MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/intresting-facts-about-singer-smitha11974dae-13a2-4a49-97b8-e68180862093-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/intresting-facts-about-singer-smitha11974dae-13a2-4a49-97b8-e68180862093-415x250-IndiaHerald.jpgసింగర్ గా స్మిత మన అందరికి సుపరిచయమే.. సినిమాల్లోని పాటలే కాకుండా పాప్ ఆల్బమ్స్ కూడా చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది స్మిత.. కొన్ని వీడియో ఆల్బమ్స్ లో నర్తించి మెప్పించి స్టార్ జాబితా లోకి చేరిపోయింది. ఆమె చేసిన కిలికి అనే ఆల్బం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.Smitha;kushi;media;marriage;industry;letter;service;successపాప్ సింగర్ స్మిత సరికొత్త అవతారం.. సక్సెస్ అయ్యేనా..!!పాప్ సింగర్ స్మిత సరికొత్త అవతారం.. సక్సెస్ అయ్యేనా..!!Smitha;kushi;media;marriage;industry;letter;service;successThu, 08 Apr 2021 17:00:00 GMTసింగర్ గా స్మిత మన అందరికి సుపరిచయమే.. సినిమాల్లోని పాటలే కాకుండా పాప్ ఆల్బమ్స్ కూడా చేసి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించింది స్మిత.. కొన్ని వీడియో ఆల్బమ్స్ లో నర్తించి మెప్పించి స్టార్ జాబితా లోకి చేరిపోయింది. ఆమె చేసిన కిలికి అనే ఆల్బం ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పెళ్లి తర్వాత ఇండస్ట్రీ లో మెలగడం తగ్గించిన స్మిత తాజగా సరికొత్త అవతారం ఎత్తింది.. సైలెంట్ గా ఉన్న స్మిత ఒక్కసారి గా సరికొత్తగా రావడంతో ఆమె అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు.

పాప్ సింగర్ గా, నటిగా, యాంకర్ గా, బిజినెస్ ఉమెన్ గా పలు ముఖ్యపాత్రలు పోషించిన స్మిత తాజాగా సమాజానికి ఏదైనా చేయాలనే సంకల్పంతో ఆమె ఓ షో ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సోషల్ షో గా రాబోతున్న ఈ షో కి యువర్ హానర్ అనే పేరు ను అనుకుంటున్నారు. ఈ షో కి వ్యాఖ్యాతగా రాబోతుంది స్మిత.. తాజాగా ఈ షో కి సంబందించిన ప్రోమో ని తన  సోషల్ మీడియా ద్వారా షేర్ చేసుకుంది స్మిత. వివిధ రంగాలకు చెందిన సెలెబ్రిటీలు, వ్యాపారవేత్తలు, సామజిక కార్యకర్తలు సామాన్య ప్రజానీకంతో స్మిత ఈ చర్చ కార్యక్రమం నడపనుంది..

ఆయా అంశాలకు సమందించిన వీడియోలను స్మిత తన టీజర్ లో పొందు పరిచి కొంత ఇంట్రెస్ట్ ని ఏర్పరిచింది.  సంబంధించిన స‌న్నివేశాల‌తో రూపొందించిన వీడియోతో యువ‌ర్ హాన‌ర్ వంటూ వ‌చ్చేస్తుంది స్మిత‌. ప్రోమో చూస్తుంటే స్మిత త‌న‌లోని మ‌రో టాలెంట్‌ను సామాజిక సేవ కోసం వినియోగిస్తుంద‌నిపిస్తోంది. త్వ‌ర‌లోనే ఈ షో ప్ర‌సారం కానుండ‌గా..దీనికి సంబంధించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.ఇన్నాళ్లు నేను మీకు ముందు పడుతుంటే చూశారు..నా చుట్టూ ఉన్న ప్రపంచానికి ఎంతో చేయాలనీ ఉందని, ఆగిపోతున్నానేమో అని చిన్న అసంతృప్తి..ఆ అసంతృప్తి నుంచి పుట్టిందే ఈ ప్రయాణం అంటూ తన సందేశాన్ని తెలిపింది స్మిత



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ మార్క్ సడెన్ డెసిషన్... వెంటనే బయల్దేరిన మంత్రి

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>