MoviesN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/good-news-jatiratnalu-movie-in-ott-soon29c56125-b615-422f-8b6d-e10fcea73c1a-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/good-news-jatiratnalu-movie-in-ott-soon29c56125-b615-422f-8b6d-e10fcea73c1a-415x250-IndiaHerald.jpgతెలుగు చిత్ర పరిశ్రమలో కరోనా లాక్ డౌన్ తరువాత రిలీజ్ అయినా సినిమాలు భారీగా వసూలు చేశాయి. ఇక ఈ ఏడాది జనవరిలో విడుదల అయినా క్రాక్ మూవీ, ఆ తరువాత వచ్చిన ఉప్పెన మూవీ భారీగా వసూలు చేశాయి. ఇక ఈ రెండు సినిమాలను మించి జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది. Jatiratnalu;view;naveen polishetty;priyadarshi;rahul new;rahul;k l rahul;cinema;amazon;festival;media;blockbuster hit;comedy;good news;hero;rahul sipligunj;success;good newwz;krackగుడ్ న్యూస్: త్వరలో ఓటీటీలో జాతిరత్నాలు సినిమా..!గుడ్ న్యూస్: త్వరలో ఓటీటీలో జాతిరత్నాలు సినిమా..!Jatiratnalu;view;naveen polishetty;priyadarshi;rahul new;rahul;k l rahul;cinema;amazon;festival;media;blockbuster hit;comedy;good news;hero;rahul sipligunj;success;good newwz;krackThu, 08 Apr 2021 11:00:00 GMTక్రాక్ మూవీ, ఆ తరువాత వచ్చిన ఉప్పెన మూవీ భారీగా వసూలు చేశాయి. ఇక ఈ రెండు సినిమాలను మించి జాతిరత్నాలు సినిమా ప్రేక్షకుల నుండి మంచి ఆదరణ పొందింది.

ఇక గత నెల 11వ తేదీన మహాశివరాత్రి పండుగ కానుకగా విడుదలై జాతిరత్నాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. చిన్న సినిమాగా విడుదలైన జాతిరత్నాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో పాటు హీరో నవీన్ పోలిశెట్టి, దర్శకుడు కేవీ అనుదీప్ లకు మంచి పేరు తెచ్చిపెట్టింది. తొలి సన్నివేశం నుంచి చివరి సన్నివేశం వరకు కడుపుబ్బా నవ్వించిన ఈ సినిమా దాదాపు 40 కోట్ల రూపాయల షేర్ సాధించినట్లు సమాచారం.

అయితే కథ, కథనం లేకపోయినా కామెడీ ఉంటే సినిమా సక్సెస్ అవుతుందని అవుతుందని జాతిరత్నాలు ప్రూవ్ చేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడం గమనార్హం. ఇప్పటికే జాతిరత్నాలు సినిమాను చూసిన ప్రేక్షకులు సైతం ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. జాతిరత్నాలు సినిమా ఓటీటీ కొరకు ఎదురు చూస్తున్న వాళ్లకు అమెజాన్ ప్రైమ్ అదిరిపోయే శుభవార్త చెప్పింది.

ఇక ఈ నెల 11వ తేదీన జాతిరత్నాలు సినిమాను ఓటీటీలో విడుదల చేయనున్నట్టు అమెజాన్ ప్రైమ్ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ప్రకటించింది. అమెజాన్ ప్రైమ్ నుంచి వెలువడిన ప్రకటనపై నెటిజన్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇతర భాషల ప్రేక్షకులు జాతిరత్నాలు సినిమాను డబ్బింగ్ చేయాలని కోరుతుండటం గమనార్హం. ఓటీటీలో కూడా జాతిరత్నాలు సినిమాకు రికార్డు స్థాయిలో వ్యూస్ వస్తాయేమో చూడాల్సి ఉంది. మరోవైపు ఈ సినిమా రిలీజ్ తరువాత ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలకు సినిమా ఆఫర్లు పెరుగుతున్నాయని తెలుస్తోంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వకీల్ సాబ్ హీరోయిన్ కు అంత తక్కువ ఇచ్చారా..?

ఆచార్య ను సస్పెన్స్ లో పెట్టిన పవన్ !

సరిలేరు నీకెవ్వరు సినిమాలో.. పక్కింటి కుర్రాడు రెమ్యూనరేషన్ గురించి అసలు విషయం చెప్పేసాడు..?

హ‌డ‌లిపోతున్న వైసీపీ నేత‌లు.. రీజ‌నేంటి ?

జగన్ తిరుపతి ప్రచారం వెనక మాస్టర్ ప్లాన్...?

దేశంలో క‌రోనా విల‌యం..మ‌హ‌మ్మారి బారిన అన్ని వేల‌మంది చిన్నారులు

పవన్ మౌనం పై అంజలి షాకింగ్ కామెంట్స్ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>