MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips6ba55b13-c7a8-4384-8b28-895730ca50bd-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips6ba55b13-c7a8-4384-8b28-895730ca50bd-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మునుపు "అతడు" "ఖలేజా" సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తాయి.ఇక మళ్ళీ వీళ్ళ కాంబో కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పట్నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కలయికలో మూడో సినిమా రాబోతుంది. ఇక త్రివిక్రమ్ గురించి తెలిసిందే ఒక సినిమాలో అవకాశం ఇచ్చిన హీరోయిన్ కే తరువాత సినిమాల్లో కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటారు. గతంలో ఇలియానా, సమంత ఈ విధంగా ఆఫర్లు అందుకోగా ప్రtollywood-gossips;mahesh;alia bhatt;pooja hegde;kriti sanon;maharshi;samantha;srinivas;trivikram srinivas;bollywood;cinema;rajani kanth;ala venkatapuram lo;maharshi 1;heroine;shradda kapoor;ala vaikunthapurramloo;ileana d'cruz;aravinda sametha veera raghava;ala vaikuntapuramlo;khalejaసూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే అస్సలు వద్దంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ .. ఎందుకంటే...?సూపర్ స్టార్ సరసన పూజా హెగ్డే అస్సలు వద్దంటున్న సూపర్ స్టార్ ఫ్యాన్స్ .. ఎందుకంటే...?tollywood-gossips;mahesh;alia bhatt;pooja hegde;kriti sanon;maharshi;samantha;srinivas;trivikram srinivas;bollywood;cinema;rajani kanth;ala venkatapuram lo;maharshi 1;heroine;shradda kapoor;ala vaikunthapurramloo;ileana d'cruz;aravinda sametha veera raghava;ala vaikuntapuramlo;khalejaThu, 08 Apr 2021 19:00:00 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయికలో మునుపు "అతడు" "ఖలేజా" సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు సినిమాలు ఇప్పటికి కూడా ఫ్యాన్స్ ని ఉర్రూతలూగిస్తాయి.ఇక మళ్ళీ వీళ్ళ కాంబో కోసం అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా ఎప్పట్నుంచో ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు వీరి కలయికలో మూడో సినిమా రాబోతుంది. ఇక త్రివిక్రమ్ గురించి తెలిసిందే ఒక సినిమాలో అవకాశం ఇచ్చిన హీరోయిన్ కే తరువాత సినిమాల్లో కూడా ఛాన్స్ ఇస్తూ ఉంటారు. గతంలో ఇలియానా, సమంత ఈ విధంగా ఆఫర్లు అందుకోగా ప్రస్తుతం బుట్టబొమ్మ పూజా హెగ్డేకు కూడా ఇదే విధంగా ఆఫర్లు దక్కుతున్నాయి. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాల్లో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.


ఇక సూపర్ స్టార్ సినిమాలో హీరోయిన్ గా త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజా హెగ్డేను ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.అయితే ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మహర్షి సినిమాతో మహేష్ పూజా హెగ్డే జోడీ సూపర్ హిట్ జోడీ అని ఇప్పటికే ప్రూవ్ చేసుకుంది.అయితే మహేష్ అభిమానులు మాత్రం మాకు పూజా అస్సలు వద్దు బాబోయ్ అంటున్నారు.ఎందుకంటే పూజా మహేష్ కి అసలు రెస్పెక్ట్ ఇవ్వట్లేదని మహేష్ అభిమానులు కోప్పడుతున్నారు. పలు ఈవెంట్లలో కూడా పూజా వేరే హీరోల గురించి గొప్పగా మాట్లాడింది కాని మహేష్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు అనేది వారి వారి వాదన. సూపర్ స్టార్ మహేష్ కోసం శ్రద్ధా కపూర్, దీపికా పదుకొనే, కృతి సనన్, అలియా భట్ వంటి పెద్ద పెద్ద బాలీవుడ్ హీరోయిన్లే నటించాలని అనుకుంటుండగా ఏ హీరోయిన్ దొరకనట్టు ఈ పూజా హెగ్డే నే ఎందుకు తీసుకోవాలి అని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి త్రివిక్రమ్హీరోయిన్ ని కన్ఫామ్ చేస్తాడో చూడాలి...


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యూటర్న్ లో బుక్ అయిన బాబు...?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>