BreakingKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsa586c1e4-8bd0-4e59-bf62-2a15f0d0158f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/latest-newsa586c1e4-8bd0-4e59-bf62-2a15f0d0158f-415x250-IndiaHerald.jpg ఏపీవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు.. 7,220 ఎంపీటీసీ స్థానాలకు 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.latest news;district;police;letter;tdp;central government;gharshanaపరిషత్ ఎన్నికలు : చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత..!!పరిషత్ ఎన్నికలు : చిత్తూరు జిల్లాలో ఉద్రిక్తత..!!latest news;district;police;letter;tdp;central government;gharshanaThu, 08 Apr 2021 13:23:37 GMT ఏపీవ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రవ్యాప్తంగా 515 జడ్పీటీసీ, 7,220 ఎంపీటీసీ స్థానాలకు నేడు పోలింగ్ జరుగుతోంది. ఉదయం7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు జరగనుంది. 515 జడ్పీటీసీ స్థానాలకు 2,058 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మరోవైపు.. 7,220 ఎంపీటీసీ స్థానాలకు 18,782 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ, 2,371 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

ఇక హింసాత్మక, సమస్యాత్మక పోలింగ్‌ కేంద్రాల వద్ద భారీగా బలగాలను మోహరించారు. ఈ నేపథ్యంలో అక్కడక్కడ పలు ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చిత్తూరు జిల్లా యాదమర్రి మండలం కొణాపల్లిలో పోలింగ్ కేంద్రం వద్ద కొంత ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయులపై కొంతమంది దాడి చేశారు.ఈ దాడిలో కారు ధ్వంసమైంది. నర్రా ఊరు, పుల్లయ్యగారి పల్లికి చెందిన వారిని ఓటు వేయడనీయడం లేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికార పార్టీకి చెందిన కొందరికి టీడీపీ వర్గీయులకు మద్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇక పోలీసులు జోక్యం చేసుకొని ఇరు వర్గాల వారిని చెదరగొట్టారు..



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన పక్కింటి కుర్రాడు..?

సోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?

ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడి మేకోవర్ ఈ రేంజ్ లో ఉందా..!!

కాంగ్రెస్ లో రాహుల్ ని వాడుకోలేకపోతున్నారా...?

మూవీ టికెట్స్ విషయంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్

పవన్ ని వాడుకోలేకపోతున్న బిజెపి...?

ఆర్జీవీ బర్త్ డే.. హైదరాబాద్ పబ్ లో రచ్చ రచ్చ !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>