Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pujaea1f865f-f53e-4cdb-91ea-35bfabc401f5-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/pujaea1f865f-f53e-4cdb-91ea-35bfabc401f5-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో పూజ హెగ్డే కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక లైలా కోసం సినిమా తో నాగచైతన్యతో జోడి కట్టి తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో గ్లామర్ పాత్రలో నటించలేదు పూజా హెగ్డే. కానీ ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచి టాలీవుడ్ ప్రేక్షకుల మతి పోగొట్టింది పూజా హెగ్డే.. సోషల్ మీడియా వేదికగా బికినీ ఫోటోలు పోస్ట్ చేసి అందరిని పగటికలలలోకి నెPuja;mahesh;pooja hegde;abinaya;maharshi;trivikram srinivas;vamsi;vamsi paidipally;bollywood;tollywood;cinema;media;maharshi 1;blockbuster hit;heroine;khaleja;fidaa;chitramమహేష్ బాబు సినిమాలో పూజ హెగ్డే.. మరో మహర్షి అవుతుందా..?మహేష్ బాబు సినిమాలో పూజ హెగ్డే.. మరో మహర్షి అవుతుందా..?Puja;mahesh;pooja hegde;abinaya;maharshi;trivikram srinivas;vamsi;vamsi paidipally;bollywood;tollywood;cinema;media;maharshi 1;blockbuster hit;heroine;khaleja;fidaa;chitramThu, 08 Apr 2021 10:00:00 GMTపూజ హెగ్డే కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక లైలా కోసం సినిమా తో నాగచైతన్యతో జోడి కట్టి తెలుగు చిత్ర పరిశ్రమలోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఆ తర్వాత మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో ఆకట్టుకుంది. అయితే ఆ తర్వాత కొన్ని సినిమాల్లో గ్లామర్ పాత్రలో నటించలేదు పూజా హెగ్డే. కానీ ఒక్కసారిగా గ్లామర్ డోస్ పెంచి టాలీవుడ్ ప్రేక్షకుల మతి పోగొట్టింది పూజా హెగ్డే.. సోషల్ మీడియా వేదికగా బికినీ ఫోటోలు పోస్ట్ చేసి అందరిని పగటికలలలోకి నెట్టేసింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఇక ఆ తరువాత ఈ అమ్మడి అందాలకు దర్శకనిర్మాతలు కూడా ఫిదా అయిపోయారు. ఇక వరుస అవకాశాలు ఈ అమ్మడికి చెంత వాలిపోయాయి.


 అయితే ఇక ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన ప్రతి సినిమా కూడా మంచి విజయం సాధించడంతో తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగింది పూజా హెగ్డే. ప్రస్తుతం దక్షిణాది చిత్రపరిశ్రమలో బిజీ బిజీ హీరోయిన్ గా కొనసాగుతుంది. స్టార్ హీరోల సినిమాలకు పూజాహెగ్డే కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. అయితే  కేవలం దక్షిణాది చిత్ర పరిశ్రమలోనే కాదు అటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంటోంది పూజా హెగ్డే.  అయితే ప్రస్తుతం మహేష్ బాబు సినిమాలో మరోసారి పూజా హెగ్డే ఛాన్స్ కొట్టేసిన ట్లు తెలుస్తోంది.  మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో తెరకెక్కిన మహర్షి సినిమాలో పూజ హెగ్డే నటించి తన నటనతో అందచందాలతో ఆకట్టుకుంది.


 ఇక మహర్షి సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని కూడా తన ఖాతాలో వేసుకుంది ఈ ముద్దుగుమ్మ. మరోసారి మహేష్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన తెలుస్తుంది. మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా రానుండగా ఈ సినిమాలో హీరోయిన్గా పూజా హెగ్డేను ఎంపిక చేశారట. యాక్షన్ ఎంటర్టైన్మెంట్తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం హీరోయిన్ గా ఇప్పటికే పూజా హెగ్డే అని చిత్రబృందం సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇక త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే త్రివిక్రమ్ మహేష్ బాబు కాంబినేషన్లో అతడు ఖలేజా సినిమాలు రాగా ముచ్చటగా మూడోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతున్న విషయం తెలిసిందే .


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విశాఖ ఎలక్షన్ లెక్క ఇది...!

బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

శ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..

చిరంజీవిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>