EducationSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-jobs8b2e6b6b-ac0f-4205-9328-3e21c0c7a822-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/education/virgo_virgo/ap-jobs8b2e6b6b-ac0f-4205-9328-3e21c0c7a822-415x250-IndiaHerald.jpgనిరుద్యోగులకు ఏపీఎస్ఎస్డీసీ చక్కటి గుడ్ న్యూస్ ను చెప్పింది. ఏపిలో నిరుద్యోగుల కళలను సాకారం చేసుకొనే సమయం దగ్గర పడింది.ఈ సంస్థ ఇటీవల వెల్లడించిన నోటిఫికేషన్ ను అందరూ ఉపయోగించుకున్నారు. కాగా, ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు.ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలోనే నిత్యం అనేక కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. అనేక మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ పై శిక్షణను సైతం అందిస్తున్నారు.ఈ నెల 12న కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి డిగ్రీ కాలేజీలోap jobs;kranthi;kranti;nithya new;krishna river;district;job;diploma;degree;interview;good news;krishna district;nijam;leader;good newwz;melaనిరుద్యోగులకు ఏపీఎస్ఎస్డీసీ అదిరిపోయే గుడ్ న్యూస్..నిరుద్యోగులకు ఏపీఎస్ఎస్డీసీ అదిరిపోయే గుడ్ న్యూస్..ap jobs;kranthi;kranti;nithya new;krishna river;district;job;diploma;degree;interview;good news;krishna district;nijam;leader;good newwz;melaThu, 08 Apr 2021 18:00:00 GMTనిరుద్యోగులకు ఏపీఎస్ఎస్డీసీ చక్కటి గుడ్ న్యూస్ ను చెప్పింది. ఏపిలో నిరుద్యోగుల కళలను సాకారం చేసుకొనే సమయం దగ్గర పడింది.ఈ సంస్థ ఇటీవల వెల్లడించిన నోటిఫికేషన్ ను అందరూ ఉపయోగించుకున్నారు. కాగా, ఇప్పుడు మరో నోటిఫికేషన్ ను విడుదల చేసారు.ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలోనే నిత్యం అనేక కంపెనీల్లో ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నారు. అనేక మంది నిరుద్యోగులకు వివిధ కంపెనీల్లో పని చేయడానికి కావాల్సిన స్కిల్స్ పై శిక్షణను సైతం అందిస్తున్నారు.ఈ నెల 12న కృష్ణా జిల్లా అవనిగడ్డలోని ఎస్వీఎల్ క్రాంతి డిగ్రీ కాలేజీలో వివిధ కంపెనీల్లో ఖాళీల భర్తీకి భారీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు సదరు కంపెనీ వెల్లడించింది.


జాబ్ మేళా ద్వారా మొత్తం 310 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.ఈ కంపెనీలో మొత్తం 100 ఖాళీలు ఉన్నాయి. ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిగ్రీ విద్యార్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. అభ్యర్థుల వయస్సు 18 నుంచి 26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి రూ.14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, సబ్సిడీ ఫుడ్ తదితర సదుపాయాలు ఉంటాయి. అయితే కేవలం స్త్రీలు మాత్రే ఈ ఉద్యోగాలకు అర్హులని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.ఈ సంస్థలో ప్రొడక్షన్ ఆపరేటర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఐటీఐ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు..


ఇది ఇలా ఉండగా.. ఈ జాబ్ లకు వయసు తో సంబంధం ఉంది.ప్రొడక్షన్ ఆపరేటర్, లైన్ లీడర్ విభాగంలో 100 ఖాళీలను భర్తీ చేయనున్నారు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, బీటెక్ చేసిన వారు ఈ ఉద్యోగాలకు అర్హులు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.11,200 నుంచి రూ.13 వేల వరకు వేతనం చెల్లించున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ తదితర సదుపాయాలను అందించనున్నారు. అయితే కేవలం పురుషులు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు. వయస్సు 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.అభ్యర్థుల వయస్సు 18-26 ఏళ్లు ఉండాలి. ఎంపికైన వారికి నెలకు రూ.14,500 వరకు వేతనం చెల్లించనున్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, సబ్సిడీ ఫుడ్ తదితర సదుపాయాలను అందించనున్నారు... ఇది నిజంగానే అదిరిపోయే గుడ్ న్యూస్ అంటూ సదరు అభ్యర్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు..



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆర్ఆర్ఆర్ విడుదల తేది పై క్లారిటీ ఇచ్చిన నిర్మాతలు

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>