PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/meenu8eab3940-896d-47bd-99e7-991773888e00-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/meenu8eab3940-896d-47bd-99e7-991773888e00-415x250-IndiaHerald.jpgమావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్‌ సింగ్‌ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మీనూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 3వ తేదీన జవాన్‌ను మావోయిస్టులు బందీగా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అతని విడుదలకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె.. 'సెలవుల తర్వాత ఒకరోజు ఆలస్యంగా విధులకు వెళ్తేనే అతనిపై చర్యలు తీసుకుంటారు? మరి ఇప్పుడేమైంది అని ప్రశ్నించ‌డం గ‌మ‌నార్హం. తక్షణమే తన భర్త విడుదలకు ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకmeenu;rakshita;chhattisgarh;hushaaru;husband;wife;letter;jawaan;central government;aprilమా ఆయన్ను విడుద‌ల చేయించండి.. కేంద్రాన్ని త‌ప్పుబ‌డుతున్న జ‌వాన్ రాకేశ్వ‌ర్ భార్యమా ఆయన్ను విడుద‌ల చేయించండి.. కేంద్రాన్ని త‌ప్పుబ‌డుతున్న జ‌వాన్ రాకేశ్వ‌ర్ భార్యmeenu;rakshita;chhattisgarh;hushaaru;husband;wife;letter;jawaan;central government;aprilThu, 08 Apr 2021 08:15:00 GMT మావోయిస్టుల చెరలో ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్‌ సింగ్‌ విడుదలకు చర్యలు తీసుకోవాలని ఆయన భార్య మీనూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఏప్రిల్‌ 3వ తేదీన జవాన్‌ను మావోయిస్టులు బందీగా చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటివరకు అతని విడుదలకు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమె.. 'సెలవుల తర్వాత ఒకరోజు ఆలస్యంగా విధులకు వెళ్తేనే అతనిపై చర్యలు తీసుకుంటారు? మరి ఇప్పుడేమైంది అని ప్రశ్నించ‌డం గ‌మ‌నార్హం. తక్షణమే తన భర్త విడుదలకు ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటించి.. విడుదలకు చర్యలు తీసుకోవాలని మీనూ కోరింది.


ఛత్తీస్‌గఢ్‌ దండకారణ్యం ఎదురుకాల్పుల ఘటనలో మావోల బందీలో చిక్కుకున్న కోబ్రాకమాండో రాకేశ్వర్ సింగ్ విడుదలపై ఇంకా స్పష్టత రాకపోవడం కలవర పెడుతోంది. నక్సల్స్ దాడి తర్వాత 48 గంటలు గడిచినా రాకేశ్వర్ విడుదలపై కేంద్రం ప్రయత్నించకపోవడం పట్ల బందీకుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు తమ చెరలో ఉన్న రాకేష్ బాగానే ఉన్నాడంటూ ఓ ఫోటో విడుదల చేశారు మావోలు మధ్య వర్తుల పేర్లు ప్రకటిస్తే జవాన్ విడుదలకు నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రభుత్వం మధ్యవర్తుల పేర్లను ప్రకటిస్తే తమ వద్ద బందీగా ఉన్న కోబ్రా కమెండో రాకేశ్వర్‌ సింగ్‌ను అప్పగిస్తామని మావోయిస్టు దండకారణ్య స్పెషల్‌ జోనల్‌ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్‌ పేరుతో మంగళవారం ఓ లేఖ విడుదలయింది. అప్పటివరకు జనతన సర్కార్ల రక్షణలో అతను క్షేమంగా ఉంటాడని తెలిపారు. చర్చలకు తాము ఎప్పుడూ సిద్ధమేనని, చర్చల విషయంలో ప్రభుత్వానికే చిత్తశుద్ధిలేదని ఆరోపించారు.


 ఫోటోలో రాకేష్ ఆరోగ్యంగా, హుషారుగానే ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఎప్పుడు విడుదలవుతాడన్నది స్పష్టత రాక ఆందోళన పెరుగుతోంది.తాజాగా మావోయిస్టులు బందీగా ఉన్న రాకేశ్వర్‌ సింగ్‌ ఫొటోను విడుదల చేశారు. చర్చలు జరగనంత వరకూ రాకేశ్వర్‌ తమ దగ్గర సురక్షితంగా, బందీగా ఉంటారని లేఖలో పేర్కొన్నారు. తమ షరతులను అంగీకరించేంత వరకూ విడుదల చేయడం కుదరదంటూ స్పష్టంచేశారు. అయితే మావోయిస్టులు విడుదల చేసినట్లు పేర్కొంటున్న ఈ ఫొటో ఏడాది క్రితం నాటిదని రాకేశ్వర్‌ సింగ్‌ కుటుంబసభ్యులు పేర్కొన‌డం గ‌మ‌నార్హం.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మోడీకి రెండో డోస్ వ్యాక్సిన్‌... ఆ ఇద్ద‌రు న‌ర్సులే స్పెష‌ల్‌

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>