BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-vaccineac380cb2-695d-4680-bc53-b3c833f8264d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/corona-vaccineac380cb2-695d-4680-bc53-b3c833f8264d-415x250-IndiaHerald.jpgప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ రోజు రెండో విడ‌త క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోన్న కరోనా డ్రైవ్‌లో భాగంగా 45 ఏళ్లు పై బ‌డిన వారంద‌రికి కూడా క‌రోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయ‌న వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీకి పంజాబ్‌కు చెందిన న‌ర్సు నిషా శ‌ర్మ వ్యాక్సిన్ షాట్ వేశారు. ఆమెకు పుదుచ్చేరికి చెందిన పి. నివేదా సాయం చేశారు. మోడీ వ్యాక్సిన్ కార్య‌క్ర‌మంలో ఎంత మంది ఉన్నా ఈ ఇద్ద‌రే హైలెట్ అయ్యారు. ఇక తాను రెండో డోస్ వ్యాక్సిన్ corona vaccine;modi;nisha;twitter;letterమోడీకి రెండో డోస్ వ్యాక్సిన్‌... ఆ ఇద్ద‌రు న‌ర్సులే స్పెష‌ల్‌మోడీకి రెండో డోస్ వ్యాక్సిన్‌... ఆ ఇద్ద‌రు న‌ర్సులే స్పెష‌ల్‌corona vaccine;modi;nisha;twitter;letterThu, 08 Apr 2021 08:39:10 GMTప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ ఈ రోజు రెండో విడ‌త క‌రోనా వ్యాక్సిన్ వేయించుకున్నారు. దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతోన్న కరోనా డ్రైవ్‌లో భాగంగా 45 ఏళ్లు పై బ‌డిన వారంద‌రికి కూడా క‌రోనా వ్యాక్సిన్ వేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఢిల్లీలోని ఎయిమ్స్‌లో ఆయ‌న వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్ర‌ధాన‌మంత్రి మోడీకి పంజాబ్‌కు చెందిన న‌ర్సు నిషా శ‌ర్మ వ్యాక్సిన్ షాట్ వేశారు. ఆమెకు పుదుచ్చేరికి చెందిన పి. నివేదా సాయం చేశారు. మోడీ వ్యాక్సిన్ కార్య‌క్ర‌మంలో ఎంత మంది ఉన్నా ఈ ఇద్ద‌రే హైలెట్ అయ్యారు. ఇక తాను రెండో డోస్ వ్యాక్సిన్ వేయించుకున్న విష‌యాన్ని మోడీ ట్విట్ట‌ర్లో వెల్ల‌డించారు.
" style="height: 370px;">
 
">

 



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నాలుగు న‌గ‌రాల్లో క‌ర్ఫ్యూ

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>