Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dalchina-chekka800a94f2-86bd-4d10-9e87-b66daec2c622-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dalchina-chekka800a94f2-86bd-4d10-9e87-b66daec2c622-415x250-IndiaHerald.jpg ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల రైతు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్, వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే బరువును తగ్గించుకోవడం మంచిది. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. ఆయన ఎవరు మాత్రం తగ్గడం లేదు. ఇలాంటి సమయంలో బరువు తగ్గడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్కను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం... dalchina chekka;tara;sugar;cheque;cholesterol;cinnamonబరువు తగ్గడానికి దాల్చిన చెక్క... ఎలా అనుకుంటున్నారా.? అయితే ఇక్కడ చదవండి...బరువు తగ్గడానికి దాల్చిన చెక్క... ఎలా అనుకుంటున్నారా.? అయితే ఇక్కడ చదవండి...dalchina chekka;tara;sugar;cheque;cholesterol;cinnamonThu, 08 Apr 2021 02:00:00 GMT
 ప్రస్తుతం చాలామంది అధిక బరువుతో బాధపడుతున్నారు. బరువు ఎక్కువగా ఉండటం వల్ల రైతు సమస్యలు వస్తున్నాయి. ముఖ్యంగా డయాబెటిస్,  వంటి సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. ఇలా జరగకుండా ఉండాలంటే బరువును తగ్గించుకోవడం మంచిది. బరువు తగ్గడానికి అనేక ప్రయత్నాలు చేస్తూనే ఉంటాము. ఆయన ఎవరు మాత్రం తగ్గడం  లేదు.  ఇలాంటి సమయంలో బరువు తగ్గడానికి దాల్చిన చెక్క బాగా ఉపయోగపడుతుంది. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించడానికి దాల్చిన చెక్క కీలక పాత్ర పోషిస్తుంది. దాల్చిన చెక్కను ఎలా వాడాలో ఇప్పుడు తెలుసుకుందాం...

 దాల్చిన చెక్కలో యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. జీర్ణక్రియను  సక్రమంగా జరిగేటట్లు చేస్తాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా మనం  తినే ఆహారాన్ని  కొవ్వుగా మారకుండా చేసి శక్తిగా మారుస్తుంది.  ఆహారం బాగా జీర్ణం కాకపోతే  కొవ్వు గా మారడానికి అవకాశం ఉంటుంది. దీని వల్ల అధిక బరువు పెరుగుతారు. అందుకే శరీరంలో కొవ్వు పేరుకుపోకుండా ఉండడానికి తినే ఆహారం బాగా చదవాలి. అలా జరగాలంటే దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం చాలా మంచిది.

 దాల్చిన చెక్క పొడిని మార్కెట్లో దొరికే ది కాకుండా, మనమే తయారు చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. ఎలా తయారు చేయాలంటే, కాల్చిన చెక్కను మిక్సీలో వేసి పొడి కొట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఈ పండులో పోషకాలు అన్నీ ఉంటాయి. మార్కెట్లో దొరికే పొడిలో రసాయనాలు కలిపి అవకాశం ఉంది కాబట్టి అది అంత మంచిది కాదు.

 దాల్చిన చెక్క పొడిని ఉదయం లేవగానే పరగడుపున తాగడం వల్ల అధిక బరువుకు చెక్ పెట్టవచ్చు. ఒక గ్లాసు వేడి నీటిలో పావు స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి బాగా మిక్స్ చేయాలి. ఐదు నిమిషాల తర్వాత పరగడుపున తాగాలి. ఇలా పదిహేను రోజులు చేస్తే బరువు క్రమంగా తగ్గుతారు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>