MoviesSatyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav18817802-bc5e-49d9-8f3e-de6de733452e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/vaishnav18817802-bc5e-49d9-8f3e-de6de733452e-415x250-IndiaHerald.jpgఉప్పెన సినిమాతో నిజంగా టాలీవుడ్ కి ఉప్పెన మాదిరిగా వచ్చేశాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆయన ఫస్ట్ మూవీయే దాదాపుగా వంద కోట్ల దాకా వసూళ్ళు చేసి టాప్ రేంజి హిట్ గా నిలిచింది. దాంతో వైష్ణవ్ తేజ్ స్టార్ హీరో అవడానికి ఎంతో దూరం లేదని కూడా అంతా భావిస్తున్నారు. vaishnav;krish;rakul preet singh;tollywood;cinema;hero;heroine;vaishnav tej;nijamమెగా మేనల్లుడితో క్రిష్ మూవీ...సౌండ్ లేదేంటి...?మెగా మేనల్లుడితో క్రిష్ మూవీ...సౌండ్ లేదేంటి...?vaishnav;krish;rakul preet singh;tollywood;cinema;hero;heroine;vaishnav tej;nijamThu, 08 Apr 2021 19:30:00 GMTఉప్పెన సినిమాతో నిజంగా టాలీవుడ్ కి ఉప్పెన మాదిరిగా వచ్చేశాడు మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్. ఆయన ఫస్ట్ మూవీయే దాదాపుగా వంద కోట్ల దాకా వసూళ్ళు చేసి టాప్ రేంజి హిట్ గా నిలిచింది. దాంతో వైష్ణవ్ తేజ్ స్టార్ హీరో అవడానికి ఎంతో దూరం లేదని కూడా అంతా భావిస్తున్నారు.

ఇదిలా ఉంటే వైష్ణవ్ తేజ్ మొదటి సినిమా రిలీజ్ కాకుండానే అప్పట్లో రెండవ మూవీ షూటింగ్ మొదలుపెట్టారు. వైష్ణవ్ తేజ్ పక్కన రకుల్ ప్రీత్ సింగ్ ని హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ మూవీని క్రిష్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీ విషయంలో క్రిష్ ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నారని అప్పట్లో న్యూస్ కూడా వచ్చింది. ఈ మూవీకి జంగిల్ బుక్ అన్న టైటిల్ కూడా పెట్టారని కూడా ప్రచారం సాగింది. మరి ఈ మూవీ గురించి గత కొద్ది నెలలుగా ఎటువంటి అప్ డేట్స్ రాకపోవడంతో ఏమైంది అన్న చర్చ అయితే సాగుతోంది. క్రిష్ ఈ మూవీని కరోనా టైమ్ లో షూట్ చేశారు. కేవలం నలభై రోజుల్లోనే మూవీ కంప్లీట్ చేశారని కూడా టాక్ వచ్చింది. మరి ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఎంతదాకా వచ్చింది. ఎపుడు రిలీజ్ చేస్తారు అన్నది  మాత్రం ఇప్పటికీ తెలియడంలేదు.

అసలే ఉప్పెన మూవీ రిలీజ్ అయి మంచి ఊపు మీద ఉన్న వైష్ణవ్ తేజ్ కి ఈ మూవీ కనుక రిలీజ్ అయితే వరసపెట్టి మరో హిట్ దక్కేది అన్న చర్చ అయితే ఉంది. మరి ఈ విషయంలో మాత్రం చిత్ర యూనిట్ ఎందుకు సైలెంట్ గా ఉన్నారు,అప్ డేట్స్ ఎందుకు రావడం లేదు అన్న చర్చ అయితే ఉంది. వరసపెట్టి సమ్మర్ సినిమాల రిలీజ్ కి లిస్ట్ అయితే ప్రకటిస్తున్నారు. మరి ఆ జాబితాలో క్రిష్ వైష్ణవ్ తేజ్ మూవీ లేకపోవడం విశేషమే. చూడాలి మరి డేట్ ఎపుడు ఇస్తారో.





ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

షర్మిల రాకతో మారుతున్న మత రాజకీయాలు..!!

ఇప్పటిదాకా లాయర్ గా నటించి ఆకట్టుకున్న టాలీవుడ్ హీరోలు వీరే...

బాబాయ్ సినిమాను అబ్బాయ్ చేస్తే ఎలా ఉంటుందో మరి.. !

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>