Politicspraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona095d5c55-1a42-4490-8904-37cb641f15e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona095d5c55-1a42-4490-8904-37cb641f15e7-415x250-IndiaHerald.jpgచైనాలో వెలుగులోకి వచ్చిన కరోనా వైరస్ ప్రపంచదేశాలను వణికించింది . మనిషి నుంచి మనిషికి వైరస్ వ్యాపిస్తుంది అనే విషయాలను దాయటంతో ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఈ మహమ్మారి పాకిపోయింది. అయితే కొన్ని దేశాలలో ఈ వైరస్ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ అగ్రరాజ్యాల లో మాత్రం మహమ్మారి వైరస్ విజృంభించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అగ్రరాజ్యంగా కొనసాగుతున్న అమెరికాలో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ప్రపంచంలో ఏ దేశంలో లేని విధంగా అమెరికాలో వైరస్ కేసులుCorona;american samoa;coronavirusకరోనా పెరగటానికి.. అసలు కారణం యువతేనట.. ఎందుకో తెలుసా..?కరోనా పెరగటానికి.. అసలు కారణం యువతేనట.. ఎందుకో తెలుసా..?Corona;american samoa;coronavirusThu, 08 Apr 2021 23:20:00 GMTకరోనా వైరస్ ప్రపంచ దేశాలను వణికించింది .  మనిషి నుంచి మనిషికి  వైరస్ వ్యాపిస్తుంది అనే విషయాలను దాయటం తో  ప్రపంచ దేశాలన్నింటికీ కూడా ఈ మహమ్మారి పాకిపోయింది. అయితే కొన్ని దేశాలలో ఈ వైరస్ ప్రభావం కాస్త తక్కువగా ఉన్నప్పటికీ  అగ్ర రాజ్యాల లో  మాత్రం మహమ్మారి వైరస్ విజృంభించింది  అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.  ముఖ్యంగా ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అగ్ర రాజ్యంగా కొనసాగుతున్న అమెరికా లో కరోనా కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది.


 ప్రపంచం లో ఏ దేశం లో లేని విధంగా అమెరికా లో  వైరస్ కేసులు వెలుగు లోకి వచ్చాయి. దీంతో అక్కడి ప్రజలు మొత్తం భయాందోళనలో మునిగి పోయారు. అయితే ఇక అధునాతన టెక్నాలజీతో కూడిన వైద్యం ఉన్నప్పటికీ.. అక్కడ అటు  వైరస్ కేసుల సంఖ్య పెరగడమే కాదు మరణాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగి పోయింది అయితే  వైరస్ కేసులు పెరిగి పోవడానికి అసలు కారణం ఏంటి అన్న విషయంపై ఎన్నో రోజుల నుంచి పరిశోధకులు ఎన్నో అధ్యాయనాలు చేస్తున్నారు. అయితే ఇటీవల అమెరికా పరిశోధకులు ఒక సరికొత్త విషయాన్ని కనుగొన్నారు.


 వైరస్ కేసులు సంఖ్య విపరీతం గా పెరిగి పోవడానికి కారణం యువత అంటూ తేల్చి చెప్పారు అమెరికా పరిశోధకులు. ఎందుకంటే యువతకు ప్రస్తుతం ఉన్న అలవాట్లు పోకడలు మానుకోకుండా వైరస్ కారకులుగా  మారి పోతున్నారు అనే విషయాన్ని గుర్తించారు. అంతే కాకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా యువతలో  వైరస్ ప్రభావం తక్కువగా ఉంటుంది చెప్పడం కూడా కరోనా ఈ విషయంలో యువత నిర్లక్ష్యంగా  వ్యవహరించడానికి కారణం అంటూ చెప్పుకొచ్చారు.  ఇలా ఒక రకంగా యువతే  వైరస్ ఎక్కువగా వ్యాపించడానికి కారణం అయ్యారు అనే విషయాన్ని ఇటీవల అమెరికా శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అయ్యబాబోయ్.. పురుషుడికి వితంతు పింఛన్.. ఎక్కడో తెలుసా..?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>