MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/brace-yourselves-for-the-power-euphoria-vakeel-saab-trailer-from-tomorrow-pmcb7c3a11-924a-4d12-a1d9-1cef844c24e7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/brace-yourselves-for-the-power-euphoria-vakeel-saab-trailer-from-tomorrow-pmcb7c3a11-924a-4d12-a1d9-1cef844c24e7-415x250-IndiaHerald.jpgవిడుదల తేది దగ్గరపడే కొద్దీ వకీల్ సాబ్ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.అయితే ఈ సినిమా మీద అభిమానులు కొంచెం భయంగా ఉన్నారు.దానికి కారణం పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమా మరియు సర్దార్ గబ్బర్ సింగ్ , జానీ సినిమాలు ఏప్రిల్ లోనే విడుదల అయ్యాయి. అవి ఎంత ఘోరంగా ప్లాప్ అయ్యాయో అందరికి తెలిసిందే.ఇక వకీల్ సాబ్ కూడ ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని అభిమానులు భయపడుతున్నారు.అయితే ప్రస్తుతనికి ఈ సినిమా మీద అన్ని పాజిటివ్ గానే ఉన్నాయిvAKeel saaab;business;pawan;nani;boney kapoor;anjali;johnny;kalyan;sriram;cinema;remake;nivetha thomas;pink;gabbar singh;johnny1;dilఏప్రిల్ నెల పవన్ కళ్యాణ్ కి ఈసారి కలిసిస్తుందా????ఏప్రిల్ నెల పవన్ కళ్యాణ్ కి ఈసారి కలిసిస్తుందా????vAKeel saaab;business;pawan;nani;boney kapoor;anjali;johnny;kalyan;sriram;cinema;remake;nivetha thomas;pink;gabbar singh;johnny1;dilThu, 08 Apr 2021 16:52:26 GMTవిడుదల తేది దగ్గరపడే కొద్దీ  వకీల్ సాబ్ సినిమా మీద అంచనాలు పెరిగిపోతున్నాయి.ఈ సినిమా నుంచి వచ్చే ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.అయితే ఈ సినిమా మీద అభిమానులు కొంచెం భయంగా ఉన్నారు.దానికి కారణం పవన్ కళ్యాణ్ నటించిన తీన్మార్ సినిమా మరియు సర్దార్ గబ్బర్ సింగ్ , జానీ సినిమాలు ఏప్రిల్ లోనే విడుదల అయ్యాయి. అవి ఎంత ఘోరంగా ప్లాప్ అయ్యాయో అందరికి తెలిసిందే.ఇక వకీల్ సాబ్ కూడ ఇలాంటి పరిస్థితి వస్తుందేమో అని అభిమానులు భయపడుతున్నారు.అయితే ప్రస్తుతనికి ఈ సినిమా మీద అన్ని పాజిటివ్ గానే ఉన్నాయి. ఒక్కసారి విడుదల అయితే గాని తెలియదు టాక్ ఎలా ఉంటుందో అని. ఇక హిందీలో విడుదలై సూపర్ హిట్ అయిన పింక్ సినిమా రీమేక్ గా వస్తున్న ఈ వకీల్ సాబ్ లో పవన్ కళ్యాణ్ లాయర్ పాత్రలో నటిస్తున్నారు.ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తో పాటు అంజలి , నివేత తమోస్ , శ్రుతి హస్సన్ కూడా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.అయితే ఈ సినిమా సెన్సార్ టాక్ సూపర్ హిట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. బోనీ కపూర్ , దిల్ రాజు కలిసి భారీ గా నిర్మిస్తున్నారు. నాని తో ఎంసిఎ సినిమా తీసిన శ్రీరామ్ వేణు ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ 3 సంవత్సరాల తర్వాత వెండితెర మీద కనిపించబోతున్నాడు. కరోన తర్వాత విడుదలవుతున్న బిగ్ స్టార్ సినిమా అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులే కాకా సాధారణ ప్రేక్షకులు సైతం ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా భారీ ఎత్తున జరిగింది. వకీల్ సాబ్ హిట్ అవ్వాలి అంటే మినిమమ్ 100 కోట్ల అయిన కలెక్ట్ చెయ్యాలి అని టాక్. ఈ సినిమా బుకింగ్స్ చూస్తుంటే అది సులభంగా జరిగేలా ఉంది.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇద్ద‌రూ క‌లిసే ఉన్నారుగా.. ఎక్క‌డ తేడా వ‌చ్చింది??

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>