Moviespraveeneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sampurnesh226683e8-7fb0-4457-b7ea-8a31ec2ea9be-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sampurnesh226683e8-7fb0-4457-b7ea-8a31ec2ea9be-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది ఈ కొత్త హీరోలు వస్తున్నారు పోతున్నారు. కానీ కొంతమంది హీరోలు మాత్రం తమ కంటూ ఒక ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నారు.. అయితే ఎలాంటి సినీ బ్యాక్ గ్రౌండ్ లేకుండా తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇచ్చిన.. తన కంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నాడు సంపూర్ణేష్ బాబు. పేరడీ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయి అటు తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఎంతగానో నవ్విస్తున్నాడు. మొదటినుంచి డిఫరెంట్ టైటిళ్లు కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న సంపూర్ణేష్ బాబు ఏకంగా టాలీవుడ్ స్టాSampurnesh;kumaar;sudigali sudheer;vidya;tollywood;cinema;electricity;lie;vనేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?నేను పుడింగి నెం 1 అంటున్న సంపూర్ణేష్ బాబు.. ఎందుకో తెలుసా..?Sampurnesh;kumaar;sudigali sudheer;vidya;tollywood;cinema;electricity;lie;vWed, 07 Apr 2021 09:30:00 GMTటాలీవుడ్ స్టార్ గా మారిపోయాడు.


 హృదయ కాలేయం అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంపూర్ణేష్ బాబు ఇక ఆ తర్వాత ఎక్కడ వెనక్కి తిరిగి చూసుకోలేదు. వరసగా పేరడీ సినిమాలు చేసుకుంటూ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే  సినిమా టైటిల్ తోనే ప్రేక్షకులను నవ్విస్తున్న సంపూర్ణేష్ బాబు. చిత్ర విచిత్రమైన టైటిల్ తో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను మరింతగా ఆకర్షిస్తున్నాడు.  ఇప్పటికే వివిధ రకాల సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి అందరికీ ఎంటర్టైన్మెంట్ పంచిన సంపూర్ణేష్ బాబు ఇక ఇప్పుడు మరో సినిమా కోసం సిద్ధం అవుతున్నాడు.


 పుడింగి నెంబర్వన్ అనే కొత్త సినిమాతో ముందుకు రాబోతున్నాడు సంపూర్ణేష్ బాబు. ఇక ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం కాబోతున్నాడు. ఈ సినిమాలు విద్యుత్ లేక రామన్, సాఫీ కౌర్ లు హీరోయిన్లుగా నటించ పోతున్నారు. శ్రీనివాసరావు సుధీర్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమా జులై లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే వివిధ రకాల వింతైన టైటిల్స్ తో సినిమాలు చేసేందుకు సిద్ధమైనట్లు సంపూర్ణేష్ బాబు ఇక ఇప్పుడు మరో వింత టైటిల్ తో ముందుకు వస్తూ ఉండటంతో ప్రేక్షకులు ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అంచనాలు పెట్టుకున్నారు.


ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తి ప్ర‌చారంలో ఆ వైసీపీ కీల‌క నేత మౌనం వెన‌క డ‌బ్బే రీజ‌నా ?

తిరుప‌తి ఉప పోరులో బాబు రైట్ హ్యాండ్ మాయం ?

క‌రోనాతో మ‌హారాష్ట్ర అల్ల‌క‌ల్లోలం.. ఐదు నిముషాల‌కొక‌రు మ‌ర‌ణం...

ఎన్టీఆర్, త్రివిక్రమ్ మూవీపై అవన్నీ రూమర్స్ యేనా..?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: కరణంకు ఆమంచితో కష్టమేనా?

హెరాల్డ్ ఎడిటోరియల్ : చంద్రబాబు పిలుపునే బహిష్కరించారా ?

కమ్మ వర్సెస్ కమ్మ: నెక్స్ట్ దెబ్బ పడేది ఎవరికో?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>