Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/a-yel-squirrel-photo-going-viral-in-social-media30bd9e03-d355-4836-be60-2966369d8480-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/viral/127/a-yel-squirrel-photo-going-viral-in-social-media30bd9e03-d355-4836-be60-2966369d8480-415x250-IndiaHerald.jpgయుగాంతం గురించి ఇప్పటికే రకరకాల కథనాలు మనం విన్నాం. అలాంటి వింత కథనాల్లో ఒకటి విచిత్రమైన జంతువులు కనిపించడం. తాజాగా అలాంటి జంతువే ఒకటి బయటపడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మళ్లీ యుగాంతం జరగబోతోందంటూ తెగ పోస్టులు..rare animal;american samoa;media;vవామ్మో! ఇదేం జీవి.. భయపడిపోతున్న సోషల్ మీడియావామ్మో! ఇదేం జీవి.. భయపడిపోతున్న సోషల్ మీడియాrare animal;american samoa;media;vThu, 08 Apr 2021 20:10:06 GMTఇంటర్నెట్ డెస్క్: యుగాంతం గురించి ఇప్పటికే రకరకాల కథనాలు మనం విన్నాం. అలాంటి వింత కథనాల్లో ఒకటి విచిత్రమైన జంతువులు కనిపించడం. తాజాగా అలాంటి జంతువే ఒకటి బయటపడింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు మళ్లీ యుగాంతం జరగబోతోందంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. తాజాగా సోషల్ మీడియాలో ఓ వింత జంతువు ఫోటోను ఓ నెటిజన్ల పోస్ట్ చేశాడు. ఈ జంతువు నల్లగా, నాలుగు కంటే ఎక్కువ కాళ్లతో, మూడు కళ్లతో వింతగా ఉంది. దీనిని చూసిన వారంతా నోస్త్రదామాస్ చెప్పిన డెవిల్ అనిమల్ ఇదేనంటూ ఆన్ లైన్ లో ప్రచారం మొదలు పెట్టారు. ఇది యుగంథానికి చిహ్నమని కొంతమంది జోస్యం కూడా చెప్పారు. దీంతో ఇది తెగ వైరల్ అయింది.

కాగా.. కొందరు నెటిజన్లు మాత్రం ఇది ఓ జాతి ఉడుత అని అంటున్నారు. ‘ఇది అంత విచిత్రమై జంతువేమీ కాదు. సాధారణ జంతువే. ఇదో ఉడుత జాతికి చెందిన జంతువు. అనవసరంగా భయపడాల్సిన పని లేదు’ అంటూ ధీమాగా చెబుతున్నారు. ఇక మరో నెటిజన్.. ఈ జంతువును మెలనిస్టిక్ బూడిద రంగు ఉడుత అని అంచనా వేశాడు. ఇది ఉత్తర అమెరికా ప్రాంతంలో ఎక్కువగా కనిపిస్తుందని, దీని రూపం చూస్తే అలానే ఉందని అభిప్రాయపడ్డాడు. అంతేకాకుండా దీని గురించిన మరిన్ని విషయాలను వెల్లడించాడు.

ఆ జీవికి మూడో కన్నులా కనిపిస్తున్న దాని గురించి కూడా వివరించాడు. అది నిజానికి కన్ను కాదని, సాధారణంగా ఈ జాతి ఉడుతలు పిల్లలకు జన్మనిచ్చే సమయంలో తన చర్మం నుంచి వెంట్రుకలని తీసుకుంతుందని, దానివల్లనే అలా కొన్ని చోట్ల వెంట్రుకలు లేకుండా ఖాళీలు ఏర్పడతాయని చెప్పాడు. తర్వాత అది మళ్లీ పెరుగుతుందని తెలిపాడు. అంతేకానీ అది మూడో కన్ను కాదని, దానికి కూడా సాధారణ జంతువుల్లానే రెండే కళ్లున్నాయని వివరించాడు.

">
">
" style="height: 371px;">





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూటర్న్ లో బుక్ అయిన బాబు...?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>