PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anand-mahindra28296dc7-56c5-4d81-8d36-94677a68188f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/anand-mahindra28296dc7-56c5-4d81-8d36-94677a68188f-415x250-IndiaHerald.jpgప్రముఖ వ్యాపారవేత్త మహీంద్ర అధినేత ఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పక్క మంచి వ్యాపార వేత్తగా ఎదుగుతూనే పలు సామాజిక కార్యక్రమాలు అనేక మంచి పనులు కూడా చేస్తూ అందరి మన్ననలు పొందుతుంటారు. రీసెంట్ గా కేవలం ఒక రూపాయికే ఇడ్లీ అమ్ముకునే అవ్వకు సాయం చేసి తన సేవా గుణాన్ని చాటుకున్నాడు.ఆయన చేసిన ఆ మంచి పనిని నెటిజనులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.ఇక ఆనంద్ మహీంద్ర తరచూ సరదా సంఘటనలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అందులో నవ్వించేవి, ఆలోచింపజేసేవి, వర్తమాన అంశాలు.. ఇలా చాలా ఉంటాయి. ప్రస్Anand mahindra;anand malayalam actor;idili;korcha;cinema;twitter;mahindra;anand deverakonda;coronavirus;chitramభౌతిక దూరానికి షార్ట్ కట్ ఇదేనంటున్నా ఆనంద్ మహీంద్రా....భౌతిక దూరానికి షార్ట్ కట్ ఇదేనంటున్నా ఆనంద్ మహీంద్రా....Anand mahindra;anand malayalam actor;idili;korcha;cinema;twitter;mahindra;anand deverakonda;coronavirus;chitramThu, 08 Apr 2021 17:10:00 GMTఆనంద్ మహీంద్రా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒక పక్క మంచి వ్యాపార వేత్తగా ఎదుగుతూనే పలు సామాజిక కార్యక్రమాలు అనేక మంచి పనులు కూడా చేస్తూ అందరి మన్ననలు పొందుతుంటారు. రీసెంట్ గా కేవలం ఒక రూపాయికే ఇడ్లీ అమ్ముకునే అవ్వకు సాయం చేసి తన సేవా గుణాన్ని చాటుకున్నాడు.ఆయన చేసిన ఆ మంచి పనిని నెటిజనులు సోషల్ మీడియాలో తెగ వైరల్ చేశారు.ఇక ఆనంద్ మహీంద్ర తరచూ సరదా సంఘటనలను నెటిజన్లతో పంచుకుంటుంటారు. అందులో నవ్వించేవి, ఆలోచింపజేసేవి, వర్తమాన అంశాలు.. ఇలా చాలా ఉంటాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అందరు చర్చించుకునే అంశం కరోనా వైరస్. దానికి అడ్డుకట్ట వేసేందుకు మాస్కులు ధరించండి, భౌతిక దూరం పాటించండంటూ ప్రభుత్వాలు, వైద్య నిపుణులు కోరుతున్నారు. మహీంద్రా షేర్ చేసిన చిత్రంలోని వ్యక్తులకు ఆ విషయాలేవీ చెవికెక్కినట్టు లేదు.


అందుకే భౌతిక దూరానికి కూడా షార్ట్ కట్ వెతుకున్నారని నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. కార్యాలయాల్లో ఉద్యోగులు, ప్రజలకు మధ్య ఉండే గ్లాస్‌ వాల్‌కు సంభాషణ నిమిత్తం ఓ రంధ్రం లాంటి ఏర్పాటు ఉంటుంది కదా! అయితే, బయటి వ్యక్తి ఒకరు ఆ రంధ్రంలో తలపెట్టి లోపల కూర్చున్న సిబ్బంది ఒకరితో మాట్లాడుతున్న చిత్రాన్ని మహీంద్రా షేర్ చేశారు. వారిద్దరి మధ్య ఉన్న భౌతిక దూరం మాట ఎలాఉన్నా.. కనీసం ముఖాలకు మాస్కులు కూడా లేవు. కరోనా వేళ.. ఈ చిత్రం మహీంద్రాను కాస్త అసహనానికి గురిచేసింది. ‘మనకు భౌతిక దూరం అలవాటు కాలేదని ఈ చిత్రాన్ని చూస్తే స్పష్టమవుతోంది. కానీ, మనవంతుగా నిబంధనలు పాటించాల్సిన సమయమిది. తలలు వెనక్కి జరిపి.. మాస్కులు ధరించండి’ అంటూ ట్విటర్ వేదికగా చురకలు వేశారు. బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్‌ మజుందార్ కూడా ఈ చిత్రాన్ని షేర్ చేసి, ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నెట్టింట్లో హల్చల్ చేస్తున్న ఈ చిత్రం ఎప్పటిదో మాత్రం స్పష్టంగా తెలియడం లేదు.

" style="height: 206px;">




ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

జగన్ మార్క్ సడెన్ డెసిషన్... వెంటనే బయల్దేరిన మంత్రి

తిరుపతిలో ఆ తప్పులే వైసీపీని నాశనం చేస్తాయా...?

విడుదలైన ఒక్క వారం లోనే ప్రైమ్ లోకి రాబోతున్న యువరత్న

వకీల్ సాబ్ టికెట్ రేట్ల పెంపు.. నెటిజన్స్ ఫైర్ ?

తెలంగాణలో ఏరులై పారుతున్న మద్యం..అదే లక్ష్యంగా..

బిజెపిని అదే నాశనం చేస్తుందా తమిళనాడులో...?

భారతదేశ చలనచిత్ర రంగంలో నెంబర్ వన్ ప్లేస్ లో నిలుస్తున్న టాలీవుడ్..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>