MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips2fec2e75-c219-4d0d-8140-5089a47a86c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips2fec2e75-c219-4d0d-8140-5089a47a86c4-415x250-IndiaHerald.jpg లాయర్ గా వాదించడం ఎంత కష్టమో అలాగే లాయర్ గా నటించడం కూడా అంతే కష్టం. ధర్మాన్ని రక్షించే దూతగా కోర్టులో సింహంలా వాదించే లాయర్ పాత్రని పోషించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మన టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే..ఇక ముందుగా...'జస్టిస్ చౌదరి' సినిమాలో జడ్జిగానే కాదు.. 'లాయర్ విశ్వనాథ్' చిత్రంలో లాయర్ గా కూడా మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు అదరగొట్టారు. ఎస్.డి.లాల్ ఈ చిత్రానికి దర్శకుడు.ఇక రామారావు తరువాత ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్లో వచ్చిన 'సుడిగుండాలు', దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్లో వచ్చిన tollywood-gossips;pawan;chiranjeevi;ntr;venkatesh;nagarjuna akkineni;suresh;chakravarthy;choudary actor;dasari narayana rao;dharma;editor mohan;hari;hari music;kalyan;kodi ramakrishna;krishna;pawan kalyan;prasad;rajendra prasad;ramakrishna;rajamouli;shankar;simhaa;sriram;vamsi;vishwa;tollywood;cinema;rajani kanth;court;king;audience;lion;king 1;nandamuri taraka rama rao;venu sreeram;babu rajendra prasad;master;chakram;abhilasha;fidaa;chitramఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...tollywood-gossips;pawan;chiranjeevi;ntr;venkatesh;nagarjuna akkineni;suresh;chakravarthy;choudary actor;dasari narayana rao;dharma;editor mohan;hari;hari music;kalyan;kodi ramakrishna;krishna;pawan kalyan;prasad;rajendra prasad;ramakrishna;rajamouli;shankar;simhaa;sriram;vamsi;vishwa;tollywood;cinema;rajani kanth;court;king;audience;lion;king 1;nandamuri taraka rama rao;venu sreeram;babu rajendra prasad;master;chakram;abhilasha;fidaa;chitramThu, 08 Apr 2021 18:15:00 GMTలాయర్ గా వాదించడం ఎంత కష్టమో అలాగే లాయర్ గా నటించడం కూడా అంతే కష్టం. ధర్మాన్ని రక్షించే దూతగా కోర్టులో సింహంలా వాదించే లాయర్ పాత్రని పోషించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న మన టాలీవుడ్ స్టార్స్ వీళ్ళే..ఇక ముందుగా...'జస్టిస్ చౌదరి' సినిమాలో జడ్జిగానే కాదు.. 'లాయర్ విశ్వనాథ్' చిత్రంలో లాయర్ గా కూడా మన అన్నగారు నందమూరి తారక రామారావు గారు అదరగొట్టారు. ఎస్.డి.లాల్ ఈ చిత్రానికి దర్శకుడు.ఇక రామారావు తరువాత ఆదుర్తి సుబ్బారావు డైరెక్షన్లో వచ్చిన 'సుడిగుండాలు', దాసరి నారాయణ రావు గారి డైరెక్షన్లో వచ్చిన 'జస్టిస్ చక్రవర్తి' వంటి సినిమాల్లో లాయర్ గా నటించారు ఏ.ఎన్.ఆర్.ఇక అలాగే కోడి రామకృష్ణ డైరెక్షన్లో వచ్చిన 'గుండా రాజ్యం' చిత్రంలో లాయర్ గా నటించారు సూపర్ స్టార్ కృష్ణ. సూపర్ కృష్ణ పెర్ఫార్మన్స్ కి అయితే ఫ్యాన్స్ అరుపులు, విజిల్స్ తో రెచ్చిపోయారు.ఇక వంశీ డైరెక్షన్లో వచ్చిన 'చెట్టు కింద ప్లీడర్' సినిమాలో లాయర్ గా కనిపించి ఆకట్టుకున్నాడు నటకిరీటి రాజేంద్ర ప్రసాద్.
ఇక ఎ.కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన 'అభిలాష' చిత్రంలో లాయర్ గా నటించి అలరించారు మన మెగాస్టార్.ఆ పాత్రలో చిరంజీవి నట విశ్వరూపం చూపించాడు.



ఇక సురేష్ కృష్ణ డైరెక్షన్లో తెరకెక్కిన 'ధర్మచక్రం' సినిమాలో లాయర్ గా నటించి ఆకట్టుకున్నారు విక్టరీ వెంకటేష్.వెంకటేష్ యాకింగ్ కి ఆడియన్స్ ఫిదా అయిపోయారు.ఈ పాత్రలో వెంకటేష్ నటించి తన నట విశ్వ రూపం చూపించాడనే చెప్పాలి ఇప్పటికి కూడా ధర్మ చక్రంలో వెంకటేష్ పాత్ర ప్రేక్షకులకు ఎంతగానో గుర్తుండిపోతుంది.ఇక ఎ.కోదండ రామిరెడ్డి డైరెక్షన్లో తెరకెక్కిన 'విక్కీ దాదా' మరియు 'అధిపతి' వంటి చిత్రాల్లో లాయర్ గా నటించారు మన కింగ్ నాగార్జున..ఇక అలాగే ఎన్.శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన 'యమజాతకుడు' సినిమాలో లాయర్ గా కనిపించారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు..ఇక దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్లో తెరకెక్కిన 'స్టూడెంట్ నెంబర్1' చిత్రంలో లాయర్ పాత్రను పోషించాడు మన యంగ్ టైగర్ ఎన్టీఆర్..ఫైట్ మాస్టర్ విజయన్ డైరెక్షన్లో తెరకెక్కిన 'శ్రీమహాలక్ష్మీ' చిత్రంలో లాయర్ గా నటించాడు మన రియల్ స్టార్ శ్రీ హరి. ఇందులో శ్రీ హరి తన నట విశ్వరూపం చూపించి ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు.ఇక వీళ్లందిరి తరువాత వేణు శ్రీరామ్ డైరెక్షన్లో తెరకెక్కిన 'వకీల్ సాబ్' లో మన పవర్ స్టార్ కూడా లాయర్ గా అలరించడానికి రెడీ అయ్యాడు.మరి లాయర్ గా పవన్ కళ్యాణ్ ఎలా ఆకట్టుకుంటాడో చూడాలి...




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>