Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-9ec1d145-79eb-4fef-a8cb-5a8356175928-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr-9ec1d145-79eb-4fef-a8cb-5a8356175928-415x250-IndiaHerald.jpgమొన్నటి వరకు తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య తక్కువగానే ఉంది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజానీకం మొత్తం ఊపిరిపీల్చుకుంది.అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ప్రజలు అందరిలో దైర్యం నిండి పోయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తు ఉండడం మాత్రం తెలంగాణ ప్రజానీకాన్ని ప్రస్తుతం అయోమయంలో పడేస్తుంది. మళ్లీ రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే విద్యాసంస్థలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం వైKcr;kcr;srinivas;telangana;cinema;chief minister;minister;coronavirus;mantraమంత్రులు చెప్పారూ సరే.. కేసీఆర్ ఏమంటారో..?మంత్రులు చెప్పారూ సరే.. కేసీఆర్ ఏమంటారో..?Kcr;kcr;srinivas;telangana;cinema;chief minister;minister;coronavirus;mantraThu, 08 Apr 2021 23:35:00 GMTతెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు సంఖ్య తక్కువగానే ఉంది.  ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజానీకం మొత్తం ఊపిరిపీల్చుకుంది.అదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా ప్రారంభం కావడంతో ప్రజలు అందరిలో దైర్యం నిండి పోయింది.  ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మరోసారి ప్రాణాంతకమైన మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తు ఉండడం   మాత్రం తెలంగాణ ప్రజానీకాన్ని ప్రస్తుతం అయోమయంలో పడేస్తుంది. మళ్లీ రోజురోజుకు కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే విద్యాసంస్థలను ప్రారంభించిన తెలంగాణ ప్రభుత్వం  వైరస్ వల్ల మరోసారి విద్యాసంస్థలను పూర్తిగా మూసివేస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది.



 తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ నేపథ్యంలో లాక్ డౌన్ విధించ పోతున్నారు అని గత కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతుంది.  అయితే ప్రస్తుతం వైరస్ విషయంలో ప్రతి ఒక్కరు ఎంతో అవగాహనతో ఉన్నారని వైరస్ నియంత్రణలో చేపట్టాల్సిన చర్యలపై కూడా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతుందని అయితే ప్రస్తుతం మరోసారి లాక్డౌన్ విధించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కి లేదు అంటూ ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తగిన జాగ్రత్తలు పాటిస్తూనే అటు వైరస్ కట్టడికి  ప్రయత్నిస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు.


 కేవలం లాక్ డౌన్ మాత్రమే కాదు రాత్రి సమయంలో కర్ఫ్యూ విధించడం కూడా ఉండదు అంటూ తెలంగాణలోని పలువురు మంత్రులు కూడా వ్యాఖ్యానించడం హాట్ టాపిక్ గా మారిపోయింది. అదే సమయంలో కేసులు పెరిగినప్పటికీ కూడా తెలంగాణలో సినిమా థియేటర్లు మూసి వేయబడవు అంటు ఇప్పటికే తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు . ఇలాంటి పరిణామాల నేపథ్యంలోనే ఇటీవలే హైకోర్టు ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో  కేసుల సంఖ్య పెరిగిపోతోందని.. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం మద్యం షాపులు సినిమా థియేటర్లపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకోవాలి అంటూ ఆదేశించింది హైకోర్టు. అయితే దీనిపై అటు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనేది ప్రస్తుతం ఎంతో హాట్ టాపిక్ గా మారిపోయింది


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అయ్యబాబోయ్.. పురుషుడికి వితంతు పింఛన్.. ఎక్కడో తెలుసా..?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>