BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-by-electionsacb00007-6676-4380-9be8-2737f795372e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/tirupathi-by-electionsacb00007-6676-4380-9be8-2737f795372e-415x250-IndiaHerald.jpgతెలంగాణాలో సంచలనం రేపిన లిక్కర్ సిండికేట్ స్కాం పై ప్రజాప్రతినిధులు కోర్టు విచారణ జరిపింది. ఈ స్కాంలో సిండికేట్ నున్న వెంకట రమణ, మాజీ మంత్రి, వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్ లపై అభియోగాలు మోపారు. 2015 లో వరంగల్ ఏసీబీ చార్జ్ షీట్ వేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రజా ప్రతినిధి ల కేసు లో విచారణ వేగవంతం చేసారు. 2012 లో లిక్కర్ స్కాంలో అరెస్టులు చేసి రిమాండ్ కి పంపారు. లిక్కర్ స్కాం లో కీలకంగా ప్రాత్ర పోషించిన వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పై ఏసీబీ స్పెషల్ ఫోకస్ చycp,ap;prasad;rajendra prasad;ramana;warangal;mopidevi venkata ramana;rajya sabha;mp;minister;ycp;anti-corruption bureau;babu rajendra prasadతెలంగాణా లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ ఇరుక్కున్నారా...?తెలంగాణా లిక్కర్ కేసులో వైసీపీ ఎంపీ ఇరుక్కున్నారా...?ycp,ap;prasad;rajendra prasad;ramana;warangal;mopidevi venkata ramana;rajya sabha;mp;minister;ycp;anti-corruption bureau;babu rajendra prasadThu, 08 Apr 2021 10:20:00 GMTతెలంగాణాలో సంచలనం రేపిన లిక్కర్ సిండికేట్ స్కాం పై ప్రజాప్రతినిధులు కోర్టు విచారణ జరిపింది. ఈ స్కాంలో సిండికేట్ నున్న వెంకట రమణ, మాజీ మంత్రి, వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ, వంకాయల పాటి రాజేంద్ర ప్రసాద్ లపై అభియోగాలు మోపారు. 2015 లో వరంగల్ ఏసీబీ చార్జ్ షీట్ వేసింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ప్రజా ప్రతినిధి ల కేసు లో విచారణ వేగవంతం చేసారు.

2012 లో లిక్కర్ స్కాంలో అరెస్టులు చేసి రిమాండ్ కి పంపారు. లిక్కర్ స్కాం లో కీలకంగా ప్రాత్ర పోషించిన వంకాయలపాటి రాజేంద్ర ప్రసాద్ పై ఏసీబీ స్పెషల్ ఫోకస్ చేసింది. లిక్కర్ సిండికేట్ లో మోపిదేవి తరుపున వంకాయలపాటి ప్రసాద్  సిట్టింగ్ లు వేసినట్టు ఏసీబీ తేల్చింది. ఖమ్మం, వరంగల్ లిక్కర్ సిండికేట్ తో  ప్రసాద్ సిట్టింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సాక్షుల దగ్గర నుంచి  కోర్ట్ స్టేట్ మెంట్ రికార్డ్ చేసింది. తదుపరి విచారణ ను ఈ నెల 15 కు ప్రజా ప్రతినిధులు కోర్ట్ వాయిదా వేసింది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

శ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..

చిరంజీవిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

తిరుపతి బై పోల్: ఆ ఒక్క కాన్సెప్ట్ వైసీపీకి ఇబ్బందిగా మారిందా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>