Sportspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/iplc942cbf9-e800-4583-b3be-0c5e0c85e93b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/iplc942cbf9-e800-4583-b3be-0c5e0c85e93b-415x250-IndiaHerald.jpgఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే చాలు భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా క్రికెట్ మజా డబుల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రతి ఏడాది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఐపీఎల్ వచ్చింది అంటే చాలు అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లందరూ సహచరులుగా మారి పోతూ ఉంటారు. అదే సమయంలో సహచరులుగా భారత జట్టులో కలిసి ఆడిన ఆటగాళ్లందరూ ప్రత్యర్థులుగా మారిపోయి హోరాహోరీగా పోటీపడుతుంటారు. అయితే రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే. అయితే కరోనIpl;mumbai;cricket;maharashtra - mumbai;bcci;maharashtra;letter;local language;indian;coronavirusప్లీజ్.. ఐపీఎల్ మ్యాచ్ లు ఇక్కడ వద్దు..?ప్లీజ్.. ఐపీఎల్ మ్యాచ్ లు ఇక్కడ వద్దు..?Ipl;mumbai;cricket;maharashtra - mumbai;bcci;maharashtra;letter;local language;indian;coronavirusThu, 08 Apr 2021 23:40:00 GMTఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చిందంటే చాలు  భారత క్రికెట్ ప్రేక్షకులందరికీ కూడా క్రికెట్ మజా డబుల్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలోనే బీసీసీఐ ప్రతి ఏడాది కూడా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఉంటుంది. ఐపీఎల్ వచ్చింది అంటే చాలు అప్పటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న ఆటగాళ్లందరూ సహచరులుగా మారి పోతూ ఉంటారు. అదే సమయంలో సహచరులుగా భారత జట్టులో కలిసి ఆడిన ఆటగాళ్లందరూ ప్రత్యర్థులుగా మారిపోయి హోరాహోరీగా పోటీపడుతుంటారు. అయితే రేపటి నుంచి ఐపీఎల్ ప్రారంభం కాబోతుంది అనే విషయం తెలిసిందే.


 అయితే కరోనా వైరస్ దృష్ట్యా ప్రస్తుతం ఐపీఎల్ నిర్వహణ కాస్త ఎంతో ప్రశ్నార్థకంగా మారిపోతోంది. గత ఏడాది కరోనా వైరస్ కారణంగా ఐపీఎల్ జరుగుతుందా లేదా అనే అనుమానాలు ఉన్నప్పటికీ చివరికి యూఏఈ వేదికగా బిసిసిఐ ఐపీఎల్ నిర్వహించింది.  కానీ ఈ ఏడాది మాత్రం అనుకున్న సమయానికి ఐపీఎల్ నిర్వహించాలి అని భావించిన బిసిసిఐ ఇక ఇప్పటికే దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదల చేసింది కానీ ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్న నేపథ్యంలో ఐపీఎల్ జరుగుతుందా లేదా అన్నది మాత్రం ఎంతో అనుమానం గా మారిపోయింది. ముఖ్యంగా బిసిసీఐ ఐపీఎల్ నిర్వహించాలి అని తల పెట్టిన కొన్ని నగరాల్లో  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది.



 ముఖ్యంగా మహారాష్ట్రలోని ముంబై వాంఖడే లో  వైరస్ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కేవలం సాధారణ ప్రజలకు మాత్రమే కాదు ఐపీఎల్ నిర్వహించే సిబ్బందికి.. అంతేకాకుండా ఆటగాళ్లకు కూడా  వైరస్ సోకుతూ ఉండటం కలకలం సృష్టిస్తుంది.  ఈ క్రమంలోనే ముంబై వాంఖడే స్టేడియంలో ఐపీఎల్ నిర్వహించవద్దని స్థానికులు కోరుతున్నారు.  వైరస్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ మేరకు వారు మహారాష్ట్ర సిఎం కు లేఖ రాశారు. ఐపీఎల్ నిర్వహించడం వల్ల ఎంతో మంది జనం గుమిగూడతారని తద్వారా  వైరస్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది అని స్థానికులు చెబుతున్నారు. పెళ్లిళ్లు అంత్యక్రియలపై ఆంక్షలు పెట్టిన ప్రభుత్వం క్రికెట్పై ఎందుకు ఆంక్షలు పెట్టడం లేదు అని ప్రశ్నిస్తున్నారు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అయ్యబాబోయ్.. పురుషుడికి వితంతు పింఛన్.. ఎక్కడో తెలుసా..?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>