MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja74efd87c-1cad-41ea-8c2a-70ceaf186bcc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/raviteja74efd87c-1cad-41ea-8c2a-70ceaf186bcc-415x250-IndiaHerald.jpgమాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నారు. లాక్ డౌన్ తరవాత విడుదలైన ఈ సినిమాకు 50 శాతం సీటింగ్ లోనూ కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా సినిమాలో రవితేజ కు జోడీగా శృతిహాసన్ నటించింది. ఇక ఈ సినిమా విజయం తో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అంతే కాకుండా ర‌వితేజ ఈ సినిమా విజ‌యం త‌ర‌వాత త‌న రెమ్యునేష‌న్ ను కూడా బారీగా పెంచినట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా త‌ర‌వాత‌ వెంటనే ఖిలాడి సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శraviteja;beauty;ravi;meenakshi;ram gopal varma;shruti haasan;choudary actor;gopichand malineni;ravi anchor;ravi teja;ravi varma;sudhakar;varsha;cinema;producer;comedy;producer1;june;josh;v;mass;krackమరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహరాజ్..!మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన మాస్ మహరాజ్..!raviteja;beauty;ravi;meenakshi;ram gopal varma;shruti haasan;choudary actor;gopichand malineni;ravi anchor;ravi teja;ravi varma;sudhakar;varsha;cinema;producer;comedy;producer1;june;josh;v;mass;krackThu, 08 Apr 2021 09:00:00 GMTమాస్ మహరాజ్ రవితేజ క్రాక్ సినిమా తో సాలిడ్ హిట్ అందుకున్నారు. లాక్ డౌన్ తరవాత విడుదలైన ఈ సినిమాకు 50 శాతం సీటింగ్ లోనూ కలెక్షన్ల వర్షం కురిసింది. ఈ చిత్రానికి గోపిచంద్ మలినేని దర్శకత్వం వహించగా సినిమాలో రవితేజ కు జోడీగా శృతిహాసన్ నటించింది. ఇక ఈ సినిమా విజయం తో రవితేజ ఫుల్ జోష్ లో ఉన్నాడు. అంతే కాకుండా ర‌వితేజ ఈ సినిమా విజ‌యం త‌ర‌వాత త‌న రెమ్యునేష‌న్ ను కూడా బారీగా పెంచినట్టు ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమా త‌ర‌వాత‌ వెంటనే ఖిలాడి సినిమాను మొదలుపెట్టాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. అంతే కాకుండా ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మేజర్ పార్ట్ పూర్తి చేసుకుని చివరి దశకు చేరుకుంది. ఈ సినిమాలో రవితేజ కు జోడీగా మీనాక్షి చౌదరి, డింపుల్ హయాతి నటిస్తున్నారు. స‌మ్మ‌ర్ లో ఈ సినిమా విడుద‌ల‌కు ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో జ‌బ‌ర్ధ‌స్త్ బ్యూటీ అన‌సూయ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. రవి వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా డీఎస్పీ స్వరాలు సమకూరుస్తున్నారు.

ఇదిలా ఉండగానే రవితేజ నక్కిన త్రినాథ రావు దర్శకత్వం లో  సినిమా చేసేందుకు ఒప్పుకున్నారు. కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కబోతుంది. అంతే కాకుండా జూన్ లో ఈ సినిమాను మొదలుపెట్టనున్నారు. ఇక ఈ సినిమాలను త్వరగా పూర్తిచేయాలని రవితేజ డిసైడ్ అయ్యాడు. అంతే కాకుండా అప్పుడే మరో సినిమాకు రవితేజ సైన్ చేశారు. ఎస్ ఎల్ వి బ్యానర్ పై యంగ్ ప్రొడ్యూసర్ సుధాకర్ చేరుకూరి తో సినిమా చేసేందుకు మాస్ మహరాజ్ ఒప్పందం కుదుర్చుకున్నారు. ఓ కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను యాక్షన్ ఎంటర్టైనర్  గా తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది.  రవితేజ ఇటీవలే ఈ సినిమాకు సైన్ చేశారు. అంతే కాకుండా త్వరలోనే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ వర్క్ ను ప్రారంభించనున్నారు. ఈ ఏడాది చివర్లోనే ఈ ప్రాజెక్టు ను పట్టాలెక్కించబోతున్నారట.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>