PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-2021-kcr-ktreab6e4b3-514c-43f5-b4df-adeb2c06fad6-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/elections-2021-kcr-ktreab6e4b3-514c-43f5-b4df-adeb2c06fad6-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో, ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇప్పుడు కేవ‌లం ఒకే ఒక్క విష‌యంపై చ‌ర్చ న‌డుస్తోంది. నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌క‌న్నాఇదే ఎక్కువ ప్రాధాన్య‌మైంది. కాబోయే ముఖ్య‌మంత్రిగా ప్ర‌చారంలో ఉన్న క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావుపై ప్ర‌జ‌లు ఆస‌క్తిగా లేరా? ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి అన‌వ‌స‌ర‌మేనే అభిప్రాయంలో ఉన్నారా? అంటే పార్టీ వ‌ర్గాల నుంచి ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో కేటీఆర్ వ్యూహాలు కీల‌కంగా ఉండేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాగ్ర‌త్త ప‌డ్డారు. కానీ దుబ్బాక ఉప ఎన్నిక‌ల నుంచి ప్ర‌భుత్elections-2021, kcr, ktr;view;kcr;ktr;telangana rashtra samithi trs;telangana;minister;partyముఖ్య‌మంత్రిగా కేటీఆర్‌ను తెలంగాణ ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డటంలేదా??ముఖ్య‌మంత్రిగా కేటీఆర్‌ను తెలంగాణ ప్ర‌జ‌లు ఇష్ట‌ప‌డటంలేదా??elections-2021, kcr, ktr;view;kcr;ktr;telangana rashtra samithi trs;telangana;minister;partyThu, 08 Apr 2021 09:45:59 GMT
తెలంగాణ రాష్ట్ర స‌మితి పార్టీలో, ఆ రాష్ట్ర రాజ‌కీయాల్లో ఇప్పుడు కేవ‌లం ఒకే ఒక్క విష‌యంపై చ‌ర్చ న‌డుస్తోంది. నాగార్జున‌సాగ‌ర్ ఉప ఎన్నిక‌క‌న్నాఇదే ఎక్కువ ప్రాధాన్య‌మైంది. కాబోయే ముఖ్య‌మంత్రిగా ప్ర‌చారంలో ఉన్న క‌ల్వ‌కుంట్ల తార‌క‌రామారావుపై ప్ర‌జ‌లు ఆస‌క్తిగా లేరా? ఆయ‌న‌కు ఆ ప‌ద‌వి అన‌వ‌స‌ర‌మేనే అభిప్రాయంలో ఉన్నారా? అంటే పార్టీ వ‌ర్గాల నుంచి ఔన‌నే స‌మాధానం వ‌స్తోంది. ఉప ఎన్నిక‌ల స‌మ‌యంలో కేటీఆర్ వ్యూహాలు కీల‌కంగా ఉండేలా ముఖ్య‌మంత్రి కేసీఆర్ జాగ్ర‌త్త ప‌డ్డారు. కానీ దుబ్బాక ఉప ఎన్నిక‌ల నుంచి ప్ర‌భుత్వంలోకానీ, పార్టీలోకానీ కేటీఆర్ ప్రాధాన్య‌త త‌గ్గుతోందనే వార్తుల చ‌క్క‌ర్లు కొడుతున్నాయి.

