PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/somu-veerraju-fired-on-ap-political-parties488cbe47-28c3-40ca-830d-479b7eb6db98-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎంత వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది ఏంటి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నేతలు చాలా వరకు కూడా సమర్ధవంతంగా పని చేయడం లేదు అనే భావన చాలా వరకు వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ప్రజల్లో సానుకూలత దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో లేదు. కాబట్టి ప్రజల్లోకి వెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు కొన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది. కానీ బిజెపి నేతలు మాత్రం కొన్ని అంశాలలో ఇప్పుడు వివాదాస్పదంగా వ్somu veeraju,bjp,ap;modi;bhavana;tiru;bharatiya janata party;telugu desam party;somu veerraju;andhra pradesh;narendra modi;rajya sabha;mp;telugu;tirupati;prime minister;husband;ycp;party;narendraసోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?సోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?somu veeraju,bjp,ap;modi;bhavana;tiru;bharatiya janata party;telugu desam party;somu veerraju;andhra pradesh;narendra modi;rajya sabha;mp;telugu;tirupati;prime minister;husband;ycp;party;narendraThu, 08 Apr 2021 13:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఎంత వరకు సమర్థవంతంగా పనిచేస్తుంది ఏంటి అనే దానిపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ నేతలు చాలా వరకు కూడా సమర్ధవంతంగా పని చేయడం లేదు అనే భావన చాలా వరకు వ్యక్తమవుతోంది. రాజకీయంగా ఉన్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో ప్రజల్లో సానుకూలత దాదాపుగా ఆంధ్రప్రదేశ్ లో లేదు. కాబట్టి ప్రజల్లోకి వెళ్లే విధంగా భారతీయ జనతా పార్టీ నేతలు కొన్ని కార్యక్రమాలు చేసుకోవాల్సి ఉంటుంది.

కానీ బిజెపి నేతలు మాత్రం కొన్ని అంశాలలో ఇప్పుడు వివాదాస్పదంగా వ్యవహరిస్తున్నారు అనే  అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. రాజకీయంగా సోము వీర్రాజుకి ఎటువంటి బలం కూడా ప్రజల్లో లేదు. అలాగే నాయకులతో కూడా ఆయనకు మంచి సంబంధాలు కనబడటంలేదు. దీనితో సోము వీర్రాజు విషయంలో భారతీయ జనతా పార్టీ నేతలు కాస్త ఎక్కువగానే ఇబ్బంది పడుతున్నారు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. సోము వీర్రాజు కొన్ని కొన్ని నిర్ణయాలు తీసుకునే విషయంలో కూడా పార్టీ నేతల అభిప్రాయాలను తీసుకోవడం లేదనే భావన ఉంది.

వైసీపీ నేతలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని వైసీపీ నేతలతో చర్చలు జరుపుతున్నారని కొంతమంది అంటున్నారు. ఇటీవలి కాలంలో సోము వీర్రాజు విషయంలో తెలుగుదేశం పార్టీ కూడా కాస్త ఘాటుగా విమర్శలు చేస్తోంది. సోషల్ మీడియాలో కూడా ఆయన పెద్దగా కనబడకపోవడం ఆందోళన కలిగించే అంశం. సోషల్ మీడియాలో కొన్ని కొన్ని కార్యక్రమాలను ఆయన ప్రజల్లోకి బలంగా ని తీసుకువెళుతున్న సరే కొన్ని అంశాల్లో ఆయన పార్టీకి జరుగుతున్న మేలు అంటూ ఏమీ లేదు. అందుకే ఇప్పుడు కొంతమంది ఆయన విషయంలో ఫిర్యాదులు చేయడానికి సిద్ధమవుతున్నారు. తిరుపతి ఉప ఎన్నిక అయిన తర్వాత సోము వీర్రాజుపై ఫిర్యాదు చేయడానికి ఒక రాజ్యసభ ఎంపీ తో పాటు ఇద్దరు ఎమ్మెల్సీలు కూడా సిద్ధంగా ఉన్నారు అనే అభిప్రాయం కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన పక్కింటి కుర్రాడు..?

ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడి మేకోవర్ ఈ రేంజ్ లో ఉందా..!!

కాంగ్రెస్ లో రాహుల్ ని వాడుకోలేకపోతున్నారా...?

మూవీ టికెట్స్ విషయంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

పవన్ ని వాడుకోలేకపోతున్న బిజెపి...?

ఆర్జీవీ బర్త్ డే.. హైదరాబాద్ పబ్ లో రచ్చ రచ్చ !

నార్మల్ హీరో నుంచి స్టైలిష్ స్టార్ గా..స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు.. అల్లు అర్జున్ ప్రయాణం..!!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>