MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabahasbd80742b-5f9c-4146-8f32-dd74536175db-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/prabahasbd80742b-5f9c-4146-8f32-dd74536175db-415x250-IndiaHerald.jpgరెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. చివరిగా సాహో అనే సినిమా చేసిన ఆయన ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూలై 30 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.. ఇక ఆయన నటిస్తున్న మరో రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమాల కోసం ఆయన వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న ప్రభాస్ అది పూర్తి కాగానే గుజరాత్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ప్రశాంత్tollywood gossips;prabhas;krishnam raju;prasanth;prashanth neel;ramu;gujarat - gandhinagar;bollywood;cinema;bahubali;saaho;kannada;blockbuster hit;kgf;prasanth neel;lie;prashant kishorషూట్ కోసం గుజరాత్ వెళుతున్న ప్రభాస్షూట్ కోసం గుజరాత్ వెళుతున్న ప్రభాస్tollywood gossips;prabhas;krishnam raju;prasanth;prashanth neel;ramu;gujarat - gandhinagar;bollywood;cinema;bahubali;saaho;kannada;blockbuster hit;kgf;prasanth neel;lie;prashant kishorThu, 08 Apr 2021 14:00:00 GMTరెబల్ స్టార్ ప్రభాస్ వరుస సినిమాలు ఒప్పుకున్న సంగతి తెలిసిందే. చివరిగా సాహో అనే సినిమా చేసిన ఆయన ఇప్పుడు రాధేశ్యామ్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా జూలై 30 వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది.. ఇక ఆయన నటిస్తున్న మరో రెండు సినిమాలు వచ్చే ఏడాది రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ సినిమాల కోసం ఆయన వరుసగా షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ప్రస్తుతం రాధేశ్యామ్ సినిమా షూటింగ్ లో మిగిలి ఉన్న ప్యాచ్ వర్క్ అంతా పూర్తి చేసుకున్న ప్రభాస్ అది పూర్తి కాగానే గుజరాత్ వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. 


ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సలార్ సినిమా షూటింగ్ షెడ్యూల్ గుజరాత్లో ఫిక్స్ చేశారు. ఈ సినిమా మొదటి షెడ్యూల్ తెలంగాణలోని సింగరేణి గనులలో జరిగిన సంగతి తెలిసిందే.. ఇక రెండవ షెడ్యూల్ గుజరాత్ లో ప్లాన్ చేసినట్లు సమాచారం. ఇక గుజరాత్లో ఈ సినిమా షూటింగ్ కోసం భారీ ఎత్తున సెట్స్ నిర్మాణం జరుగుతోందని అంటున్నారు.. ఇక్కడ కొన్ని కీలక సన్నివేశాలతో పాటు భారీ యాక్షన్ సీక్వెన్స్ కూడా తెరకెక్కించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. 


కే జి ఎఫ్ లాంటి సూపర్ హిట్ సినిమా అందించిన ప్రశాంత్ నీల్ బాహుబలి లాంటి భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న ప్రభాస్ కలిసి నటిస్తున్న ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఈ సినిమాను కేజీఎఫ్ సినిమా నిర్మించిన కన్నడ నిర్మాణ సంస్థ హోంబలే ఫిలిమ్స్ నిర్మిస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా ప్రభాస్ బాలీవుడ్ లో ఆదిపురుష్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపిస్తున్నాడు. మొట్టమొదటి బాలీవుడ్ డైరెక్ట్ సినిమా కావడమే కాక రామాయణ నేపథ్యమున్న కథ కావడంతో ఈ సినిమా మీద కూడా భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

రామ్ చరణ్ సెట్ అయ్యాడు.. తారక్ ఏంటి ఇలా ప్లాన్ చేశాడు..!!

కాంగ్రెస్ చేసిన తప్పులనే చేస్తున్న మోడీ...?

ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన పక్కింటి కుర్రాడు..?

సోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?

ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడి మేకోవర్ ఈ రేంజ్ లో ఉందా..!!

కాంగ్రెస్ లో రాహుల్ ని వాడుకోలేకపోతున్నారా...?

మూవీ టికెట్స్ విషయంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>