టీఆర్ ఎస్‌కు గెలుపు ప్ర‌తిష్టాత్మ‌కం
ఇటీవ‌లే జ‌రిగిన ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్  స్వ‌యంగా రంగంలోకి దిగి వ్యూహం ప‌న్నితేనే టీఆర్ ఎస్ గెల‌వ‌గ‌లిగింది. దుబ్బాక‌లో జ‌రిగిన ఉత్కంఠ పోరులో ఆ పార్టీ గెల‌వ‌క‌లేక‌పోయింది. ఇప్పుడు నాగార్జున‌సాగ‌ర్ ఉపఎన్నిక చివ‌రిద‌శ‌కు చేరిన త‌రుణంలో టీఆర్ఎస్‌కు సాగ‌ర్లో గెలుపు అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా మారింది. టీఆర్ఎస్ కీల‌క నేత‌లు రెండు నెల‌లుగా ఇక్క‌డే మ‌కాం వేశారు. పోలింగ్ స‌మ‌యం ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో గ్రామాలు, మండ‌లాల‌వారీగా పార్టీ కీల‌క నేత‌ల‌కు కేసీఆరే స్వ‌యంగా బాధ్య‌త‌లు అప్ప‌గించారు. ఈ క్ర‌మంలో కేటీఆర్‌ను అస‌లు ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోలేదు.

రోడ్ షో ర‌ద్దు
ఐటీ మంత్రి కేటీఆర్ ఈ నెల 9, 10 తేదీల్లో రోడ్ షో నిర్వ‌హించాల్సి ఉంది. ఆయ‌న్నుంచి ఎటువంటి వ్యూహ‌ర‌చ‌నలు లేవు. ఎన్నిక‌ల వ్యూహాల‌న్నీ కేసీఆర్ క‌నుస‌న్న‌ల్లోనే న‌డుస్తున్నాయి. ప్ర‌చార రంగంలోకి కూడా ముఖ్య‌మంత్రే స్వ‌యంగా దిగుతున్నారు. ఈ నెల 14న హాలియాలో బహిరంగసభ నిర్వహించ‌నున్నారు. ముఖ్య‌మంత్రి బ‌హిరంగ‌స‌భ ఉండ‌టంతో కేటీఆర్ రోడ్‌షోను ర‌ద్దుచేశారు. దీంతో అధికార పార్టీవ‌ర్గాలు ఖంగుతిన్నాయి. హోరాహోరీ ప్ర‌చారం న‌డుస్తున్నా కేటీఆర్ హ‌డావిడి సాగ‌ర్లో ఎందుకు లేదో ఎవ‌రికీ అంతుప‌ట్ట‌డంలేదు. గ‌తంలో జ‌రిగిన ప‌రిణామాలు.. ప్ర‌స్తుత ప‌రిణామాలు.. భ‌విష్య‌త్తులో జ‌ర‌గ‌బోయే ప‌రిణామాల‌ను ముందుగా అంచ‌నావేసే కేసీఆర్ ఇప్ప‌టికిప్పుడు పార్టీ ప‌గ్గాలుకానీ, ప్ర‌భుత్వ ప‌గ్గాలుకానీ కేటీఆర్ చేతిలో పెట్టేందుకు ఇస్ట‌ప‌డంలేద‌ని తెలుస్తోంది. రాజ‌కీయ వ్యూహ‌ర‌చ‌న‌లో ఆరితేరిన కేసీఆర్ ఇంకేమైనా వ్యూహం ర‌చిస్తున్నారేమో తెలుసుకోవాలంటే కొద్దిరోజులు ఆగ‌క త‌ప్పేట్లు లేదు!!!.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

విశాఖ ఎలక్షన్ లెక్క ఇది...!

బన్నీ ఐకాన్ స్టార్.. ఎందుకో చెప్పిన దర్శకుడు సుకుమార్..?

పవన్ కల్యాణ్‌.. అవన్నీ అలా ఎలా మరిచిపోయారో..?

శ‌వాన్ని బ‌తికిస్తాన‌ని చెప్పిన మంత్ర‌గాడు....చివ‌రికీ..

చిరంజీవిని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమానులు..?

బిగ్ బ్రేకింగ్‌: క‌ర్నూలులో ప‌రిష‌త్ ఎన్నిక‌లు క్యాన్సిల్‌

జనసేనకు సూపర్ ఛాన్స్...ఈసారి అసెంబ్లీ ఎంట్రీ ఫిక్స్ అయినట్లేనా?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>