PoliticsSatvikaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-20210e40c8d0-449d-457f-befa-0e278c00b88d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-zptc-mptc-elections-20210e40c8d0-449d-457f-befa-0e278c00b88d-415x250-IndiaHerald.jpgఏపిలో ఎన్నికల వేడి మరోసారి మోగింది..ఏపీలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఎన్నికలకు హైకోర్టు డివిజనల్ బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఎన్నికల సిబ్బంది త్వరితగతిన బుధవారం పోలింగ్ ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు ఉత్కంఠ మధ్య ఉదయం 7 గంటలకు పోలింగ్‌ ప్రారంభమయింది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఏపీలో పరిషత్ ఎన్నికల కోసం 27,752 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందులో 6,492 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను అధికారులు గుర్తించారు.ap-zptc-mptc-elections-2021;chhattisgarh;district;scheduled caste;scheduled tribes;tdp;chandragiri;lieచంద్రగిరిలో నగదు పంపిణీ చేస్తున్న టీడీపీ శ్రేణులు..చంద్రగిరిలో నగదు పంపిణీ చేస్తున్న టీడీపీ శ్రేణులు..ap-zptc-mptc-elections-2021;chhattisgarh;district;scheduled caste;scheduled tribes;tdp;chandragiri;lieThu, 08 Apr 2021 10:00:00 GMT

ఆయా ప్రాంతాల్లో పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశారు. ఏపీలో మొత్తం 247 మావోయిస్టు ప్రభావిత పోలింగ్ స్టేషన్‌లు ఉన్నాయి. ఛత్తీస్‌గఢ్‌ ఎన్‌కౌంటర్ నేపథ్యం లో అధికారులు అప్రమత్తమయ్యారు. పోలింగ్ కు ఆటంకం కలగకుండా భారీ బందోబస్తు ను ఏర్పాటు చేశారు. కాగా, గత ఎన్నికల్లో కోలుకోలేని ఓటమిని చవి చూసిన టీడీపీ ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి పరువు నిలబెట్టుకోవాలని తెగ ప్రయత్నిస్తుంది. ఈ మేరకు చాటు మాటుగా నగదు పంపిణీకి సిద్దమైంది. చిత్తూరు జిల్లా లో ఎదెచ్ఛగా ఓటర్లకు నగదును అందిస్తున్నారు.మద్యం కూడా ఎన్నికల వేల ఏరులై పారుతుంది.. మరోవైపు మహిళలకు కూడా ఆకర్షణీయమైన బహుమతులు అందజేశారని తెలుస్తుంది.


 జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గం లో టీడీపీ ఓటుకు రూ.వెయ్యి చొప్పున పంపిణీ చేస్తోంది. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యం లో అగ్రవర్ణాల వారికి రూ.వెయ్యి, ఎస్సీ కాలనీల్లో రూ.2 వేలు, ఎస్టీ కాలనీల్లో రూ.3 వేలు, కేజీ చికెన్‌ చొప్పున బుధవారం రాత్రి పంపిణీ చేశారు.టీడీపీ శ్రేణులు ఇంటింటికీ వెళ్లి నగదుతో పాటు మద్యం సీసాలు కూడా ఇచ్చారు. టీడీపీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించినా చంద్రబాబు సొంత నియోజకవర్గం చంద్రగిరిలో మాత్రం టీడీపీ అభ్యర్థులు విచ్చలవిడిగా నగదు, మద్యం పంపిణీ చేస్తున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద కూడా ఓటర్లను ప్రబోలాలకు గురిచేస్తున్నారని సమాచారం ..


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విశాఖ ఎలక్షన్ లెక్క ఇది...!

బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

శ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..

చిరంజీవిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>