MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/-maheshbabu19a9f903-2332-447c-9c05-7f51ef117baf-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/-maheshbabu19a9f903-2332-447c-9c05-7f51ef117baf-415x250-IndiaHerald.jpgమహేష్ బాబు కెరీర్ ప్రస్తుతం ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరంటే మహేష్ బాబు అని చెప్పాలి.. బాల్యనటుడిగా మొదలై ఇంత ఎత్తుకు ఎదిగిన మహేష్ బాబు టాలీవుడ్ లో ఏహీరో నమోదు చేసుకొని, చేయలేని ఓ రికార్డు ను తనపేరు మీద లిఖించుకున్నారు.. అదే ఒకే థియేటర్లో నాలుగు సినిమాలు సిల్వర్ జూబ్లీ గా నిలిచాయి మహేష్ బాబు సినిమాలు.. Maheshbabu;mahesh;parasuram;ram pothineni;rashmika mandanna;sudarshan;adinarayanareddy;tollywood;cinema;cinema theater;industry;hero;pokiri;murari;chitramఈ రికార్డు మహేష్ బాబు ఒక్కడికే సొంతం..ఫ్యాన్స్ ప్రౌడ్ మూమెంట్ !!ఈ రికార్డు మహేష్ బాబు ఒక్కడికే సొంతం..ఫ్యాన్స్ ప్రౌడ్ మూమెంట్ !!Maheshbabu;mahesh;parasuram;ram pothineni;rashmika mandanna;sudarshan;adinarayanareddy;tollywood;cinema;cinema theater;industry;hero;pokiri;murari;chitramThu, 08 Apr 2021 13:00:00 GMTమహేష్ బాబు కెరీర్ ప్రస్తుతం ఏ రేంజ్ లో కొనసాగుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరంటే మహేష్ బాబు అని చెప్పాలి.. బాల్యనటుడిగా మొదలై ఇంత ఎత్తుకు ఎదిగిన మహేష్ బాబు టాలీవుడ్ లో ఏహీరో నమోదు చేసుకొని, చేయలేని ఓ రికార్డు ను తనపేరు మీద లిఖించుకున్నారు.. అదే ఒకే థియేటర్లో నాలుగు సినిమాలు సిల్వర్ జూబ్లీ గా నిలిచాయి మహేష్ బాబు సినిమాలు.. గత రెండు మూడు దశాబ్దాలుగా సినిమా ల పరిస్థితి టోటల్ గా మారిపోయింది..

పైరసీలు, సీడ్ లు డీవీడీ లు అంటూ సినిమా ను దొంగతనం చేసి నాశనం చేస్తున్నారు. తద్వారా నిర్మాతలకు లాస్ లు రావడం మరో సినిమా చేయడానికి ముందుకు రాకపోవడం వంటివి జరుగుతూ ఎంతో మంది నాణ్యమైన నిర్మాతలను పోగొట్టుకుంటున్నాం.. ఇలాంటి పరిస్థితులు నెలకొన్న ఇండస్ట్రీ లో ఒక సినిమా వంద రోజులు ఆడడం అంటే గొప్ప విషయం కానీ మహేష్బాబు సినిమాలు వంద, 125 , 150 , దాటుకుని 175 రోజులు ఆడుతున్నాయంటే అయన ఫ్యాన్స్ కి ఆయనంటే ఎంత క్రేజో అర్థం చేసుకోవచ్చు..

ఆయననటించిన మురారి, ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలు సుదర్శన్ 35 ఎంఎం థియేటర్ లో 175 రోజులు ఆది ఆ రికార్డు నుమహేష్ ఒక్కడికే కట్టబెట్టి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. ఇప్పటికీ 200 సెంటర్లలో వంద రోజులు ఆడిన తెలుగు చిత్రంగా పోకిరి రికార్డు ను ఏ సినిమా బ్రేక్ చేయలేదు. భవిష్యత్ లో బ్రేక్ అవుతుందన్న నమ్మకం కూడా లేదు. ఇక సరిలేరు నీకెవ్వరూ సినిమా తో హిట్ కొట్టిన మహేష్ బాబు ప్రస్తుతం సర్కార్ వారి పాట సినిమా చేస్తున్నాడు.. రష్మిక కథానాయిక.. పరశురామ్ దర్శకుడు.. ఈ సినిమా పై కూడా భారీ అంచనాలున్నాయి



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన పక్కింటి కుర్రాడు..?

సోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?

ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడి మేకోవర్ ఈ రేంజ్ లో ఉందా..!!

కాంగ్రెస్ లో రాహుల్ ని వాడుకోలేకపోతున్నారా...?

మూవీ టికెట్స్ విషయంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

పవన్ ని వాడుకోలేకపోతున్న బిజెపి...?

ఆర్జీవీ బర్త్ డే.. హైదరాబాద్ పబ్ లో రచ్చ రచ్చ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>