MoviesKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-news67cc3d2f-ea7d-4516-8298-e651c758a07b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_gossips/tollywood-news67cc3d2f-ea7d-4516-8298-e651c758a07b-415x250-IndiaHerald.jpg స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం " పుష్ప " . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో " ఆర్య " , ఆర్య 2" వంటి లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. అయితే వీరిద్దరి హ్యాట్రిక్ మూవీ అయిన " పుష్ప " మాత్రం ఊర మాస్ మూవీగా రాబోతుంది. ఏప్రెల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ " పుష్ప " టిజర్ ను ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్. టీజర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో బన్నీ హై వోల్టేజ్ యాక్షన్ సీన్సtollywood news;view;chiranjeevi;kumaar;allu arjun;arya;raj;sukumar;cinema;media;twitter;love;director;hero;letter;arjun 1;arya 2;aryaa;mass;raccha;love story" పుష్ప" రాజ్ పై చిరంజీవి కామెంట్స్ ..వైరల్ !!" పుష్ప" రాజ్ పై చిరంజీవి కామెంట్స్ ..వైరల్ !!tollywood news;view;chiranjeevi;kumaar;allu arjun;arya;raj;sukumar;cinema;media;twitter;love;director;hero;letter;arjun 1;arya 2;aryaa;mass;raccha;love storyThu, 08 Apr 2021 22:41:58 GMT స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం " పుష్ప " . క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో " ఆర్య " , ఆర్య 2" వంటి లవ్ స్టోరీ సినిమాలు వచ్చాయి. అయితే వీరిద్దరి హ్యాట్రిక్ మూవీ అయిన " పుష్ప " మాత్రం ఊర మాస్ మూవీగా రాబోతుంది. ఏప్రెల్ 8న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ " పుష్ప " టిజర్ ను ఒక రోజు ముందే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చింది చిత్ర యూనిట్. టీజర్ ను బట్టి చూస్తే ఈ సినిమాలో బన్నీ హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ తో ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. 

ముఖ్యంగా అల్లు అర్జున్ డి గ్రామర్ లుక్., హెయిర్ స్టైల్, బాడీ ల్యాంగ్వేజ్ ఎంతో వైవిద్యంగా కనిపిస్తున్నాయి. "తగ్గేదే లే " అంటూ చిత్తూరు యాస లో బన్నీ చెప్పిన డైలాగ్ కు ఫ్యాన్స్ నుండి భారీ రెస్పాన్స్ వస్తుంది. ఇక టిజర్ పై ప్రముఖులు తమదైన రీతిలో స్పంధిస్తున్నారు..తాజాగా మెగా స్టార్ చిరంజీవి పుష్ప టిజర్ పై ట్విట్టర్ లో స్పంధించారు. “పుష్ప టీజర్ చూసాను చాలా రియలిస్టిక్ అండ్ రస్టిక్ గా ఉందని అలాగే పుష్ప రాజ్ గా బన్నీ తగ్గేది లే” అంటూ చిరు అల్లు అర్జున్ కి తన బర్త్ డే విషెష్ చెబుతూనే పుష్ప టీజర్ పై తన స్పందనను తెలియజేసారు. 

ఇక బన్నీ పుష్ప టిజర్ ద్వారా ఫ్యాన్స్ కు అధిరిపోయే సర్ ఫ్రైజ్ ఇవ్వడంతో అభిమానులు ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఇక అభిమానులు కూడా తమ హీరో బర్త్ డే ను చాలా గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. సోషల్ మీడియా లో అల్లు అర్జున్ హ్యాష్ ట్యాగ్ తో పాటు పుష్ప హ్యాస్ ట్యాగ్ ను ఓ రేంజ్ లో ట్రెండ్ చేశారు. ఇక ఈ సినిమా వ్యూస్ పరంగాను, లైక్స్ పరంగాను సరికొత్త రికార్డులను సెట్ చేసింది. మరి బన్నీ కేవలం టిజర్ తోనే ఓ రేంజ్ లో రచ్చ చేస్తే మరి సినిమాతో ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తాడో చూడాలి. ఈ సినిమా ఆగష్టు 13 న విడుదల కానుంది.
" style="height: 254px;">




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అయ్యబాబోయ్.. పురుషుడికి వితంతు పింఛన్.. ఎక్కడో తెలుసా..?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>