MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-00647df2-eceb-41c0-80a9-a5d63e30b544-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pavankalyan-00647df2-eceb-41c0-80a9-a5d63e30b544-415x250-IndiaHerald.jpgతెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు దక్షిణాది లోని వివిధ భాషలలో 48 సినిమాలలో నటించినా ఆమె ఇప్పటికీ టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోలేకపోయింది. మంచి నటిగా పేరున్నా ఆమెకు భారీ సినిమాలలో అవకాశాలు రాలేదు. ఈ వారం విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వ్యక్తిత్వం పై అంజలి కొన్ని కామెంట్స్ చేసింది. పవన్ కళ్యాణ్ సెట్ లోకి అడుగు పెడితే చాలు అంతా నిశ్శబ్దంగా ఉంటుందని పవన్ తో కలిసి నటిస్తున్నా తనకు ఆయనతో మాట్లాడటానికిpavankalyan;;pawan;anjali;jeevitha rajaseskhar;kalyan;prema;media;love;interview;nishabdham;girl;heroine;nishabdamపవన్ మౌనం పై అంజలి షాకింగ్ కామెంట్స్ !పవన్ మౌనం పై అంజలి షాకింగ్ కామెంట్స్ !pavankalyan;;pawan;anjali;jeevitha rajaseskhar;kalyan;prema;media;love;interview;nishabdham;girl;heroine;nishabdamThu, 08 Apr 2021 10:00:00 GMTతెలుగు అమ్మాయి అంజలి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటి వరకు దక్షిణాది లోని వివిధ భాషలలో 48 సినిమాలలో నటించినా ఆమె ఇప్పటికీ టాప్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోలేకపోయింది. మంచి నటిగా పేరున్నా ఆమెకు భారీ సినిమాలలో అవకాశాలు రాలేదు. ఈ వారం విడుదల కాబోతున్న ‘వకీల్ సాబ్’ మూవీని ప్రమోట్ చేస్తూ ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ వ్యక్తిత్వం పై అంజలి కొన్ని కామెంట్స్ చేసింది.



పవన్ కళ్యాణ్ సెట్ లోకి అడుగు పెడితే చాలు అంతా నిశ్శబ్దంగా ఉంటుందని పవన్ తో కలిసి నటిస్తున్నా తనకు ఆయనతో మాట్లాడటానికి 15 రోజులు పట్టిందని ఎప్పుడు ఎదో ఒక ఆలోచనలలో పవన్ సాధారణంగా మౌనంగా ఉంటాడు అని కామెంట్స్ చేసింది. అయితే కోర్టు సీన్ లో తన సీన్ బాగా రావడంతో అప్పటి వరకు మౌనంగా ఉన్న పవన్ చప్పట్లు కొట్టి తన వద్దకు వచ్చి అభినందించాడని ఆ అభినందనలలో ఎటువంటి గర్వం లేకుండా తాను ఒక పెద్ద స్టార్ అన్న మాట మర్చిపోయి ఒక సొంత మనిషిలా పవన్ చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేను అని అంటోంది.


ఇక పవన్ నటన గురించి మాట్లాడుతూ తనకు ఇచ్చిన సీన్ పేపరు ఒకటి పది సార్లు చదువుతూ హడావిడి చేయడని ఒకవేళ డైలాగ్స్ మర్చిపోతే ఏమాత్రం మొహమాటపడకుండా తనకు తానే మరో టేక్ తీసుకుందాము అంటూ తన డైలాగ్ ను పూర్తి చేయడమే కాకుండా సెట్ లో ఎటువంటి టెన్షన్ లేకుండా కూల్ గా ఉంటాడు అని కామెంట్ చేసింది. ఇక తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ తాను ప్రేమలో పడలేదు అని అబద్ధం చెప్పనని అయితే ఆ ప్రేమ ఎందుకో తన జీవితంలో వర్కౌట్ కాలేదు అంటూ తనకు మీడియా 5 సార్లు పెళ్ళిళ్ళు చేయడమే కాకుండా తనకు పిల్లలు పుట్టారు అని కూడ వార్తలు వ్రాసిందని అంజలి జోక్ చేసింది..  







ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విశాఖ ఎలక్షన్ లెక్క ఇది...!

బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

శ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..

చిరంజీవిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>