MoviesChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sadferfgerfg-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sadferfgerfg-415x250-IndiaHerald.jpgఆర్జీవిగా పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ నిన్న తన 49వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అయితే అది తనకు పుట్టిన రోజు కాదని చావు రోజు అని తన జీవితంలో ఒక ఏడాది తగ్గిపోయిందనే బాధ లో ఉన్నాను అని పేర్కొన్న ఆర్జీవి నిన్న రాత్రి హైదరాబాద్ పబ్ లో హల్చల్ చేశారు. వర్మ తన కంపెనీకి చెందిన దాదాపు అందరు టెక్నీషియన్స్ తో కలిసి తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇక ఈ సెలబ్రేషన్స్ కు వర్మ తల్లి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమెతో కలిసి కేక్ కట్ చేసిన వర్మ తన కంపెనీకి చెందిన అందరితో కలిసి ఎంజాయ్ చేశాడు. అయితే ఈ విషయంtollywood gossips;ram gopal varma;sushant singh;jeevitha rajaseskhar;raj;ram pothineni;sushanth;thirtha;hyderabad;cinema;media;racchaఆర్జీవీ బర్త్ డే.. హైదరాబాద్ పబ్ లో రచ్చ రచ్చ !ఆర్జీవీ బర్త్ డే.. హైదరాబాద్ పబ్ లో రచ్చ రచ్చ !tollywood gossips;ram gopal varma;sushant singh;jeevitha rajaseskhar;raj;ram pothineni;sushanth;thirtha;hyderabad;cinema;media;racchaThu, 08 Apr 2021 12:00:00 GMTఆర్జీవిగా పాపులర్ అయిన రామ్ గోపాల్ వర్మ నిన్న తన 49వ పుట్టినరోజు జరుపుకున్నాడు. అయితే అది తనకు పుట్టిన రోజు కాదని చావు రోజు అని తన జీవితంలో ఒక ఏడాది తగ్గిపోయిందనే బాధ లో ఉన్నాను అని పేర్కొన్న ఆర్జీవి నిన్న రాత్రి హైదరాబాద్ పబ్ లో హల్చల్ చేశారు. వర్మ తన కంపెనీకి చెందిన దాదాపు అందరు టెక్నీషియన్స్ తో కలిసి తన పుట్టినరోజు సెలబ్రేషన్స్ జరుపుకున్నాడు. ఇక ఈ సెలబ్రేషన్స్ కు వర్మ తల్లి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆమెతో కలిసి కేక్ కట్ చేసిన వర్మ తన కంపెనీకి చెందిన అందరితో కలిసి ఎంజాయ్ చేశాడు. 

అయితే ఈ విషయం పెద్దగా బయటకు రాకపోయినా ఆయన కంపెనీలో పని చేస్తున్న కొంత మంది టెక్నీషియన్స్ తమ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా పంచుకోవడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇది చాలా కాలం క్రితం నుంచి వర్మ ఒరిజినల్ మూవీస్ తీయడం మానేసిన సంగతి తెలిసిందే. ఆయన కేవలం నిజ జీవిత ఘటనల ఆధారంగా చేసుకుని సినిమాలు తెరకెక్కిస్తున్నాడు. ఆ సినిమాలు దాదాపుగా వివాదాస్పదం అవుతున్నాయి. 

తాజాగా ఆయన గతంలో ఎప్పుడో తీర్థం అనుకుని ఆపేసిన సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నట్టుగా ప్రకటించాడు. పట్టపగలు పేరుతో అప్పట్లో మొదలైన సినిమాను ఆర్జీవి దెయ్యం పేరిట ఇప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఇక ఆయన సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతికి సంబంధించి ఒక సినిమా చేసే అవకాశం ఉందని ప్రచారం జరగగా దానిమీద ఆసక్తికరంగా స్పందించాడు. అసలు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కి ఏమైందో నాకు తెలియదని, ఆయన చెప్పుకొచ్చాడు. ఈ సినిమా తీస్తాను తీయను తెలియదని చెప్పిన ఆయన తీసే అవకాశాలు కూడా లేకపోలేదని చెప్పుకొచ్చాడు.




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకున్నా అనంత్ శ్రీరామ్..!

నార్మల్ హీరో నుంచి స్టైలిష్ స్టార్ గా..స్టైలిష్ స్టార్ నుంచి ఐకాన్ స్టార్ వరకు.. అల్లు అర్జున్ ప్రయాణం..!!

అబ్బా... పుష్ప టీజర్ గురించి మెగాస్టార్ ఏమి సెప్తిరి, ఏమి సెప్తిరి .....పోస్ట్ వైరల్ .... !!

బిజెపిలోకి ఏపీ మాజీ మంత్రి...?

ఆచార్య ను సస్పెన్స్ లో పెట్టిన పవన్ !

సరిలేరు నీకెవ్వరు సినిమాలో.. పక్కింటి కుర్రాడు రెమ్యూనరేషన్ గురించి అసలు విషయం చెప్పేసాడు..?

బిజెపిలోకి వైసీపీ నేతలు... నిజమేనా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>