HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cool-drinkes-childrenes169ee240-bc81-4dc5-af82-fee35672d2fc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/cool-drinkes-childrenes169ee240-bc81-4dc5-af82-fee35672d2fc-415x250-IndiaHerald.jpgసాధారణంగా చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తో పాటు జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే చిన్న పిల్లలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక డ్రింక్ తాగడం వల్ల పిల్లల్లో క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ డ్రింక్ ఏమిటి.. ఆ డ్రింక్ తాగడం వల్ల పిల్లల్లో ఎందుకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది.. అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి మనం తెలుసుకుందాం..COOL DRINKES,CHILDRENES;shaktiఈ డ్రింక్ తాగడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుతుందట.. అది ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?ఈ డ్రింక్ తాగడం వల్ల పిల్లల్లో జ్ఞాపక శక్తి తగ్గుతుందట.. అది ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..?COOL DRINKES,CHILDRENES;shaktiThu, 08 Apr 2021 13:40:00 GMT
సాధారణంగా చిన్న పిల్లల్లో రోగ నిరోధక శక్తి తో పాటు జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే చిన్న పిల్లలు ఏం తినాలో ఏం తినకూడదో కూడా తల్లిదండ్రులు తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు చెప్పబోయే ఒక డ్రింక్ తాగడం వల్ల పిల్లల్లో క్రమంగా జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే ఆ డ్రింక్ ఏమిటి.. ఆ డ్రింక్ తాగడం వల్ల పిల్లల్లో ఎందుకు జ్ఞాపకశక్తి తగ్గుతుంది.. అనే విషయాలను ఇప్పుడు ఇక్కడ చదివి మనం తెలుసుకుందాం..

సాధారణంగా కృత్రిమ చక్కెర లు వివిధ రకాల అనారోగ్యాలకు కారణం అవుతాయి. చక్కెరలు ఉండే పానీయాలు పెద్ద మోతాదులో తీసుకోవడం వల్ల ఊబకాయం,మధుమేహం, ఇతర దీర్ఘకాలిక అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది. ఇక చిన్న వయసులో వీటిని తీసుకోవడం వల్ల యుక్తవయసులో జ్ఞాపక శక్తి దెబ్బతినే అవకాశం ఉందని తాజా అధ్యయనం ద్వారా తెలిసింది. దీనికి సంబంధించిన వివరాలను ట్రాన్స్లేషన్ సైకియాట్రీ అనే జర్నల్ లో ప్రచురించారు. చక్కెరల వల్ల జీర్ణాశయంలో ఉండే సూక్ష్మజీవులు, అలాగే మంచి బ్యాక్టీరియా లో పలు మార్పులు చోటు చేసుకుంటాని ఈ అధ్యయనం గుర్తించింది. ఈ మార్పుల వల్ల మెదడులోని  ఒక నిర్దిష్ట ప్రాంతంపై పడడంతో పాటు జ్ఞాపకశక్తి కూడా ప్రభావితం అవుతుందని పరిశోధకులు కనుగొన్నారు.


అమెరికాకి చెందిన న్యూరో సైంటిస్ట్ స్కాట్ కనోస్కీ ఆధ్వర్యంలో ఈ పరిశోధన జరిగింది. కనోస్కీ గత కొన్ని సంవత్సరాలుగా ఎలుకల్లో ఆహారం, మెదడు పనితీరు మధ్య సంబంధాల పై అధ్యయనం చేస్తున్నారు. చక్కెర పానీయాల వినియోగం ఎలుకల జ్ఞాపకశక్తి పనితీరును దెబ్బతీస్తుందని ఆయన గుర్తించారు. అందుకే చిన్న వయసులో ఉన్నప్పుడు చక్కెర వినియోగం ఎక్కువగా ఉన్నప్పుడు ఎదిగే క్రమంలో నేర్చుకునే సామర్థ్యం, జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని అధ్యయన బృందం సభ్యులు  ఎమిలీ నోబెల్ తెలిపారు..

అందుకే చిన్న పిల్లలకు చక్కెర పదార్థాలు ఎక్కువగా ఉన్న పానీయాలను ఇవ్వకూడదని ఈ అధ్యయనం నిరూపించింది...





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూట్ కోసం గుజరాత్ వెళుతున్న ప్రభాస్

రామ్ చరణ్ సెట్ అయ్యాడు.. తారక్ ఏంటి ఇలా ప్లాన్ చేశాడు..!!

కాంగ్రెస్ చేసిన తప్పులనే చేస్తున్న మోడీ...?

ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన పక్కింటి కుర్రాడు..?

సోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?

ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడి మేకోవర్ ఈ రేంజ్ లో ఉందా..!!

కాంగ్రెస్ లో రాహుల్ ని వాడుకోలేకపోతున్నారా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>