PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-war9d4a7c4b-27c1-421c-8182-83b5d63a1339-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-ts-war9d4a7c4b-27c1-421c-8182-83b5d63a1339-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ లో కేంద్రం చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. మాకు సంబంధం లేదు అనే విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటన పై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నేపధ్యంలో ఈ అంశం కాస్త రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇబ్బందిగానే ఉంది అని చెప్పాలి. అయితే సిఎంలు ఇద్దరు పలుమార్ap,ts;ajay;rajath;yajamanya;krishna river;amaravati;andhra pradesh;parliment;central governmentరెండు రాష్ట్రాలతో కేంద్రం కీలక భేటీ... ఎందుకు...?రెండు రాష్ట్రాలతో కేంద్రం కీలక భేటీ... ఎందుకు...?ap,ts;ajay;rajath;yajamanya;krishna river;amaravati;andhra pradesh;parliment;central governmentThu, 08 Apr 2021 09:10:00 GMTఆంధ్రప్రదేశ్ తెలంగాణా రాష్ట్రాల మధ్య ఎన్నో సమస్యలు ఆందోళన కలిగిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో కేంద్రం కూడా పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయడం లేదు. దీనికి సంబంధించి ఇటీవల పార్లమెంట్ లో కేంద్రం చేసిన ప్రకటన వివాదాస్పదంగా మారింది. మాకు సంబంధం లేదు అనే విధంగా కేంద్ర ప్రభుత్వ పెద్దలు చేసిన ప్రకటన పై రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. రాజకీయంగా ఇప్పుడు ఉన్న పరిస్థితి నేపధ్యంలో ఈ అంశం కాస్త రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు ఇబ్బందిగానే ఉంది అని చెప్పాలి.

అయితే సిఎంలు ఇద్దరు పలుమార్లు సమావేశం అయినా సరే కొన్ని సమస్యలకు సంబంధించి స్పష్టత రాలేదు. రెండు రాష్ట్రాల మధ్య ఉద్యోగుల సమస్య తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించి ఇప్పుడు కేంద్రం జోక్యం చేసుకుంటే మాత్రమే పరిష్కారం లభించే అవకాశం ఉందని కొందరు అంటున్నారు. ఈ నేపధ్యంలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ద్వైపాక్షిక సమస్యల పరిష్కారంపై కీలక సమావేశం జరిగింది. కేంద్ర హోం శాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఇరు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,ఇతర అధికారులతో వీడియో సమావేశం నిర్వహించారు.

అమరావతి సచివాలయం నుండి ఈ వీడియో సమావేశంలో సీఎస్ ఆదిత్యా నాధ్ దాస్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ భార్గవ, అనంతరాము పాల్గొన్నారు. సమావేశంలో ప్రధానంగా ఇరు రాష్ట్రాల మధ్య డిఎస్పి,ఎడిషనల్ ఎస్పిలు(సివిల్), ఎస్పి(నాన్ కేడర్), షెడ్యూల్ 9లో పేర్కొన్న సంస్థల ఆస్తులు, అప్పులు విభజన, సింగరేణి కాలరీస్ కంపెనీ విభజన అంశాలపై చర్చ జరిగింది. విభజన చట్టంలోని సెక్షన్లు 50,51,56 ప్రకారం టాక్సేసన్ ప్రావిజన్స్ కల్పించడం పై చర్చ జరిగింది. కృష్ణా రివర్ యాజమాన్య బోర్డు ను ఎపికి తరలించడం, ఢిల్లీలో ని ఎపి భవన్ విభజన,ఎపి జెన్కోకు బకాయిలు చెల్లింపు తదితర అంశాలపైనా చర్చ జరిగింది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>