PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3c2de200-31fa-49d5-abc1-204f667beb12-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kcr3c2de200-31fa-49d5-abc1-204f667beb12-415x250-IndiaHerald.jpgకరోనా వైరస్ రోజు రోజుకి చాప కింద నీరులాగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో రోజుకి కొన్ని లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇక మన తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ చక్కటి శుభవార్త చెప్పడం జరిగింది. కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాపKcr;kcr;india;district;chief minister;local language;nijam;coronavirusప్రైవేట్ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభ వార్త...!ప్రైవేట్ ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి కేసీఆర్ శుభ వార్త...!Kcr;kcr;india;district;chief minister;local language;nijam;coronavirusThu, 08 Apr 2021 20:17:00 GMTకరోనా వైరస్ రోజు రోజుకి చాప కింద నీరులాగా వ్యాపిస్తున్న సంగతి తెలిసిందే. దేశంలో రోజుకి కొన్ని లక్షల కేసులు నమోదవుతున్నాయి. ఇక మన తెలంగాణలో కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల పట్ల పలు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.ఈ నేపథ్యంలో ప్రైవేట్‌ టీచర్లకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఓ చక్కటి శుభవార్త చెప్పడం జరిగింది. కరోనా వైరస్ కారణంగా విద్యాసంస్థలు మూతపడటంతో ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రతినెలా రూ.2వేల నగదు సాయంతో పాటు కుటుంబానికి 25 కిలోల బియ్యం ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షా 45వేల మందికి లబ్దిచేకూరనుంది.కేసీఆర్ నిర్ణయంతో అక్కడి ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.కరోనా వైరస్ నేపథ్యంలో రాష్ట్రంలోని విద్యాసంస్థలను తాత్కాలికంగా మూసివేయడంతో ఇబ్బందులు ఎదుర్కుంటున్న, గుర్తింపు పొందిన ప్రయివేట్ విద్యాసంస్థల ఉపాధ్యాయులు, ఇతర సిబ్బందికి నెలకు రూ. 2వేలు ఆపత్కాల ఆర్ధిక సాయంతో పాటు కుటుంబానికి 25 కేజీల బియ్యాన్ని రేషన్ షాపుల ద్వారా సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించారు.


దీనికి సంబంధించి ప్రైవేట్ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, సిబ్బంది తమ బ్యాంకు అకౌంటు, వివరాలతో స్థానిక జిల్లా కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాల్సి వుంటుందని సీఎం తెలిపారు. ఇందుకు గాను, విద్యాశాఖ అధికారుల సమన్వయం చేసుకుంటూ విధివిధానాలను ఖరారు చేయాల్సిందిగా ఆర్ధిక శాఖ కార్యదర్శి శ్రీ రామకృష్ణారావును సీఎం ఆదేశించారు.ప్రయివేటు విద్యాసంస్థల ఉపాధ్యాయులు ఇతర సిబ్బంది కుటుంబాలను మానవతా దృక్ఫథంతో ఆదుకోవాలని ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నదని సీఎం తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో గుర్తింపు పొందిన ప్రయివేటు విద్యాసంస్థల్లో పనిచేస్తున్న దాదాపు 1 లక్షా 45 వేల మంది ఉపాధ్యాయులు ఇతర సిబ్బందికి లబ్ధిచేకూరుతుంది.నిజంగా కేసీఆర్ తీసుకున్న ఈ నిర్ణయానికి అక్కడి ప్రజలు చాలా సంతోషపడుతున్నారు. ఇక ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు కోసం ఇండియా హెరాల్డ్ గ్రూప్ ని ఫాలో అవ్వండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలు గురించి తెలుసుకోండి...


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల రాకతో మారుతున్న మత రాజకీయాలు..!!

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>