Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/nudist-villagee89652e8-e99c-4e2a-8049-7621696b5eec-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/nudist-villagee89652e8-e99c-4e2a-8049-7621696b5eec-415x250-IndiaHerald.jpgమానవులంతా ఒక్కటే అయినా ప్రపంచంలోని అనేక చోట్ల వారి అలవాట్లు, అభిరుచులు, వేషధారణలు వేరువేరుగా ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన మనతో పాటు, ఎలాంటి అభ్యున్నతి లేని కొన్ని వేల గిరిజన జాతులు, కొండ జాతులు, అటవీ జాతుల ప్రజలున్నారు. ఇలాంటి ప్రజలున్న గ్రామాలు వివిధ దేశాల్లో..nudist village;sampada;england;village;lie;manam;anandamఆ గ్రామంలో బట్టలు ధరించరు.. కానీ కోటీశ్వరులుఆ గ్రామంలో బట్టలు ధరించరు.. కానీ కోటీశ్వరులుnudist village;sampada;england;village;lie;manam;anandamThu, 08 Apr 2021 19:58:37 GMTఇంటర్నెట్ డెస్క్: మానవులంతా ఒక్కటే అయినా ప్రపంచంలోని అనేక చోట్ల వారి అలవాట్లు, అభిరుచులు, వేషధారణలు వేరువేరుగా ఉంటాయి. ఈ విషయం మనందరికీ తెలుసు. సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందిన మనతో పాటు, ఎలాంటి అభ్యున్నతి లేని కొన్ని వేల గిరిజన జాతులు, కొండ జాతులు, అటవీ జాతుల ప్రజలున్నారు. ఇలాంటి ప్రజలున్న గ్రామాలు వివిధ దేశాల్లో ఉన్నాయి. అలాంటి ఓ గ్రామం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. విచిత్రం ఏమంటే ఆ గ్రామంలో అంతా కోటీశ్వరులు. అంత ధనవంతులై ఉంది కూడా ఒంటిపై ఒక్క చిన్న వస్త్రం కూడా ధరించరు.

ఇంగ్లాండ్ లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌లో ఉన్న ఈ గ్రామం పేరు స్పీల్‌ప్లాట్జ్. ఈ గ్రామ ప్రజలు దాదాపు 85 సంవత్సరాలుగా బట్టలు లేకుండా జీవిస్తున్నారు. అక్కడ నివసిస్తున్న వారందరూ ఉన్నత చదువులు చదువుకున్నారు. కావల్సినంత సంపద కూడా ఉంది. అయినప్పటికీ, పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులు అందరూ బట్టలు లేకుండా ఉంటారు. ఈ గ్రామంలో అన్ని రకాల సౌకర్యాలూ ఉన్నాయి. పబ్, స్విమ్మింగ్ పూల్, క్లబ్ కూడా ఉంది. అంటే ఎంటర్‌టైన్మెంట్‌కు ఏ మాత్రం కొదవలేదు. విచిత్రం ఏమిటంటే.. ఇలా బట్టలు లేకుండా ఉండడం వారికి సాధారణ విషయమేనని వారు చెబుతున్నారు. ఇక్కడున్న వారికే కాదు పర్యాటకులకు కూడా ఈ రూల్స్‌ను ఖచ్చితంగా పాటించాలయ్యిందేనని వారంటున్నారు. అయితే ఎవరైనా గ్రామం నుంచి బయటకు వెల్లలనుకుంటే మాత్రం దుస్తులు ధరించి వెళతారు.

అంతే కాకుండా ఎవరైనా అనారోగ్యంతో, ఇంకేదైనా సమస్యతో బాధపడుతుంటే అప్పుడు దుస్తులు ధరించాలనుకుంటే ధరించవచ్చు. ఇదిలా ఉంటే ఈ గ్రామాన్ని 1929వ సంవత్సరంలో ఇసుల్ట్ రిచర్డ్‌సన్ కనుగొన్నాడు. అతను ఈ గ్రామాన్ని కనుగొన్నప్పుడు చాలా ఆశ్చర్యపోయాడు. ఆ గ్రామం ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా ఉందని భావించాడు. దాంతో తన మిగతా జీవితాన్ని ఆ గ్రామంలోనే గడపాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయాన్ని ఆ తరువాత అనేకసార్లు చెప్పాడు.







ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చరణ్ కి రంగస్థలం ఎలాగో .... అల్లు అర్జున్ కి ఈ మూవీ అలానట ....??

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>