MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keertif5cad6ca-e7bd-4350-9f81-4e5e4fb55fc3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/keertif5cad6ca-e7bd-4350-9f81-4e5e4fb55fc3-415x250-IndiaHerald.jpgఆమెను చూసి జూనియర్ సావిత్రి అన్నారు. అచ్చం మహానటిని అచ్చు గుద్దినట్లుగా అభినయం చేసింది అని కూడా తెగ పొగిడారు. ఏ రకమైన అంచనాలూ లేకుండా వచ్చిన మహానటి సూపర్ డూపర్ హిట్ అయింది. దాంతో ఒక్కసారిగా కీర్తి సురేష్ కి ఎంతో పేరు వచ్చింది. keerti;mahesh;nithin;suresh;abinaya;bhama;jr ntr;keerthi suresh;kirti;rani;savitri;india;cinema;rajani kanth;blockbuster hit;heroine;mahanati;nithin reddy;savithri 1మహానటి కెరీర్ డేంజర్ లో పడుతోందా...?మహానటి కెరీర్ డేంజర్ లో పడుతోందా...?keerti;mahesh;nithin;suresh;abinaya;bhama;jr ntr;keerthi suresh;kirti;rani;savitri;india;cinema;rajani kanth;blockbuster hit;heroine;mahanati;nithin reddy;savithri 1Thu, 08 Apr 2021 12:00:00 GMTఆమెను చూసి జూనియర్ సావిత్రి అన్నారు. అచ్చం మహానటిని అచ్చు గుద్దినట్లుగా అభినయం చేసింది అని కూడా తెగ పొగిడారు. ఏ రకమైన అంచనాలూ లేకుండా వచ్చిన మహానటి సూపర్ డూపర్ హిట్ అయింది.

దాంతో ఒక్కసారిగా కీర్తి సురేష్ కి ఎంతో పేరు వచ్చింది. ఆమెలో అద్భుతమైన నటిని అంతా చూశారు. బహుశా అదే కీర్తి కెరీర్ కి దెబ్బ తీసింది అనుకోవాలి. అంతకు ముందు గ్లామర్ రోల్స్ వేస్తూ హీరోల పక్కన డ్యూయెట్లు పాడుతూ కమర్షియల్ హీరోయిన్ గా రాణించే ప్రయత్నం చేస్తున్న కీర్తిని మహానాటి మొదట్లో ప్లస్ అవుతుంది అనుకున్నారు కానీ ఇపుడు అదే మైనస్ గా మారుతోంది. దానికి తోడు కీర్తి కూడా తన సినిమాల సెలక్షన్ విషయంలో కొంత తడబాటుకు గురి అయ్యారని విశ్లేషణలు ఉన్నాయి. వచ్చిన ప్రతీ సినిమా మహానటి కాదని ఆమె ఆలోచించలేకపోయారు. అదే విధంగా కీర్తిని చూసి కొంతమంది మేకర్స్ ఆమెతో లేడీ ఓరియెంటెడ్ మూవీస్ కి ప్లాన్ చేశారు. ఆలా వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖీ వంటి సినిమాలు డిజాస్టర్లు అయ్యాయి.

ఇక నితిన్ తో ఆమె చేసిన మూవీ రంగ్ దే లేటెస్ట్ గా రిలీజ్ అయింది. అయితే ఈ మూవీకి మొదట్లో పాజిటివ్ టాక్ వచ్చినా ఎందుకో కలెక్షన్లు రాబట్టడంలో ఫెయిల్ అయింది. దాంతో ఈ మూవీ ద్వారా ఫాం లోకి రావాలని చూసిన కీర్తికి మళ్ళీ నిరాశే ఎదురైంది. ఇక ఆమె చేతిలో ఇపుడు ఉన్న సినిమా సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కార్ వారి పాట. ఈ మూవీతో మహేష్ బాబు కనుక బ్లాక్ బస్టర్ ఇస్తేనే కీర్తి కెరీర్ మళ్ళీ గాడిలో పడుతుంది. అదేమైనా తేడా కొడితే మాత్రం కీర్తి పూర్తిగా డేంజర్ జోన్ లోకి వెళ్ళినట్లే అంటున్నారు. చూడాలి మరి ఈ అందాల భామ జాతకం ఎలా ఉందో.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నా అనంత్ శ్రీరామ్..!

ఆర్జీవీ బర్త్ డే.. హైదరాబాద్ పబ్ లో రచ్చ రచ్చ !

నార్మల్ హీరో నుంచి స్టైలిష్ స్టార్ గా..స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు.. అల్లు అర్జున్ ప్రయాణం..!!

అబ్బా... పుష్ప టీజర్ గురించి మెగాస్టార్ ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి .....పోస్ట్ వైరల్ .... !!

బిజెపిలోకి ఏపీ మాజీ మంత్రి...?

ఆచార్య ను సస్పెన్స్ లో పెట్టిన పవన్ !

సరిలేరు నీకెవ్వరు సినిమాలో.. పక్కింటి కుర్రాడు రెమ్యూనరేషన్ గురించి అసలు విషయం చెప్పేసాడు..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>