Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihassan-pai-case-namodu-cheyalantu-yennikala-adikariki-piryadu5572aa37-8733-43f1-b3c2-dbbe8a67afcd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sruthihassan-pai-case-namodu-cheyalantu-yennikala-adikariki-piryadu5572aa37-8733-43f1-b3c2-dbbe8a67afcd-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటూ అగ్ర హీరోయిన్ గా కొనసాగిన శ్రుతిహాసన్.. ఆ తర్వాత పలు సినిమాలతో డీలా పడుతూ వచ్చింది.. టాలీవుడ్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రవితేజ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన మెప్పించింన ఈ భామ స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో తన లండన్ ప్రేమికుడు మైఖేల్ మాయలో పడి కెరీర్ ని నిర్లక్ష్యం చేసింది అంటారు ఆమె అభిమానులు. అందులో భాగంగానే అప్పట్లో ఆమెకు వచ్చిన అవకాశాలు కూడా వదులుకోవడం జరిగిందని టాక్.తరువాత గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పిందsruthi hassan;women;pawan;mahesh;ravi;ram charan teja;kamal hassan;shiva;shruti;shruti haasan;ajith kumar;allu arjun;bhama;kalyan;koratala siva;ram pothineni;ravi teja;srinivas;sruthi;surya sivakumar;vamsi;vamsi paidipally;vijay;vikram;kerala;bharatiya janata party;coimbatore;puducherry;tollywood;district;cinema;telugu;rajani kanth;london;media;tamilnadu;lord siva;woman;heroine;joseph vijay;central government;arjun 1;father;gabbar singh;ajit pawar;party;krack;criminalశృతిహాసన్ పై కేసు నమోదు చేయాలంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు....?శృతిహాసన్ పై కేసు నమోదు చేయాలంటూ ఎన్నికల అధికారికి ఫిర్యాదు....?sruthi hassan;women;pawan;mahesh;ravi;ram charan teja;kamal hassan;shiva;shruti;shruti haasan;ajith kumar;allu arjun;bhama;kalyan;koratala siva;ram pothineni;ravi teja;srinivas;sruthi;surya sivakumar;vamsi;vamsi paidipally;vijay;vikram;kerala;bharatiya janata party;coimbatore;puducherry;tollywood;district;cinema;telugu;rajani kanth;london;media;tamilnadu;lord siva;woman;heroine;joseph vijay;central government;arjun 1;father;gabbar singh;ajit pawar;party;krack;criminalThu, 08 Apr 2021 02:00:00 GMT
టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో చాలా కాలం పాటూ అగ్ర హీరోయిన్ గా కొనసాగిన శ్రుతిహాసన్.. ఆ తర్వాత పలు సినిమాలతో డీలా పడుతూ వచ్చింది.. టాలీవుడ్లో అల్లు అర్జున్, రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, రవితేజ మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన మెప్పించింన ఈ భామ  స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న సమయంలో తన లండన్ ప్రేమికుడు మైఖేల్ మాయలో పడి కెరీర్ ని నిర్లక్ష్యం చేసింది అంటారు ఆమె అభిమానులు. అందులో భాగంగానే అప్పట్లో ఆమెకు వచ్చిన అవకాశాలు కూడా వదులుకోవడం జరిగిందని టాక్.తరువాత గబ్బర్ సింగ్ సినిమా ఆమె కెరీర్ ను మలుపు తిప్పింది. కెరీర్ పీక్స్ లో ఉన్న టైం లో ఆమె ప్రేమలో పడింది. ఇక ఆమె నటించిన మహేష్ బాబు కొరటాల శివ శ్రీమంతుడు మంచి విజయాన్ని నమోదు చేసుకుంది. రామ్ చరణ్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన ఎవడు సినిమా కూడా మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక చాలా గ్యాప్ తర్వాత తెలుగులో శృతి హాసన్ తాజాగా రవితేజ సరసన క్రాక్ సినిమాలో నటించి బంపర్ హిట్ కొట్టింది.అయితే ప్రస్తుతం ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. సరిగ్గా హీరోయిన్ శృతి హాసన్ విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి వెళితే...



ఎరక్కపోయి ఇరుక్కుపోవడం అంటే ఇదే. సరిగ్గా హీరోయిన్ శృతి హాసన్ విషయంలో అదే జరిగింది. వివరాల్లోకి వెళితే... నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా తమిళనాడు, కేరళతో పాటు కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి అసెంబ్లీకి ఎన్నికలు జరిగాయి. ముఖ్యంగా తమిళనాడులో జరిగిన ఎన్నికల్లో సినీ నటులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రజినీకాంత్, కమల్ హాసన్, విక్రమ్, విజయ్, సూర్య, అజిత్ వంటి హీరోలు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అటు హీరోయిన్స్ శృతి హాసన్, అక్షరా హాసన్ తన తండ్రితో కలిసి చెన్నైలో తమ ఓటు హక్కను వినియోగించుకున్నారు. ఓటు వేసిన తర్వాత శృతి హాసన్, తన తండ్రితో కలిసి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేస్తోన్న కోయంబత్తూర్ దక్షిణం నియోజకవర్గంలోని ఓ పోలింగ్ బూతులోకి వెళ్లడం వివాదాస్పదమైంది.



శృతి హాసన్‌.. తన తండ్రి పార్టీలో ఎలాంటి కీలక పదవిలో లేదు. పైగా ఆమె పోలింగ్ ఏజెంట్ కూడా కాదు. మీడియా పర్సన్ కూడా అంత కంటే కాదు. పైగా ఎన్నికలు జరుగుతున్న ప్రదేశంలో శృతి హాసన్‌ను ఎలా అనుమతించారని బీజేపీ వాళ్లు ఎలక్షన్ కమిషనర్‌కు ఫిర్యాదు చేసారు. పైగా శృతి హాసన్ పోలింగ్ తర్వాత ఓటు వేసినట్టు చెప్పడమే కాదు.. తన ట్విట్టర్‌లో తన తండ్రి పార్టీ అయిన ‘మక్కల్ నీది మయ్యం’, MNM కు ఓటు వేయమని చెప్పడం కూడా ఎన్నికల ప్రవర్తన నియమావళికి విరుద్దమని కూడా బీజేపీ వాళ్లు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.



అంతేకాదు ఎన్నికల ప్రవర్తన నియమావళికి భిన్నంగా పోలింగ్ బూతులోకి ప్రవేశించిన శృతిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని బీజేపీ జిల్లా అధ్యక్షకుడు నందకుమార్‌తో పాటు బీజేపీ జాతీయ మహిళ నేత వానతి శ్రీనివాస్ కూడా శృతి హాసన్ పై జిల్లా ఎన్నికల అధికారికి   ఫిర్యాదు చేసారు. మరి శృతి పై ఎలక్షన్ కమిషనర్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది చూడాలి. నిన్న జరిగిన ఎన్నికల్లో తమిళనాడు, కేరళ, పుదుచ్చేరితో పాటు  అసోంలో ఈ సారి మూడో విడతతో ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది. పశ్చిమ బంగలో మాత్రం మరో ఐదు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి. నిన్నటితో దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి ఎన్నికల ప్రక్రియ పూర్తైయింది. ఇక ఎన్నికల ఫలితాల కోసం మే 2 వరకు నిరీక్షించాల్సిందే.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>