MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vidyulekha53ded233-f0d4-4f41-957c-8ddc0b5495b2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vidyulekha53ded233-f0d4-4f41-957c-8ddc0b5495b2-415x250-IndiaHerald.jpgవిద్యుల్లేఖ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బొద్దుగా.. ముద్దుగా ఉండేవారు. దీంతో ఆమె లావుపై కామెంట్స్ చేస్తూ హాస్యాన్ని పండించారు. సరైనోడు రాజుగారి గది రన్ రాజా రన్ వంటి ఎన్నో సినిమాల్లో కామెడీ రోల్ లో కనిపించి నవ్వించారు విద్యుల్లేఖ. కోలీవుడ్ కు చెందిన ఈ నటి.. తెలుగులోనూ ఎక్కువగానే సినిమాలు చేసింది. చేస్తోంది. అయితే.. ఈ మధ్య ఈమె షేర్ చేసిన ఫొటోను చూసి అందరూ షాక్ అయ్యారు.vidyulekha;raja;vidya;cinema;telugu;kollywood;king;comedy;raju gari gadhi;comedian;heroineఆ నటి లావు తగ్గినందుకు ఏం అంటున్నారో తెలుసా..?ఆ నటి లావు తగ్గినందుకు ఏం అంటున్నారో తెలుసా..?vidyulekha;raja;vidya;cinema;telugu;kollywood;king;comedy;raju gari gadhi;comedian;heroineThu, 08 Apr 2021 08:00:00 GMTవిద్యుల్లేఖ ఇండస్ట్రీకి వచ్చినప్పుడు బొద్దుగా.. ముద్దుగా ఉండేవారు. దీంతో ఆమె లావుపై కామెంట్స్ చేస్తూ హాస్యాన్ని పండించారు. సరైనోడు రాజుగారి గది రన్ రాజా రన్ వంటి ఎన్నో సినిమాల్లో కామెడీ రోల్ లో కనిపించి నవ్వించారు విద్యుల్లేఖ. కోలీవుడ్ కు చెందిన ఈ నటి.. తెలుగులోనూ ఎక్కువగానే సినిమాలు చేసింది. చేస్తోంది. అయితే.. ఈ మధ్య ఈమె షేర్ చేసిన ఫొటోను చూసి అందరూ షాక్ అయ్యారు. లావుగా ఉండే విద్యుల్లేఖ.. ఒక్కసారిగా సన్నగా మారిపోయి ఆశ్చర్యానికి గురిచేశారు.

కఠినమైన వర్కౌట్లు చేసి బరువు తగ్గారు విద్యుల్లేఖ. అంతేకాదు.. డైట్ కూడా పక్కాగా ప్లాన్ చేసుకున్నారట. ఇందుకోసం ఓ ట్రయినర్ ను కూడా ఏర్పాటు చేసుకున్నట్టు  చెప్పారు. అయితే.. మొత్తానికి బరువు తగ్గినప్పటికీ.. మారిన తన శరీరాకృతిని చూసి కొందరు కామెంట్ చేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. తాను బరువు ఎక్కువగా ఉండడం వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తినట్టు చెప్పారు విద్యుల్లేఖ. దీంతో.. లావు తగ్గడం అనివార్యమైందని తెలిపారు. బాగా కష్టపడి వెయిట్ లాస్ అయినట్టు చెప్పారు. అయితే.. సోషల్ మీడియాలో షేర్ చేసిన తన ఫొటోపై నెగెటివ్ కామెంట్లు చాలా చేశారని ఎమోషనల్ అయ్యారు విద్యుల్లేఖ.

ఇక మీద కమెడియన్ పాత్రల్లో కనిపించవా? హీరోయిన్ గా ప్రమోషన్ వచ్చిందా? అంటూ వెటకారంగా కౌంటర్లు వేశారని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం సంపూర్ణేశ్ బాబు హీరోగా తెరకెక్కుతున్న ‘పుడింగి నెంబర్ వన్’ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నారు విద్యుల్లేఖ. ఈ విషయాన్ని వెల్లడించిన ఆమె.. సోషల్ మీడియాలో వచ్చిన ట్రోలింగ్ గురించి వివరిస్తూ ఎమోషనల్ అయ్యారు.

ప్రస్తుతం ఆమె సంపూర్ణేశ్ బాబు నటిస్తున్న పుడింగి నెంబర్ వన్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమా ప్రారంభోత్సవంలో మాట్లాడిన విద్యుల్లేఖ బాగా ఎమోషనల్ అయింది. ఇక అప్పుడే లీడ్ రోల్ లో నటిస్తూనే కామెడీ చేయాలనీ అనుకున్నట్టు ఆ సమయంలో పుడింగ్ నెంబర్ వన్ సినిమాలో అవకాశం వచ్చింది చెప్పుకొచ్చింది విద్యుల్లేఖ. మరి ఈ సినిమాతో విద్యుల్లేఖ మరిన్ని అవకాశాలు దక్కించుకుంటుందో లేదో చూడాలి మరి.






ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విజ‌య‌న‌గ‌రంలో ఓట‌ర్ల‌కు షాక్!‌

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>