Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kalabandabe2c4f68-2a78-481f-a489-e6c7bccc7c9b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kalabandabe2c4f68-2a78-481f-a489-e6c7bccc7c9b-415x250-IndiaHerald.jpg ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల చర్మము కపిలి పోతుంటుంది. అంతేకాకుండా ఎండకు చెమటలు ఎక్కువగా రావడం వల్ల రాషెస్ వస్తుంటాయి. ఇలాంటి వాటికి ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఉంటాయి. కమిలిపోయిన చర్మానికి అలోవేరా బాగా పనిచేస్తుంది. మెరిసే చర్మం కావాలనుకుంటే అలోవేరా ను వాడ వలసిందే. ఎండా వేడి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి అలోవేరా కీలక పాత్ర వహిస్తుంది. అలోవెరా ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం... kalabanda;mandula;chequeఅలోవేరా తో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు... ఎలాగంటే...?అలోవేరా తో చర్మ సమస్యలకు చెక్ పెట్టవచ్చు... ఎలాగంటే...?kalabanda;mandula;chequeThu, 08 Apr 2021 01:00:00 GMT
 ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల చర్మము కపిలి పోతుంటుంది. అంతేకాకుండా ఎండకు చెమటలు ఎక్కువగా రావడం వల్ల రాషెస్ వస్తుంటాయి. ఇలాంటి వాటికి  ఎన్ని మందులు వాడినా తగ్గకుండా ఉంటాయి. కమిలిపోయిన చర్మానికి అలోవేరా బాగా పనిచేస్తుంది. మెరిసే చర్మం కావాలనుకుంటే అలోవేరా ను వాడ వలసిందే. ఎండా వేడి నుండి చర్మాన్ని రక్షించుకోవడానికి అలోవేరా కీలక పాత్ర వహిస్తుంది. అలోవెరా ను ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 చర్మం పొడిబారినట్లు ఉంటే అలోవేరా ను మాయిశ్చరైజర్గా  ఉపయోగించండి. దీనివల్ల చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. చెమట పట్టడం వల్ల ఒంట్లో నీరు తగ్గిపోకుండా ఉంటుంది. అలోవేరా దొరకనప్పుడు అలోవెరా క్రీమ్ తెచ్చుకొని చర్మానికి రాయడం వల్ల కూడా చర్మం హైడ్రేట్ గా  ఉంటుంది. సమ్మర్ లో కూడా చర్మం పొడిబారకుండా ఉంటుంది.

 చర్మ సమస్యలు దురద, మంట వంటి సమస్యలు ఉన్నప్పుడు అలోవేరా ను అప్లై చేయడం వల్ల మంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా శరీరాన్ని వేడి నుండి చల్లబరుస్తుంది. ఇంకా అనేక చర్మ సమస్యలు వస్తుంటాయి. అలాంటి చోట అలా వేరే ఉపయోగించినట్లయితే మంచి రిలీఫ్ గా ఉంటుంది. అంతేకాకుండా సమస్యలు ఉన్నచోట అలోవేరా  జెల్లును రాతి అప్లై చేసి ఉదయాన్నే చల్లని నీటితో కడుక్కోవాలి. ఇలా చేయడం వల్ల కూడా చర్మ సమస్యలు తొందరగా తగ్గుతాయి.

 గాయాలు మానడానికి కూడా అలోవెరా బాగా పనిచేస్తుంది. అలాగే చర్మం పై ఏర్పడ్డ దురదలను నయం చేస్తుంది. ఇది నేచురల్ పదార్థం కాబట్టి ఏ చర్మము  వారైనా ఉపయోగించవచ్చు. అలోవేరా చర్మాన్ని ఎప్పుడూ తేమగా ఉంచుతుంది.  కాబట్టి చర్మం పొడిబారకుండా ఉంటుంది. అంతేకాకుండా చర్మ సమస్యలను రాకుండా చేస్తుంది.

 ఆలోవెరా గుజ్జును తీసుకొని బారిన చర్మం పై పోయడం పొడిబారిన చర్మాన్ని తొలగిస్తుంది. అలోవేరా ను దద్దుర్లకు, వంటకు మాత్రమే ఉపయోగపడుతుందని అనుకుంటాం. కానీ చర్మ సౌందర్యానికి కూడా అలోవేరా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా జుట్టు ఆరోగ్యంగా పెరగడానికి, చుండ్రు సమస్యను తొలగించడానికి అలోవెరా గుజ్జును వాడవచ్చు. అలాగే జుట్టు మెరుస్తూ ఉంటుంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

దూకుడు పెంచిన శ్రావణి...పద్మావతికి చెక్ పడుతుందా?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>