Moviessangeethaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vantalakkac213ff0d-1bdf-45a1-90e3-5bde488e07c2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vantalakkac213ff0d-1bdf-45a1-90e3-5bde488e07c2-415x250-IndiaHerald.jpgతెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఇక అలానే ఈరోజు ట్విస్ట్ అందరిని షాక్‌కి గురిచేసింది. వెయ్యి ఏడో ఏపిసోడ్‌కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు ఆనంద్ రావుతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. వంటలక్కకు ఒక మంచి జాబ్ ఇప్పిస్తా అని, పిఏను కూడా పెడతా అని చెప్పిన సంగతి తెలిసిందే. vantalakka;cbn;soundarya;anand malayalam actor;tara;tiru;job;doctor;father;anand deverakonda;santoshamవంటల్లక్కా ఆరోగ్యం అంత దారుణంగా క్షీణించిందా...?వంటల్లక్కా ఆరోగ్యం అంత దారుణంగా క్షీణించిందా...?vantalakka;cbn;soundarya;anand malayalam actor;tara;tiru;job;doctor;father;anand deverakonda;santoshamThu, 08 Apr 2021 03:00:00 GMT
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో ట్విస్ట్ తో ఎంతో ఉత్కంఠంగా కొనసాగుతుంది. ఇక అలానే ఈరోజు ట్విస్ట్ అందరిని షాక్‌కి గురిచేసింది. వెయ్యి ఏడో ఏపిసోడ్‌కు చేరుకున్న కార్తీకదీపం సీరియల్‌లో డాక్టర్ బాబు ఆనంద్ రావుతో మాట్లాడుతున్న సంగతి తెలిసిందే. వంటలక్కకు ఒక మంచి జాబ్ ఇప్పిస్తా అని, పిఏను కూడా పెడతా అని చెప్పిన సంగతి తెలిసిందే.


ఇక ఈ నేపథ్యంలోనే ఈరోజు ఆనంద్ రావు అలా చెప్తున్న సమయంలో వంటలక్కకు ఆరోగ్యం క్షిణించినట్టు చెప్పకుండా దాచిపెడుతాడు. వంటలక్క ఆరోగ్యం క్షిణించినట్టు ఆనంద్ రావు, సౌందర్యకు తెలిస్తే బాధ పడుతారు అని.. ఆ విషయం చెప్పి బాధ పెట్టకూడదు అని వంటలక్క ఆరోగ్య విషయం ఇంట్లో వాళ్ళకు తెలియకూడదు అని జాగ్రత్త పడుతాడు. మరోవైపు అత్త సౌందర్యను వంటలక్క దండిస్తుంది.

నన్ను డాక్టర్ బాబు ఇష్టపడి ఇంటికి తీసుకురావాలి అనుకున్నాను కానీ మీ సౌందర్య కోడలిగా రావాలి అనుకోలేదు.. మీరు ఎందుకు డాక్టర్ బాబుకు అలా చెప్పారు అత్తయ్య అంటూ నిలదీస్తుంది. మరోవైపు డాక్టర్ బాబు కూతుర్లతో సంతోషంగా గడుపుతూ.. అమ్మ మిమ్మల్ని ఎప్పుడు గుర్తు చేసుకునేది అంటూ చెప్తుంది సౌర్య. మీకు అమ్మ కావాలా? నాన్న కావాలా అని అడిగితే మీరు అమ్మే కావాలి అని వెళ్లారు కదా అని డాక్టర్ బాబు పిల్లలను ప్రశ్నిస్తే.. అవును నాన్న.. మమ్మల్ని ఉండమని కానీ వెళ్లొద్దు అని కానీ నువ్వు చెప్పలేదు కదా నాన్న అంటూ ప్రశ్నిస్తారు పిల్లలు మరి రేపటి ఎపిసోడ్‌లో ఎలాంటి మలుపు తిరుగుతుంది అనేది చూడాలి.కాగా ఈరోజు డాక్టర్ బాబు చేసిన పనితో వంటలక్క చనిపోతుందా? అందుకే డాక్టర్ బాబు నిజాన్ని దాచాడా ? అంటూ అందులోనే చెందుతున్నారు. మరి వంటలక్క పరిస్థితి ఏంటి అనేది తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sangeetha]]>