PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modia9a89d1f-a47c-41e9-a64f-98879d705797-415x250-IndiaHerald.jpgఅయితే 2009 తర్వాత అవినీతి వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెట్టాయి. కొంతమంది నేతలు చేసిన అవినీతి పనుల కారణంగా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడింది. ఈ మాటను చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. కొన్ని కొన్ని విషయాల్లో సోనియాగాంధీ అలాగే అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో సమస్య తీవ్రత పెరిగి పోయింది. ఇక కొంతమంది కేంద్ర మంత్రుల అవినీతి చేసిన సోనియా గాంధీ గాని మన్మోహన్ సింగ్ గాని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. దీని వలన ప్రజలలో కూడmodi,congress;modi;soniagandhi;bhavana;manmohan;narendra modi;mohandas karamchand gandhi;sonia gandhi;manmohan singh;congress;prime minister;central government;party;mantra;narendraకాంగ్రెస్ చేసిన తప్పులనే చేస్తున్న మోడీ...?కాంగ్రెస్ చేసిన తప్పులనే చేస్తున్న మోడీ...?modi,congress;modi;soniagandhi;bhavana;manmohan;narendra modi;mohandas karamchand gandhi;sonia gandhi;manmohan singh;congress;prime minister;central government;party;mantra;narendraThu, 08 Apr 2021 14:00:00 GMTదేశవ్యాప్తంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో కొన్ని కొన్ని పరిణామాలు కాస్త ఆసక్తికరంగా మారుతున్నాయి. ప్రధానమంత్రి నరేంద్రమోడీ కొన్ని విషయాల్లో తప్పులు ఎక్కువగా చేస్తున్నారు అనే భావన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ పరిస్థితులు రోజు రోజుకి కూడా భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా మారే విధంగా కనబడుతున్నాయి. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ 2004 నుంచి 2014 వరకు ప్రజల్లోకి సమర్థవంతంగానే వెళ్ళింది. అయితే 2009 నుంచి మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్లే విషయంలో ఇబ్బంది పడిన కొన్ని కొన్ని అంశాలలో కాస్త జాగ్రత్తగానే ముందుకు వెళ్ళింది.

అయితే 2009 తర్వాత అవినీతి వ్యవహారాలు కాంగ్రెస్ పార్టీని బాగా ఇబ్బంది పెట్టాయి. కొంతమంది నేతలు చేసిన అవినీతి పనుల కారణంగా పార్టీ ఎక్కువగా ఇబ్బంది పడింది. ఈ మాటను  చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు బహిరంగంగానే వ్యక్తం చేశారు. కొన్ని కొన్ని విషయాల్లో సోనియాగాంధీ అలాగే అప్పుడు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ చూసి చూడనట్టుగా వ్యవహరించడంతో సమస్య తీవ్రత పెరిగి పోయింది. ఇక కొంతమంది కేంద్ర మంత్రుల అవినీతి చేసిన సోనియా గాంధీ గాని  మన్మోహన్ సింగ్ గాని పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు.

దీని వలన ప్రజలలో కూడా పార్టీ చులకన అయింది అనే భావనను మిత్రపక్షాలు కూడా కాస్త ఎక్కువగానే చేయడంతో పరిస్థితి ఆందోళనకరంగా. అయితే ఇప్పుడు ప్రధానమంత్రి కూడా దాదాపు అదే చేస్తున్నారు అని అంటున్నారు. కొంతమంది కేంద్ర మంత్రుల విషయంలో చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని అంటున్నారు. ఇది ప్రజల్లోకి చులకన భావాన్ని తీసుకువెళుతుంది అనే  అభిప్రాయాన్ని కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారవేత్తలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్ని విధాలుగా సహకరిస్తున్నారు అనే భావన కూడా చాలామందిలో వ్యక్తం అవుతుంది. కాబట్టి మోడీ కొన్ని విషయాలను జాగ్రత్తగా తీసుకోకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ కంటే దారుణంగా ఓడిపోవచ్చు.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షూట్ కోసం గుజరాత్ వెళుతున్న ప్రభాస్

రామ్ చరణ్ సెట్ అయ్యాడు.. తారక్ ఏంటి ఇలా ప్లాన్ చేశాడు..!!

ఆ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోవాలని ఉంది.. మనసులో మాట చెప్పేసిన పక్కింటి కుర్రాడు..?

సోముపై రాజ్యసభ ఎంపీ ఫిర్యాదు...?

ఆదిపురుష్ లో ప్రభాస్ తమ్ముడి మేకోవర్ ఈ రేంజ్ లో ఉందా..!!

కాంగ్రెస్ లో రాహుల్ ని వాడుకోలేకపోతున్నారా...?

మూవీ టికెట్స్ విషయంలో అదిరిపోయే నిర్ణయం తీసుకున్న పవన్ కల్యాణ్ ఫ్యాన్స్




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>