MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh trivikram-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/mahesh trivikram-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన ఫస్ట్ మూవీ అతడు 2005లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా రూపొందిన ఈ సినిమాని జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు మురళి మోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సూపర్ స్టార్ మహేష్ ఇందులో నందు అనే ప్రొఫెషనల్ కిల్లర్ పాత్ర చేసారు. కాగా ఆ క్యారెక్టర్ లో మహేష్ నటన, డైలాగ్స్, యాక్షన్ కి ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కింది. అయితే దాని అనంతరం ఐదేళ్ల విరామం తరువాత 2010లో మహేష్ తో రెండవసారి త్రివిక్రమ్ చేసిన సినిమాmahesh-trivikram;mahesh;anoushka;anushka;prakash raj;trisha krishnan;editor mohan;geetha;mani sharma;murali;murali mohan;pawan kalyan;raj;trivikram srinivas;tollywood;cinema;sangeetha;rajani kanth;huzur nagar;audience;director;comedy;heroine;agnyaathavaasi;film nagar;march;khalejaమహేష్ కోసం అతడిని తీసుకుంటున్న త్రివిక్రమ్ ....??మహేష్ కోసం అతడిని తీసుకుంటున్న త్రివిక్రమ్ ....??mahesh-trivikram;mahesh;anoushka;anushka;prakash raj;trisha krishnan;editor mohan;geetha;mani sharma;murali;murali mohan;pawan kalyan;raj;trivikram srinivas;tollywood;cinema;sangeetha;rajani kanth;huzur nagar;audience;director;comedy;heroine;agnyaathavaasi;film nagar;march;khalejaThu, 08 Apr 2021 23:18:49 GMTటాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కలిసి చేసిన ఫస్ట్ మూవీ అతడు 2005లో ఆడియన్స్ ముందుకు వచ్చింది. త్రిష కథానాయికగా రూపొందిన ఈ సినిమాని జయభేరి ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రముఖ నటుడు మురళి మోహన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. సూపర్ స్టార్ మహేష్ ఇందులో నందు అనే ప్రొఫెషనల్ కిల్లర్ పాత్ర చేసారు. కాగా ఆ క్యారెక్టర్ లో మహేష్ నటన, డైలాగ్స్, యాక్షన్ కి ఆడియన్స్ నుండి మంచి పేరు దక్కింది. అయితే దాని అనంతరం ఐదేళ్ల విరామం తరువాత 2010లో మహేష్ తో రెండవసారి త్రివిక్రమ్ చేసిన సినిమా ఖలేజా.

మణిశర్మ సంగీతం అందించిన ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించగా ప్రకాష్ రాజ్ విలన్ పాత్ర చేసారు. అయితే అప్పట్లో విపరీతమైన అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మాత్రం ఘోరంగా పరాజయం పాలయింది. కాగా మహేష్ బాబు పూర్తిగా తన వే ఆఫ్ యాక్టింగ్ ని మార్చి తనలోని కామెడీ యాంగిల్ ని బయటకు తీసి ఈ సినిమా ద్వారా మరింత గొప్ప క్రేజ్ దక్కించుకున్నారు. అయితే ముచ్చటగా మూడోసారి అతి త్వరలో వీరిద్దరి కలయికలో మరొక సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆల్మోస్ట్ కథ కూడా ఫైనలైజ్ అయిందని, ఉగాది రోజున హారికా హాసిని క్రియేషన్స్ వారు నిర్మించనున్న ఈ మూవీ కి సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ రానున్నట్లు చెప్తున్నారు.

కాగా ఈ సినిమాలో మహేష్ క్యారెక్టర్ సూపర్ గా ఉంటుందని, అలానే మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ తో పాటు పక్కాగా కమర్షియల్ హంగులతో త్రివిక్రమ్మూవీ తీయనున్నట్లు టాక్. ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ రవిచందర్ ని ఎంపిక చేశారనేది లేటెస్ట్ గా ఫిలిం నగర్ సర్కిల్స్ నుండి గట్టిగా వినిపిస్తున్న న్యూస్. గతంలో పవర్ స్టార్ తో తీసిన అజ్ఞాతవాసి మూవీ కి అనిరుద్ ని తీసుకున్న త్రివిక్రమ్, ఈసారి సూపర్ స్టార్ తో అతడి మ్యాజిక్ ని కంటిన్యు చేయనున్నారట. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే కొద్దిరోజుల వరకు వెయిట్ చేయాల్సిందే అంటున్నారు విశ్లేషకులు....!!



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రులు చెప్పారూ సరే.. కేసీఆర్ ఏమంటారో..?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>