PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-202186f2afd0-268c-447a-9af0-2c793f9bf94b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-202186f2afd0-268c-447a-9af0-2c793f9bf94b-415x250-IndiaHerald.jpgఎన్నికలు వస్తున్నాయి అంటే రాజకీయ నేతల నోర్లు పెలతాయ్.. ఎక్కడ వినని హామీలు కూడా గుర్తుకు వస్తాయి. అవును అది నిజమే. ఇప్పుడు కూడా ఏపి లో అలాంటి వాగ్దానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న కూడా టీడీపీ నేతలు మాత్రం అడ్డు అదుపు లేకుండా ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అయిన ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. తాజాగా రాష్ట్ర జాతీయ కార్యదర్శి లోకేశ్ బాబు కూడా నోటికి వచ్చినట్లు హామీలు ఇచ్చుకుంటూ పోయాడు. ap-zptc-mptc-elections-2021;cbn;tara;tiru;jagan;nara lokesh;andhra pradesh;district;tirupati;chief minister;mla;husband;tdp;local language;father;pettaవామ్మో.. లోకేశ్ నోటికి అదుపులేదా?వామ్మో.. లోకేశ్ నోటికి అదుపులేదా?ap-zptc-mptc-elections-2021;cbn;tara;tiru;jagan;nara lokesh;andhra pradesh;district;tirupati;chief minister;mla;husband;tdp;local language;father;pettaThu, 08 Apr 2021 09:00:00 GMTఏపి లో అలాంటి వాగ్దానాలు వినిపిస్తున్నాయి. ఎన్నికలు జరుగుతున్న కూడా టీడీపీ నేతలు మాత్రం అడ్డు అదుపు లేకుండా ప్రగల్బాలు పలుకుతున్నారు. ఇటీవల జరిగిన రెండు ఎన్నికల్లో టీడీపీకి ఘోర పరాభవం ఎదురైంది. అయిన ఎక్కడా తగ్గకుండా ముందుకు సాగుతున్నారు. తాజాగా రాష్ట్ర జాతీయ కార్యదర్శి లోకేశ్ బాబు కూడా నోటికి వచ్చినట్లు హామీలు ఇచ్చుకుంటూ పోయాడు.


తిరుపతి ఎంపీగా పనబాకను గెలిపిస్తే పెట్రోల్‌ ధరలు తగ్గిస్తానంటూ టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేశ్‌ మరోసారి ఉద్ఘాటించారు. తిరుపతి ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట లో బుధవారం రాత్రి ఆయన ర్యాలీగా ప్రచారం చేశారు. గడియారం సెంటర్‌ లో ఓ టీ స్టాల్‌ వద్ద ఆగిన లోకేశ్‌ 'టీ తాగుదామా' అనడానికి బదులు 'తీ తాకుతామా' అనడంతో అర్థంకాని నాయకులు ఒకరినొకరు చూసుకున్నారు. సార్‌ టీ తాగుతారంట అని టీ స్టాల్‌ యజమాని చెప్పడంతో వారికి విషయం అర్థమైంది. లోకేశ్‌ టీ తాగుతూ కార్యకర్తలతో ముచ్చటించారు.


ఈ కార్యక్రమం అనంతరం పాత బస్టాండ్‌ వద్ద బహిరంగసభలో లోకేశ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఆకాశవీధుల్లో తిరుగుతున్నారని, తిరుపతి ఉప ఎన్నికల్లో పనబాకను గెలిపిస్తే వీధుల్లో తిరిగేందుకు వస్తారని వ్యాఖ్యానించారు. జగన్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు రాష్ట్రంలో ఒక్క పరిశ్రమను కూడా తీసుకురాలేదని బాబు అన్నారు. అమ్మ ఒడి ఇస్తూ నాన్న బుడ్డి పేరుతో డబ్బు గుంజుకుంటున్నారని మందుబాబులు గమనించాలన్నారు. ప్రభుత్వ పథకాలు కనిపించకుండా చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యపై లోకేశ్ బాబు దారుణ వ్యాఖ్యలు చేశారు.  ఇది ఇప్పుడు రాజకీయ చర్చలకు దారి తీసింది..


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?

ప్యాకేజ్ విషయంలో కొత్త ట్విస్ట్...బాబు ఆ మేటర్ ఎందుకు చెప్పడం లేదు...

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>