Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/summer-face-block18ea562f-8225-45a3-80d2-28770248c0d7-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/summer-face-block18ea562f-8225-45a3-80d2-28770248c0d7-415x250-IndiaHerald.jpg ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల చర్మము నల్లబడుతుంటుంది. అంతేకాకుండా సూర్యుని నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు చర్మాన్ని కమిలి పోయేటట్లు చేస్తాయి. చర్మం రంగు కూడా మారిపోయి టట్లు చేస్తాయి. అలాగే క్యాన్సర్ కు కారణం కారణం కూడా అవుతాయి. చర్మం పై నలుపును పోగొట్టడానికి మార్కెట్లో దొరికే అనేక క్రీములను వాడుతుంటారు. మీ వాడటం వల్ల ఎలా ఉండే రసాయనాలు సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. అలా జరక్కుండా ఉండాలంటే సహజసిద్ధమైన వాటిని వాడడం వల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అతి నీల లోహిత కిరణాలను గ్రహించడానికిsummer face block;surya sivakumar;smart phone;cancerవేసవికాలంలో చర్మం నల్లబడకుండా ఉండాలంటే... ఈ చిట్కాలను ఉపయోగించండి...వేసవికాలంలో చర్మం నల్లబడకుండా ఉండాలంటే... ఈ చిట్కాలను ఉపయోగించండి...summer face block;surya sivakumar;smart phone;cancerThu, 08 Apr 2021 03:00:00 GMT
 ఎండాకాలంలో వేడి ఎక్కువగా ఉండడం వల్ల చర్మము  నల్లబడుతుంటుంది. అంతేకాకుండా సూర్యుని  నుండి వచ్చే అతి నీల లోహిత కిరణాలు చర్మాన్ని కమిలి  పోయేటట్లు చేస్తాయి. చర్మం రంగు కూడా మారిపోయి టట్లు చేస్తాయి. అలాగే క్యాన్సర్ కు కారణం కారణం కూడా అవుతాయి. చర్మం పై నలుపును పోగొట్టడానికి మార్కెట్లో దొరికే అనేక క్రీములను వాడుతుంటారు. మీ వాడటం వల్ల ఎలా ఉండే రసాయనాలు సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగిస్తాయి. అలా జరక్కుండా ఉండాలంటే సహజసిద్ధమైన వాటిని వాడడం వల్ల చర్మ కణాలు ఆరోగ్యంగా ఉంటాయి. అతి  నీల లోహిత కిరణాలను గ్రహించడానికి చర్మం ఎక్కువగా మెలనిన్ విడుదల చేస్తుంది. అందుకే చర్మం  ముదురు రంగులో నల్లగా  మారుతుంది. ఆ సమయంలో కొన్ని సహజ పద్ధతులను పాటించడం వల్ల చర్మం నల్లబడకుండా చేయవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం...

 ఎండకు చర్మము నల్లబడిన వాళ్ళు క్యాబేజీ ఆకులను తీసుకొని అరగంట సేపు ఫ్రిజ్లో పెట్టుకోవాలి. ఈ ఆకులను తీసుకొని ప్రతి రోజు 15 నిమిషాలు నల్ల  బడిన చర్మంపై పెట్టుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల నల్లబడిన చర్మం  రంగు మారుతుంది.

 వేసవి కాలంలో ఎండ కు తిరిగి వచ్చిన తర్వాత చర్మంపై పెరుగు రాయడం వల్ల చర్మంపై ఏర్పడే నల్లమచ్చలు తగ్గుతాయి. అంతేకాకుండా ముఖానికి, కాళ్లకు , చేతులకు కూడా పెరుగు రాయడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి.

 కలబంద చర్మం నల్లబడి డాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు అధికంగా ఉంటాయి. ఈ రోజు మీ చర్మంపై కలబంద గుజ్జు అప్లై చేయడం వల్ల ఎండ వల్ల ఏర్పడిన నల్ల మచ్చలు తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మాన్ని కాంతివంతంగా ఉంచుతుంది.

 వేసవి  చర్మం నల్లబడకుండా ఉండడానికి సొరకాయ రసం తీసుకొని రోజుకు నాలుగు సార్లు చర్మంపై పెట్టి కరిగే చేసుకుంటూ ఉండాలి. చేయడంవల్ల చర్మము తెల్లగా మారుతుంది. సొరకాయ రసానికి నల్లబడిన చర్మాన్ని తెల్లబరిచే సామర్థ్యం ఉంటుంది.

 ఎర్ర కందిపప్పు ను టేబుల్స్ ఫోన్ తీసుకొని బాగా నానబెట్టాలి. ఆ తర్వాత మిక్సీలో వేసి మెత్తగా పేస్టులా చేయాలి. ఆ తర్వాత కలబంద జెల్, టమాటా రసం సమానముగా తీసుకొని కందిపప్పు పేస్టులో  లో కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి బాగా అప్లై చేసి గంట తర్వాత కడిగేసుకోవాలి. ఇలా రోజుకు ఒకసారి చేయడం వల్ల నల్లబడిన చర్మం క్రమంగా తెల్లగా మారుతుంది.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?

అక్కినేని హీరోలకు ఇలా అవుతోందేంటి...?

ఎన్టీఆర్ మోస్ట్ అవైటెడ్ షో మరింత ఆలస్యం అవ్వనుందా?

రఘు రామకృష్ణం రాజుకి షాక్ ఇచ్చిన కోర్ట్...?

అప్పుడు పింక్.. తరువాత నేర్కొండపార్వై.. ఇప్పుడు వకీల్ సాబ్.. తేడా ఏంటి..??

అఖిల్ సురేంద్ర రెడ్డి సినిమాతో స్టార్ హీరో అవ్వడం ఖాయమట...

మంత్రుల అవినీతిని జగన్ చూడట్లేదా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>