MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/tollywoode98dee73-8239-49b5-b742-ce520099906f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/tollywoode98dee73-8239-49b5-b742-ce520099906f-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీ లో ఎక్స్ పోజింగ్ ఉంటేనే హీరోయిన్ లకు ఛాన్స్ లు అన్నట్లు తయారైంది పరిస్థితి.. నిజానికి మేకర్స్ అలా ఆలోచించడానికి కారణం ప్రేక్షకులే.. వారు ఎక్స్ పోజింగ్ కోరుకుంటున్నారు కాబట్టే హీరోయిన్ లతో పొట్టి పొట్టి బట్టలు వేయించక తప్పట్లేదు వారికి. ప్రయివేట్ పార్ట్శ్ కనపడేలా షార్ట్ డ్రెస్ లు వేయిస్తూ సినిమా పై క్రేజ్ పెంచుతూ పోతున్నారు.. హీరోయిన్ లు కూడా డిమాండ్ చేస్తే ఎంతైనా చూపించడానికి రెడీ అవుతున్నారు. tollywood;meera;soundarya;suresh;jasmine;kalyani;keerthi suresh;kirti;laya;nithya new;tollywood;cinema;telugu;industry;heroine;allu sneha;romantic;amarnath k menonఎక్స్ పోజింగ్ అంటేనే ఆమడదూరంలో ఉన్న హీరోయిన్ లు వీరే..!!ఎక్స్ పోజింగ్ అంటేనే ఆమడదూరంలో ఉన్న హీరోయిన్ లు వీరే..!!tollywood;meera;soundarya;suresh;jasmine;kalyani;keerthi suresh;kirti;laya;nithya new;tollywood;cinema;telugu;industry;heroine;allu sneha;romantic;amarnath k menonWed, 07 Apr 2021 10:43:37 GMTసినిమా ఇండస్ట్రీ లో ఎక్స్ పోజింగ్ ఉంటేనే హీరోయిన్ లకు ఛాన్స్ లు అన్నట్లు తయారైంది పరిస్థితి.. నిజానికి మేకర్స్ అలా ఆలోచించడానికి కారణం ప్రేక్షకులే.. వారు ఎక్స్ పోజింగ్ కోరుకుంటున్నారు కాబట్టే హీరోయిన్ లతో పొట్టి పొట్టి బట్టలు వేయించక తప్పట్లేదు వారికి. ప్రయివేట్ పార్ట్శ్ కనపడేలా షార్ట్ డ్రెస్ లు వేయిస్తూ సినిమా పై క్రేజ్ పెంచుతూ పోతున్నారు.. హీరోయిన్ లు కూడా డిమాండ్ చేస్తే ఎంతైనా చూపించడానికి రెడీ అవుతున్నారు. పిండి కొద్దీ రొట్టె అన్నట్లు సినిమా ను బట్టి వారి ఎక్స్ పోజింగ్ లెవెల్స్ పెంచుతూ మరిన్ని అవకాశాలు కొట్టేస్తున్నారు..

అయితే టాలీవుడ్ లో దాదాపు తొంభై శాతం హీరోయిన్ లు ఈ క్యాటగిరి హీరోయిన్ లే ఉన్నారు. ఓ పదిశాతం మాత్రం ఎక్స్ పోజింగ్ అంటే ఆమడ దూరంలో ఉంటున్నారు.. వారెవరకూ ఇప్పుడు చూద్దాం.. అలనాటి నటి , దివంగత సౌందర్య గారు ఎక్స్ పోజింగ్ చేయడానికి ఇష్టపడరు. చీరకట్టు లో అచ్చమైన తెలుగు అందాన్ని చూపిస్తూ ప్రేక్షకులను అలరించేవారు.. ఎక్కడో తప్పా ఆమె ఎక్స్ పోజింగ్ చేసిన సందర్భాలు చాలా తక్కువ.. ఎక్స్ పోజింగ్ కి పూర్తి వ్యతిరేకంగా ఉండేవారు సౌందర్య.. అలాంటి పాత్రలు చేయాల్సి వస్తే ఆమె ఆ సినిమాలను రిజెక్ట్ చేసేవారు కూడా. అయినా ఆమెకు అవకాశాలు మాత్రం తగ్గలేదు..

చిన్న సినిమాలతో ఆకట్టుకున్న లయ ఎక్స్ పోజింగ్ చేయలేదు.. సినిమాల్లో వచ్చే రొమాంటిక్ సినిమాల్లో నటించడానికి ఒప్పుకున్నారు తప్పా ఎక్స్ పోజింగ్ కి మాత్రం అంగీకరించలేదు. తెలుగులో టాప్ హీరోలతో చేసిన స్నేహ కూడా అందాల ఆరబోత కు వ్యతిరేకమే. మీరా జాస్మిన్, కళ్యాణి, నిత్య మీనన్, కీతి సురేష్ ఇలా చాలామంది ఎక్స్ పోజింగ్ ని వ్యతిరేకించారు. విచిత్రమేమిటంటే సౌందర్య తప్ప వీరిలో ఎవరు ఎక్కువ రోజులో హీరోయిన్ గా నిలువలేదు.. వీరు అరడజను సినిమాలకంటే ఎక్కువ సినిమాలు చేయలేదు అంటే ఎక్స్ పోజింగ్ చేయకపోవడం వీరికి మైనస్ గా మారిందని చెప్పొచ్చు. కీర్తి సురేష్ కూడా అవకాశాల కోసం ఎక్స్ పోజింగ్ చేయడం మొదలుపెడుతుందో చూద్దాం.



ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మూడు కాళ్లతో వింత శిశువు జననం ఎక్కడంటే.. !!

తిరుపతిలో బాబు షెడ్యూల్ చెప్పిన అచ్చెన్న...!

వకీల్ సాబ్ టేకింగ్ తో ఫిదా అయిన దిల్ రాజు.. దర్శకుడికి మరో ఆఫర్..?

మళ్లీ సీన్‌లోకి జగన్ బెయిల్ కేసు.. అసలేం జరుగుతోంది..?

తిరుపతిలో అదే జరిగితే జగనే బాధ్యుడు...?

నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>