MoviesGVK Writingseditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-ntr0ee4e0ca-2af1-4ca9-ad3c-942377916648-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh-ntr0ee4e0ca-2af1-4ca9-ad3c-942377916648-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. తన ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా దానయ్య దీనిని పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఇందులో కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఈ మూవీపై అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి. jrntr-maheshbabu;mahesh;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;shiva;ajay;geetha;koratala siva;m m keeravani;parasuram;ram pothineni;ramakrishna;rajamouli;trivikram srinivas;india;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;sangeetha;festival;audience;blockbuster hit;lord siva;october;heroine;nandamuri taraka rama rao;nijam;samuthirakani;olivia morrisఎన్టీఆర్, మహేష్ సినిమాల గురించి పూర్తి క్లారిటీ వచ్చేది అప్పుడేనట ....??ఎన్టీఆర్, మహేష్ సినిమాల గురించి పూర్తి క్లారిటీ వచ్చేది అప్పుడేనట ....??jrntr-maheshbabu;mahesh;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;shiva;ajay;geetha;koratala siva;m m keeravani;parasuram;ram pothineni;ramakrishna;rajamouli;trivikram srinivas;india;alluri sitarama raju;tollywood;rrr movie;cinema;sangeetha;festival;audience;blockbuster hit;lord siva;october;heroine;nandamuri taraka rama rao;nijam;samuthirakani;olivia morrisThu, 08 Apr 2021 20:50:00 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నారు. తన ఫ్రెండ్ రామ్ చరణ్ తో కలిసి ఎన్టీఆర్ చేస్తున్న ఈ సినిమాని రాజమౌళి తెరకెక్కిస్తుండగా దానయ్య దీనిని పాన్ ఇండియా స్థాయిలో భారీ గా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఎన్టీఆర్ ఇందులో కొమరం భీం గా నటిస్తుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర చేస్తున్నారు. ఈ మూవీపై అన్ని వర్గాల ఆడియన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు ఉన్నాయి.

మరోవైపు ఇటీవల ఈ మూవీ నుండి రిలీజ్ అయిన బీమ్ ఫర్ రామరాజు, రామరాజు ఫర్ బీమ్ టీజర్స్ రెండూ కూడా ఇప్పటివరకు సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి అనే చెప్పాలి. అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం సమకూరుస్తున్నారు. సముద్రఖని, అజయ్ దేవగన్, రాహు రామకృష్ణ ఇతర పాత్రలు చేస్తున్న ఈ సినిమా అక్టోబర్ 13న రిలీజ్ కానుంది. దీని తరువాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఒక భారీ సినిమా చేయనున్నారు. ఇటీవల వారిద్దరి కాంబో మూవీ ప్రకటన కూడా వచ్చింది. అయితే లేటెస్ట్ గా ప్రచారం అవుతున్న వార్తల ప్రకారం ప్రస్తుతం త్రివిక్రమ్ సినిమాని ప్రక్కన పెట్టిన ఎన్టీఆర్, నెక్స్ట్ మూవీ ని కొరటాల శివ తో చేయనున్నారని అంటున్నారు.

ఇక ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో సర్కారు వారి పాట మూవీ చేస్తున్న మహేష్, తన తదుపరి మూవీ త్రివిక్రమ్ తో ఫిక్స్ చేశారనేది లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల టాక్. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ మూవీ బిగ్గెస్ బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయమని సమాచారం. అయితే సర్కారు వారి పాట తరువాత రాజమౌళి తో మహేష్ సినిమా చేయాల్సి ఉండగా, అది ప్రారంభం కావడానికి మరింత సమయం పడుతుందని అందుకే ఈలోపు త్రివిక్రమ్ మూవీ చేయాలని ఆయన డిసైడ్ అయ్యారని అంటున్నారు. మరి ప్రస్తుతం ప్రచారం అవుతున్న విధంగా ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీ కొరటాల శివ తో చేస్తున్నారా, నిజంగానే మహేష్ తదుపరి సినిమా త్రివిక్రమ్ తోనే ఉంటుందా అనే విషయాలపై పూర్తి క్లారిటీ రావాలంటే ఉగాది పండుగ రోజు వరకు ఆగాలని, ఆ రోజునే వీటికి సంబంధించి అధికారిక న్యూస్ రానుందని చెప్తున్నారు.....!!



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వైసీపీ గుర్తుపై తీర్పును ఖరారు చేసిన కోర్ట్...?

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>