MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-9057f3da-67ef-4233-ad5c-d63ab9983819-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/celebrities-9057f3da-67ef-4233-ad5c-d63ab9983819-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో గురువారం ముగ్గురు ప్రముఖుల పుట్టిన రోజు. అయితే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా.. నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని వారసుడు అఖిల్, ప్రముఖ నటి నిత్య మీనన్ పుట్టిన రోజు. ముగ్గురు చిత్ర పరిశ్రమలో తమదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. celebrities;tabu;akhil akkineni;allu arjun;nageshwara rao akkineni;nithya new;cinema;telugu;kannada;winner;ala modalaindi;arjun 1;father;reddy;sisindri;gangothri;amarnath k menon;hello;mister;chitramనేడు ఎంత మంది సెలెబ్రెటీలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో తెలుసా..?నేడు ఎంత మంది సెలెబ్రెటీలు పుట్టినరోజు జరుపుకుంటున్నారో తెలుసా..?celebrities;tabu;akhil akkineni;allu arjun;nageshwara rao akkineni;nithya new;cinema;telugu;kannada;winner;ala modalaindi;arjun 1;father;reddy;sisindri;gangothri;amarnath k menon;hello;mister;chitramThu, 08 Apr 2021 11:00:31 GMTతెలుగు చిత్ర పరిశ్రమలో గురువారం ముగ్గురు ప్రముఖుల పుట్టిన రోజు. అయితే వాళ్ళు ఎవరు అనుకుంటున్నారా.. నేడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, అక్కినేని వారసుడు అఖిల్, ప్రముఖ నటి నిత్య మీనన్ పుట్టిన రోజు. ముగ్గురు చిత్ర పరిశ్రమలో తమదైన శైలిలో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆయన చిన్నప్పుడే "విజేత" సినిమా చిత్రీకరణ చూడ్డానికి వెళ్ళి.. ఏకంగా అందులో నటించాడు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా మొదటి సారి కనిపించాడు. అల్లు అర్జున్ గంగోత్రి సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. వరుస అవకాశాలను సద్వినియోగం చేస్తుంటా స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్ వరకు ఎదిగాడు.

నటి నిత్య మీనన్ గురించి తెలియని వారంటూ ఉండరు. ఆమె సైతం అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నా, తెలుగు భాషను నచ్చి మెచ్చి, నటించడంతోనే కాదు, తన గళంతోనూ ఆకట్టుకుంది. కన్నడనాట పుట్టిన నిత్య మీనన్ మాతృభాష మళయాళం. చిన్న తనం నుంచీ అన్నిటా చురుగ్గా ఉండే నిత్య మీనన్  బాల్యంలోనే 'ద మంకీ హూ న్యూ టూ మచ్' అనే ఆంగ్ల చిత్రంలో ప్రముఖ నటి టబుకు చెల్లెలుగా నటించింది.

అంతేకాదు కన్నడ, మళయాళ భాషల్లో నటిస్తున్న సమయంలోనే ఆమె నటనను చూసి మురిసిపోయింది దర్శకురాలు నందినీ రెడ్డి. తన దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం 'అలా మొదలైంది'తోనే నిత్య మీనన్ ను తెలుగు తెరకు పరిచయం చేసింది నందినీ రెడ్డి. ఆ తరువాత నుంచీ తన టాలెంట్ తో తెలుగువారిని ఇట్టే కట్టి పడేసింది నిత్య.

ఇక అక్కినేని వారసుడు అఖిల్ బాల్య నటుడిగా 'సిసింద్రీ' సినిమాలో తన తండ్రి అక్కినేని నాగర్జునతో కలిసి నటించాడు. ఆ తర్వాత మనం సినిమా క్లైమాక్ లో కనిపించారు. ఆ తర్వాత అఖిల్ చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయమైయ్యాడు. హలో, మిస్టర్ మజ్ను ఇలా వరుసగా ఫ్లాపులే ఎదురయ్యాయి. అయినా ఫ్లాపులతో సంబంధం లేకుండా సినిమాలు చేసుకుంటూ పోతూనే ఉన్నాడు అక్కినేని వారసుడు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అబ్బా... పుష్ప టీజర్ గురించి మెగాస్టార్ ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి .....పోస్ట్ వైరల్ .... !!

ఆచార్య ను సస్పెన్స్ లో పెట్టిన పవన్ !

సరిలేరు నీకెవ్వరు సినిమాలో.. పక్కింటి కుర్రాడు రెమ్యూనరేషన్ గురించి అసలు విషయం చెప్పేసాడు..?

హ‌డ‌లిపోతున్న వైసీపీ నేత‌లు.. రీజ‌నేంటి ?

జగన్ తిరుపతి ప్రచారం వెనక మాస్టర్ ప్లాన్...?

దేశంలో క‌రోనా విల‌యం..మ‌హ‌మ్మారి బారిన అన్ని వేల‌మంది చిన్నారులు

పవన్ మౌనం పై అంజలి షాకింగ్ కామెంట్స్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>