MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipscbbc50fd-1ef0-4201-b854-114d099bdfb4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossipscbbc50fd-1ef0-4201-b854-114d099bdfb4-415x250-IndiaHerald.jpgప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తుంది. కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యింది. ఎక్కడ కేసులు కుప్పలు కుప్పలుగా ఎక్కువైపోతున్నాయి. ఈ కరోనా రోజు రోజుకి చాప కింద నీరు లాగా పెరిగిపోతుంది.ఇక మన దేశంలో కరోనా మహమ్మారి ప్రకంపనలు పుట్టిస్తుంది. సామాన్యులు, సెలబ్రిటీలు అనే తేడా లేకుండా అందరూ కరోనా బారిన పడుతున్నారు. రీసెంట్‌గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో ముఖ్య పాత్రలో నటిస్తున్న బ్యూటీ నివేదా థామస్ తనకు కోవిడ్ 19 సోకినట్టు నిర్ధారణ అయిందని చెప్పుకొచ్చింది. వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నేపథ్యtollywood-gossips;beauty;pawan;anjali;kalyan;pawan kalyan;india;telugu;tamil;audience;heroine;nivetha thomas;telugammayiకరోనా బారిన పడ్డ అంజలి...కరోనా బారిన పడ్డ అంజలి...tollywood-gossips;beauty;pawan;anjali;kalyan;pawan kalyan;india;telugu;tamil;audience;heroine;nivetha thomas;telugammayiThu, 08 Apr 2021 14:00:00 GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ లో  ముఖ్య పాత్రలో నటిస్తున్న బ్యూటీ నివేదా థామస్ తనకు కోవిడ్ 19 సోకినట్టు నిర్ధారణ అయిందని చెప్పుకొచ్చింది. వకీల్ సాబ్ ప్రమోషన్స్ లో పాల్గొన్న నేపథ్యంలో ఆమెకు కరోనా సోకింది. నివేదా థామస్‌కు కరోనా అని నిర్ధారణ అయిన కొన్ని రోజులలో మరో హీరోయిన్ అంజలి తనకు కరోనా పాజిటివ్ అని తెలియజేసింది.

నివేధా థామస్‌తో ప్రమోషనల్ ఈవెంట్‌లో పాల్గొన్న అంజలి కరోనా బారిన పడడం వకీల్ సాబ్ టీంను భయబ్రాంతులకు గురి చేస్తుంది. ప్రస్తుతం అంజలి ఐసోలేషన్‌లో ఉంటూ చికిత్స పొందుతుంది. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అంజలి కోరుతుంది.అంజలి నటించిన వకీల్ సాబ్ చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రానుండగా, ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో అంజలి నటిస్తుంది. ఇందులో ఈమె పాత్ర ఎంతో వైవిద్యభరీతంగా ఉంటుందట.ఇక అంజలి పలు తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్ గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.పేరుకి తెలుగమ్మాయి అయినా కాని తమిళ్ లో ఎక్కువ సినిమాలు చేసింది. తెలుగులో కూడా చాలా సినిమాల్లో నటించి ఫ్యామిలీ ఆడియన్స్ ని బాగా మెప్పించింది.ఆమె త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని ఆశిద్దాం.. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూట్ కోసం గుజరాత్ వెళుతున్న ప్రభాస్

రామ్ చరణ్ సెట్ అయ్యాడు.. తారక్ ఏంటి ఇలా ప్లాన్ చేశాడు..!!

కాంగ్రెస్ చేసిన తప్పులనే చేస్తున్న మోడీ...?

ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన పక్కింటి కుర్రాడు..?

సోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?

ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడి మేకోవర్ ఈ రేంజ్ లో ఉందా..!!

కాంగ్రెస్ లో రాహుల్ ని వాడుకోలేకపోతున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>