TVMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/premi-vishwanadh599e99d7-000f-4a8b-9376-0f2d16a2c138-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/tv/122/premi-vishwanadh599e99d7-000f-4a8b-9376-0f2d16a2c138-415x250-IndiaHerald.jpgస్టార్ మా లో చాలారోజులనుంచి ప్రసారం అవుతున్న కార్తీక దీపం డైలీ సీరియల్ పై ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సినిమాకన్నా ఎక్కువగా ఈ సీరియల్ ని చూడడానికే ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ప్రపంచం ఏమైపోయినా ఈ సీరియల్ వచ్చే టైం కి టీవీ ల ముందు వాలిపోతున్నారు ప్రేక్షకులు..Premi vishwanadh;deepa;cinema;television;doctor;aqua;hero;star maa;successకార్తీక దీపం క్రేజ్ పీక్స్ అంటే ఇదేనేమో.. మాములుగా ఉండదు..!!కార్తీక దీపం క్రేజ్ పీక్స్ అంటే ఇదేనేమో.. మాములుగా ఉండదు..!!Premi vishwanadh;deepa;cinema;television;doctor;aqua;hero;star maa;successThu, 08 Apr 2021 18:00:00 GMTస్టార్ మా లో చాలారోజులనుంచి ప్రసారం అవుతున్న కార్తీక దీపం డైలీ సీరియల్ పై ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. సినిమాకన్నా ఎక్కువగా ఈ సీరియల్ ని చూడడానికే ఇష్టపడుతున్నారు ప్రేక్షకులు. ప్రపంచం ఏమైపోయినా ఈ సీరియల్ వచ్చే టైం కి టీవీ ల ముందు వాలిపోతున్నారు ప్రేక్షకులు.. ఈ సీరియల్ ఎంతమంది అభిమానాన్ని చూరగొందో మాటల్లో చెప్పడం కష్టమే అని చెప్పాలి.. సాయంత్రం అయితే ఈ సీరియల్ కోసం లక్షల కోట్ల మంది ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

ఈ సీరియల్ చూడడం కోసం హాట్ స్టార్ యాప్ లో సబ్ స్క్రిప్షన్ తీసుకుని మరీ ప్రేక్షకులు రెండేసి మూడేసి సార్లు సీరియల్ ని చూస్తుంటారు. ఈ సీరియల్ ని టీవీ అంటే ఇష్టపడని మగవారు కూడా చూడడం కొసమెరుపు.. రోజుల తరబడి వచ్చే ఓ సీరియల్ కి ఇంత క్రేజ్ ఏర్పడడం అంటే ఇదే మొదటి సారి, ఆఖరి సాది కావచ్చు..   ఈ సీరియల్ కి ఎంత పేరుందంటే ఓ స్టార్ హీరో సినిమా వస్తున్నా కూడా ఆ సినిమా ని పక్కన పెట్టి ఈ సీరియల్ నే చూడడానికి ఇష్టపడుతుంటారు.

ఈ సీరియల్ లో మెయిన్ ప్లాట్ ఏంటంటే ఈ సీరియల్ లోని ప్రధాన పాత్రలైనా డాక్టర్ బాబు, దీప లు కలవడం.. వీరి కలయిక జరిగితే సీరియల్ అయిపోయినట్లే.. కానీ దర్శకుడు ఈ పాయింట్ ని ప్రేక్షకుల వీక్ నెస్ గా చేసి ఏళ్లుగా సీరియల్ ని సాగదీస్తున్నాడు. ఇంట్రెస్టింగ్ గా సాగదీయడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు.. అయితే వారిద్దరూ కలవాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.. నిజం కాదని తెలిసిన వారికున్న వెర్రి అభిమానాన్ని చూపిస్తున్నారు. ఇక కార్తీక దీపం క్రేజ్ ఏ లెవెల్లో ఉందంటే ఒకతను డాక్టర్ బాబు, దీప లు కలవాలని ఓ ప్లెక్సీ కూడా పెట్టి కోరుకుంటున్నాడు.. మరికొందరు గుళ్లో పూజలు చేస్తున్నారు.. మరి దర్శకుడు వీరి బాధను ఆలకించి ఇప్పటికైనా వారిని కలుపుతాడా చూడాలి..



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ లో పవన్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన నిర్మాత .....

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>