోయిన స్టార్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్ ఈ ఏడాది ఎలాగైనా అదిరిపోయే ప్రదర్శన చేయాలని ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా విపరీతంగా ప్రాక్టీస్ చేస్తోంది. ఆటగాళ్లంతా మైదానంలో చెమటోడుస్తున్నారు. బుధవారం కూడా చెన్నై శిబిరంలో ఓ ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. అందులో చెన్నై కెప్టెన్ ఎంఎస్, ధోనీ, వైస్ కెప్టెన్ సురేశ్ రైనాలు చెలరేగి ఆడారు. బౌండరీలతో విరుచుకు పడ్డారు. దీనికి సంబంధించిన వీడియోను జట్టు యాజమాన్యం సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది.

ఇంట్రాస్క్వాడ్‌ మ్యాచ్‌‌గా జరిగిన ఆటలో కెప్టెన్‌ కూల్ ధోనితో పాటు సురేష్ రైనా, పుజారా, డ్వేన్‌ బ్రావో, జడేజా, సామ్‌ కర్రాన్‌ తదితరులు పాల్గొన్నారు. ఇందులో ధోనీ, రైనాలు బ్యాటింగ్‌లో మునుపటి మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్‌లో ధోనీ తన ట్రేడ్‌ మార్క్ షాట్లతో బౌలర్లపై వీరవిహారం చేశాడు. బ్యాటింగ్‌లో స్వ్కేర్‌కట్‌, హెలికాప్టర్‌ షాట్లతో అలరించిన ధోని ఆ తర్వాత కీపింగ్‌లోనూ తన మ్యాజిక్‌ను కొనసాగించాడు. ఇక రైనా కూడా తన ఫామ్ తిరిగి అందుకున్నాడు. ఈ మ్యాచ్‌లో అతడు బాదిన సిక్సర్లే దానికి నిదర్శనం. ఇక చివరిగా దీపక్‌ చాహర్‌ వేసిన ఓవర్‌లో రాబిన్‌ ఊతప్పను ధోని స్టంప్‌ అవుట్‌ చేయడంతో మ్యాచ్ ముగిసింది.

కాగా.. సీఎస్‌కే తన తొలి మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఏప్రిల్‌ 10న ముంబై వేదికగా జరగనుంది. ఈ సందర్భంగా అభిమానులంతా మైదానంలో సీఎస్‌కే విజృంభిస్తే చూడాలని ఆశగా ఎదురు చూస్తున్నారు. జట్టు ఆటగాళ్లు కూడా గతేడాది దెబ్బ నుంచి కోలుకోవాలని, తొలి మ్యాచ్ నుంచే విజృంభించి ఆడాలని పట్టుదలతో ఉన్నారు. మరి వారి ఆశలను చెన్నై ఏ మాత్రం నెరవేరుస్తుందో వేచి చూడాలి.
">

" style="height: 369px;">





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరణ్ కి రంగస్థలం ఎలాగో .... అల్లు అర్జున్ కి ఈ మూవీ అలానట ....??

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>